15/12/2023
గౌరవనీయులైన విజయనగరం జిల్లా ప్రజలకు నమస్కారం.. మన జిల్లాలో ప్రముఖ బ్యాంకింగ్ సంబందించిన కంపెనీ లో పని చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (జీతం :13000/-) మరియు ఆఫీస్ స్టాఫ్ (కేవలం లేడీస్ మాత్రమే-జీతం 7000/-) కావలెను..మార్కెటింగ్ లో అనుభవం ఉండాలి. ఆఫీస్ స్టాఫ్ కు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్ ని సంప్రదించండి.
7661025451..
షరతులు వర్తిస్తాయి..