TDP Dalitha Dhandu

TDP Dalitha Dhandu dalit reforms are main motto...and protection of dalit wealth

అనంతబాబు దళితుడిని చంపి శవాన్ని ఇంటికి ఇస్తే వాడిని ఎన్నికల ప్రచారం లోతిప్పుకొంటూ వాడి భార్య కు mla టికెట్ ఇచ్చి గౌరవించ...
25/04/2024

అనంతబాబు దళితుడిని చంపి శవాన్ని ఇంటికి ఇస్తే వాడిని ఎన్నికల ప్రచారం లోతిప్పుకొంటూ వాడి భార్య కు mla టికెట్ ఇచ్చి గౌరవించిన జగన్
అలాగే తోట గాడికి శిక్ష పడితే వాడికి బెయిల్ ఇప్పించి మరీ మండపేట లో mla గా పోటీ చేయిస్తున్న జగన్
మిగిలినవి అన్నీ పక్కన పెట్టిన కూడా ఇంత దుర్మార్గులకు టికెట్ లు ఇచ్చిన జగన్ పాలన దుర్మార్గం అంటే చాలా బాధ కు గురి అవుతున్న నా దళిత సోదరులను ఏమనాలి????

ఒక్కొక్క దుర్మార్గన్ని విడమరచి చెప్తున్నాను అయినా కూడా వాళ్లకు ఎక్కడం లేదు,,, ఇంకా ఏదో నాకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు,

ఇక డాక్టర్ సుధాకర్ చీరాల కిరణ్ శృంగవృక్షం రాము ఇవి హత్యలు లా కూడా కనిపించడం లేదు,, వీళ్ళకి,, ఎందుకు ఇంత బానిసత్వం లోకి జారీ పోతున్నారో అర్ధం కావడం లేదు అది కూడా చదువు కున్న మేధావులు ఉద్యోగులు చదువులు నేర్పే పంతుళ్లు ఇలా వీళ్ళు మాట్లాడుతుంటే నాకు మతిపోతుంది...!

14/04/2024
ఫోన్ టాపింగ్ టెక్నాలజీ కర్ణాటక ,AP కి వాడిన కెసిఆర్...స్వంత విమానం వెసుకొనిందేశం లోనే చక్రం తిప్పుతా అని తిరిగింది ఎందుక...
24/03/2024

ఫోన్ టాపింగ్ టెక్నాలజీ కర్ణాటక ,AP కి వాడిన కెసిఆర్...స్వంత విమానం వెసుకొనిందేశం లోనే చక్రం తిప్పుతా అని తిరిగింది ఎందుకో బయటపెట్టిన ఫోన్ ట్యాపిం్.ఏపీ లో బాబు ఓటమి కి కర్ణాటక , ఢిల్లీ,బీహార్ లో కెసిఆర్ ఫోన్ ట్యాపింగ్ వాడినట్లు బయట పడ్డ నగ్న సత్యాలు...కెసిఆర్ లాంటి దుర్మార్గుడి స్నేహం తో పలు రాష్ట్ర నాయకులు చిప్ప కూడు తినే పరిస్తితి

Address

Vijayawada Buckinghampet
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Dalitha Dhandu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share