Saikiran Podakanti

  • Home
  • Saikiran Podakanti
Call Directions Website

Saikiran Podakanti PA To ex MLA Sri. Aroori Ramesh

Social Worker | Working for Society | Political Strategist

09/10/2026

కరెంటు, నీళ్లు ఇచ్చి కన్నీళ్లు తుడిచిండే కేసీఆర్
సిరిమల్లెలో.. రాగి మల్లెలో 🎼

Aroori Ramesh KTR
KTR_News BRS Party BRS Tech Cell Aroori Vishal

07/10/2026

బాధిత యువతీ కుటుంబానికి అండగా అరూరి

ప్రేమ పేరుతో మోసపోయిన దళిత యువతికి న్యాయం చేయాలి

మున్సిపల్ చైర్మన్ కుమారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

న్యాయం చేయకపోతే న్యాయం జరిగే వరకు బాధిత యువతికి బీ.ఆర్.ఎస్ అండగా ఉంటుంది.

Aroori Ramesh Harish Rao Thanneeru BRS Party BRS Tech Cell KTR KTR_News

🚨

05/10/2026

గుండె ధైర్యం ఉంటే…
గెలుపు దూరం కాదు! 🔥
పరిస్థితులు ఎంత కఠినమైనా…
వెనక్కి తగ్గని మనసే అసలైన బలం! 💪

పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా
మనసు మాత్రం బలహీనపడకూడదు.

దారి మూసుకుపోయినా…
మన ధైర్యం మరో దారిని చూపిస్తుంది. 💪

పడిపోవడం ఓటమి కాదు…
పడిపోయిన తర్వాత లేచి నిలబడకపోవడమే అసలైన ఓటమి!

గుండె ధైర్యంతో ముందడుగు వేస్తే…
అసాధ్యం అనుకున్నదాన్ని కూడా సాధ్యం చేయగలం. 👑🔥

05/10/2026

🔥 కేసీఆర్ “దేకులెంగే” పాటకు దుమ్మురేపిన అరూరి రమేష్! 🔥

🎶 పాట మొదలైతే జోష్…
💥 స్టెప్పులు మొదలైతే మాస్ వైబ్స్!
👑 అరూరి రమేష్ డ్యాన్స్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్!

🔥 జోష్‌లోనూ… జోరులోనూ… అరూరి స్టైల్ వేరే లెవెల్! 😎

Aroori Ramesh Harish Rao Thanneeru Aroori Vishal KTR BRS Party BRS Tech Cell KTR_News

Address


Alerts

Be the first to know and let us send you an email when Saikiran Podakanti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your business to be the top-listed finance company?

Share