Insurance advisor all types

Insurance advisor all types DADI SANDEEP
INSURANCE ADVISER
9397369696,9959950490
[email protected]

10/06/2022
22/09/2021

DADI SANDEEP 9397369696

ఆరోగ్య భీమా కొనుగోలు కోసం నాకు ఫోన్ చేయగలరు.దాడి సందీప్, ఇన్సూరెన్స్ అడ్వైసర్.9397369696
11/07/2021

ఆరోగ్య భీమా కొనుగోలు కోసం నాకు ఫోన్ చేయగలరు.
దాడి సందీప్, ఇన్సూరెన్స్ అడ్వైసర్.
9397369696

14/11/2020

దీపావళి పర్వదిన సందర్భముగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి సుఖ సంపదలు సమృద్ధిగా కలగాలని ఆకాంక్షిస్తూ💐💐 .....మీ దాడి సందీప్ యాదవ్..ఆర్థిక సలహాదారుడు..

24/07/2020

*కరోనా వ్యాధి అందరినీ అనవసరంగా భయాందోళనలకు గురిచేస్తోంది.*

*కొన్ని లక్షల మంది సులువుగా బాగైపోయి, హ్యాపీగా, హాయిగా బ్రతుకుతున్నారు కదా.*

*ఇది గుర్తుంచుకోండి.*

*కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.*

*యునైటెడ్ స్టేట్స్లో ఒక ఖైదీకి మరణశిక్ష విధించినప్పుడు, కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఖైదీపై కొన్ని ప్రయోగాలు చేయాలని భావించారు.*
*ఉరి తీయడానికి బదులుగా విషపూరితమైన కోబ్రా నీపై దాడి (attack) చేయడం వలన నీవు చంపబడతావని ఆ ఖైదీని భయపెట్టి చెప్పడం జరిగింది.*

*ఒక పెద్ద విషపూరిత పాము అతని ముందుకు తీసుకురాబడింది, వారు ఖైదీ యొక్క కళ్ళు మూసివేసి, కళ్ళకు గంతలు కట్టి, అతన్ని కుర్చీకి కట్టేసారు. అతన్ని పాముతో కరిపించలేదు, గానీ రెండు భద్రతా పిన్స్ తో (Two safety pins) గుచ్చారు అంతే, ఆ ఖైదీ రెండు సెకన్లలోనే మరణించాడు.*

*ఆ ఖైదీ శరీరంలో పాము విషాన్ని పోలిన విషం ఉందని పోస్ట్‌మార్టం ద్వారా వెల్లడైంది.*

*ఇప్పుడు ఈ విషం ఎక్కడ నుండి వచ్చింది, లేదా ఖైదీ మరణానికి కారణమేమిటి?*
*ఆ విషం మానసిక రుగ్మతల ఒత్తిడి కారణంగా తన సొంత శరీరమే ఉత్పత్తి చేయబడిన విషం.!*

*మానసిక భయాందోళనల ఒత్తిడికి గురియై మరణించడం జరిపించారు.*

*మీ శరీరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూల స్పందన లేదా ప్రతికూల స్పందనలు బట్టి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. (The energy results depends up on our body produces the hormones positive energy or negative energy accordingly). తదనుగుణంగా మీ శరీరం హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.*

*90% అనారోగ్యాలకు మూలకారణం ప్రతికూల ఆలోచనల (Negative thoughts) వలన ఉత్పన్నమయ్యే అనారోగ్యాలే.*

*ఈ రోజు మనిషి తన తప్పుడు ఆలోచనలతో తనను తాను కాల్చుకుని తనను తాను నాశనం చేసుకుంటున్నాడు.*

*5 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న రోగులు పాజిటివ్ నుండి కరోనా ప్రతికూలంగా ఉన్నారు.*

*గణాంకాలపైకి వెళ్లవద్దు ఎందుకంటే సగానికి పైగా ప్రజలు బాగానే ఉన్నారు, మరియు మరణాలు కరోనా వ్యాధి వల్ల మాత్రమే కాదు, వారికి ఇతర అనారోగ్యాలు ఉన్నాయి, కాబట్టి వారు భరించలేక మరణించారు.*

*కరోనా చేత ఇంట్లో ఎవరూ చనిపోలేదని గుర్తుంచుకోండి, రోగులందరూ ఎక్కువగా ఆసుపత్రులలోనే మరణించారు. ఆసుపత్రిలో వాతావరణం మరియు మనస్సులో భయం ఉండటమే కారణం.*

*ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా (Positive గా) ఉంచండి, సంతోషంగా ఉండండి.*

*కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.*

🌹💐🌹🌷🌹💐🌹

హెల్త్ కార్డు లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది.కుటుంబం మీద భాద్యత ఉంటే హెల్త్ కార్డు పెద్ద భారమేమి కాదు...
16/07/2020

హెల్త్ కార్డు లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది.

కుటుంబం మీద భాద్యత ఉంటే హెల్త్ కార్డు పెద్ద భారమేమి కాదు.
ఒకప్పుడు చెప్పేవాళ్ళు లేక హెల్త్ కార్డు తీసుకోలేదు ఇప్పుడు ప్రతీ రోజు మేము గుర్తు చేస్తున్నాము.మా ప్రయత్నము మీ కుటుంబానికి రక్షణ ఇవ్వాలని ఆశిస్తున్నాము.

16/07/2020

*కొరోనా పాలసీ వచ్చేసింది*

*పాలసీ పేరు* : కొరోనా కవచ్
1) *అందుబాటులో ఉన్న కవరేజ్* : 50 వేల నుండి 5 లక్షల వరకి.
2) *వయస్సు అర్హత* : 18 నుండి 65 లోపు (పిల్లలు అయితే 1 రోజు నుండి 25 లోపు వరకి)
3) *చికిత్సకి అర్హత* : కనీసం 15 రోజుల ముందు పాలసీ తీసుకోని ఉండాలి.
4) *కరోనా నిర్ధారణ* : ప్రభుత్వ సంబంధిత సంస్థలే చేయాల్సి ఉంటుంది.అప్పుడే చికిత్సకి అర్హులు.
5) *కవరేజ్ పద్ధతులు* : క్యాష్ లెస్ & రియంబర్స్ మెంట్
6) పాలసీ దారునికి కరోనా వస్తే కనీసం 24 గంటలు ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఉంటేనే పాలసీ వర్తిస్తుంది.
7) PPE కిట్లు,గ్లోజులు ,మాస్కులు కూడా పాలసీలో కవర్ అవుతాయి.
8) అంబులెన్సు చార్జీలు 2000 ఇవ్వబడును.(హాస్పిటల్ నుండి హాస్పిటల్ కి పేషెంట్ ని మారిస్తేనే)
9) ఇంటివద్దనే ఉండి చికిత్స పొందాలనుకుంటే గరిష్టంగా 14 రోజుల వరకి చికిత్సకి కావలిసిన మందులు ఇస్తారు.(సంబంధిత డాక్టర్ రిఫర్ చేస్తేనే)
10) చికిత్సకి అయిన ఖర్చులలో షరతులు లేకుండా పూర్తీ డబ్బులు చెల్లిస్తారు.(పాలసీ దారునికి ఎంత కవరేజ్ ఉంటే అంత)
11) నాన్ ఆలోపతిక్ చికిత్స కూడా వర్తిస్తుంది .(ప్రభుత్వ సంబంధిత సంస్థలు రిఫర్ చేస్తే)
12) ఆయుర్వేద చికిత్స కూడా వర్తిస్తుంది.(ప్రభుత్వ సంబంధిత సంస్థలు రిఫర్ చేస్తే)
13) హెల్త్ కేర్ వర్కర్లకు 5 % శాతం పాలసీ ప్రీమియం మీద డిస్కౌంట్ ఉంటుంది.

Address

PARIMALACOLONY
Warangal
506375

Telephone

09959950490

Website

Alerts

Be the first to know and let us send you an email when Insurance advisor all types posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Insurance advisor all types:

Share