07/09/2026
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకొని అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ పర్వతగిరి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళన.. అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా..
మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కామెంట్స్
తెలంగాణ చరిత్రలో ఈరోజు చీకటి దినం
తెలంగాణలో నిరసన తెలిపే హక్కు ఎమ్మెల్యేలకు లేదా..?
టీ షర్టులు ధరించి రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళ్తే లేని తప్పు..తెలంగాణ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళితే వచ్చిందా..?
ప్రశ్నించిన ప్రజలపై కేసులు.. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులు.. ఇదేనా తెలంగాణలో నడుస్తున్న ఇందిరమ్మ పాలన..?ప్రజాపాలన..?
తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు
రేవంత్ సర్కార్కు తెలంగాణలో నూకలు చెల్లినై
రేవంత్ పాలన కు చరమగీతం ఈరోజు నుంచే ప్రారంభమైంది..
Aroori Ramesh Vishal Aroori BRS Party Kalvakuntla Taraka Rama Rao - KTR