APCOE association VZM

APCOE  association VZM AP CONTRACT AND OUTSOURCING EMPLOYEES ASSOCIATION VIZIANAGARAM

జిల్లా ఎస్పి మర్యాదపూర్వకంగా కలిసిన ఔట్సోర్సింగ్ జేఏసీ జిల్లా నేతలువిజయనగరం జిల్లా నూతన ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ని శనివారం ఆ...
28/09/2025

జిల్లా ఎస్పి మర్యాదపూర్వకంగా కలిసిన ఔట్సోర్సింగ్ జేఏసీ జిల్లా నేతలు

విజయనగరం జిల్లా నూతన ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ని శనివారం ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు గండిపిల్లి మహేంద్ర బాబు , ప్రధాని కార్యదర్శి పల్లికల శ్రీను ఇతర జేఏసీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం ఎస్పీ ఛాంబర్ లో కలిసి మొక్క దుస్సాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో డివిజన్ కమిటీ నాయకులు ప్రధాన కార్యదర్శి ట్రెజరర్ విజయలక్ష్మి,జి అరుణ. జిల్లా కమిటీ సభ్యులు మీడియా కోఆర్డినేటర్ అశోక్ కుమార్, పి.రామ్ గోపాల్, పాల్గొన్నారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెప్మా సెర్ప్ మాదిరిగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి
18/08/2025

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెప్మా సెర్ప్ మాదిరిగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి

APCOE  association   VZM
13/08/2025

APCOE association VZM

హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి మురళీమోహన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయ...
05/07/2025

హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి మురళీమోహన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు జి మహేంద్ర బాబు మరియు ప్రధాన కార్యదర్శి పి శ్రీను. కలవడం జరిగింది ఈ సందర్భంగా హౌసింగ్ పీడీ గారు మాట్లాడుతూ సంఘంలో ఏ విధంగా ఉండాలి నాయకత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని విలువైన సలహాలు సూచనలు తెలియజేశారు హౌసింగ్ డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షులు విజయ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు

కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ జిల్లా కమిటీ ప్రెసిడెంట్  మహేంద్ర గారికి జిల్లా కమిటీ తరఫున  పుట్టినరోజు శుభాకాంక్షలు
02/07/2025

కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ జిల్లా కమిటీ ప్రెసిడెంట్ మహేంద్ర గారికి జిల్లా కమిటీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు

సర్ఫ్ మెప్మా ఉద్యోగులు మాదిరిగా అన్ని శాఖల్లో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలి....కాంట్రాక్ట్ మరి...
25/06/2025

సర్ఫ్ మెప్మా ఉద్యోగులు మాదిరిగా అన్ని శాఖల్లో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలి....
కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్

ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తారుజీతం మాత్రం 13087/- రూపాయలు మాత్రమే. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన...
22/06/2025

ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తారు
జీతం మాత్రం 13087/- రూపాయలు మాత్రమే.

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమానమే తన ఇవ్వాలి

కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్

ఆర్టీసీ ఔట్సోర్సింగ్  సమస్యలను పరిష్కరించాలని  జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ...
03/06/2025

ఆర్టీసీ ఔట్సోర్సింగ్ సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం

ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ వినతి పత్రం అందజేశారు.
ఈసందర్భంగా ఎ.పి.యస్.ఆర్.టి.సి. అవుట్సోర్సింగ్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ సెక్రెటరీ ఏ అశోక్‌ మాట్లాడుతూ, ఆర్టీసీ కాంట్రాక్టు 7300 మంది కార్మికులు కాంట్రాక్ట్ వ్యవస్థ థర్డ్ పార్టీ విధానంలో పని చేస్తున్నాం, థర్డ్ పార్టీ విధానం వల్ల చాలా నష్టపోతున్నాం. ఆర్టీసీలో థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కూటమీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆర్టీసీలో పనిచేసిన అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా అవకాశం కల్పించి
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. .ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గండిపిల్లి మహేంద్ర బాబు, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, రఘు , ఈశ్వరరావు నర్సియమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్  ప్రొవైడర్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ధర్నా 22 తేదీ నుంచి ఇ...
08/05/2025

ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ ప్రొవైడర్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ధర్నా 22 తేదీ నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణంగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు గండిపిల్లి మహేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేయడం జరిగింది వారి ప్రధానమైన డిమాండ్స్ ను ప్రభుత్వం త్వరగా చర్చించి వారి డిమాండ్స్ ను నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పలికల శ్రీను, పట్టణ అధ్యక్షులు కే శంకర్ రావు జిల్లా కమిటీ సభ్యులు అశోక్. సుభాషిని, రమణమ్మ, వెంకటలక్ష్మి పాల్గొనడం జరిగింది..

 #ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేకమైన సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి. #కాంట్రాక్ట్ మరియు  #ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేష...
26/04/2025

#ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేకమైన సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి.
#కాంట్రాక్ట్ మరియు #ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్.

Address

Vizianagaram
535005

Website

Alerts

Be the first to know and let us send you an email when APCOE association VZM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category