Vasavi Net & Digital Services

Vasavi Net & Digital Services Online Applications and payments, Income Tax Filling, Tickets Booking, Aadhar Updation ,Digi Pay,

29/08/2023
"ఈ-స్టాంప్" వల్ల ఎక్కువ లాభాలు  ... సబ్ రిజిస్ట్రార్ లు కె.బలగురవయ్య, కె.సింగ్...రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించి స్ట...
27/06/2023

"ఈ-స్టాంప్" వల్ల ఎక్కువ లాభాలు ... సబ్ రిజిస్ట్రార్ లు కె.బలగురవయ్య, కె.సింగ్...

రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించి స్టాంప్ ల కొరత, నకిలీ స్టాంప్ ల విక్రయం, టాంపరింగ్ లాంటి సమస్యలకు "ఈ - స్టాంప్" చెక్ పెడుతుంది అని సబ్ రిజిస్ట్రార్లు కె.బాల గురవయ్య మరియు కె.సింగ్ లు తెలిపారు. నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ల కన్నా, వీటి వల్ల ఎక్కువ లాభాలున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఈ-స్టాంప్ పేపర్ ల విక్రయాల సోమవారం నుండి తెనాలిలో వారు ప్రారంభం చేశారు. స్థానిక కొత్తపేటలో గల రిజిస్ట్రేషన్, స్టాంప్స్ కార్యాలయంలోని అధికారులు "csc వాసవి డిజిటల్ సర్వీసెస్" నిర్వాహకులయిన గుడివాడ వెంకటరత్నం కు అనుమతులు ఇచ్చి, ఈ స్టాంప్ విక్రయాలు ప్రారంభించారు. తొలి స్టాంపును శాఖమూరి రామ్మోహనరావులకు csc వాసవి డిజిటల్ సర్వీసెస్ అధినేత వెంకటరత్నం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో స్టాంపుల కృత్రిమ కొరతను నివారించి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ స్టాంప్ విధానం వచ్చిందన్నారు. అగ్రిమెంట్ లు, బ్యాంకు లోన్ అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్ లకు సంబంధించిన నాన్ జ్యూడిషియల్ స్టాంపులను ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా అందజేయనున్నట్లు తెలిపారు.
పలువురు సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది, రైటర్లు కిరణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

SPARSH FOR DEFENCE PENSION SERVICES
21/11/2022

SPARSH FOR DEFENCE PENSION SERVICES

E Stamp Service is coming soon in our CSC Centre
19/10/2022

E Stamp Service is coming soon in our CSC Centre

Completely Free for Unorganized Workers. Kindly inform to the Needy people
30/11/2021

Completely Free for Unorganized Workers. Kindly inform to the Needy people

Aadhar Updation started at my center
31/08/2021

Aadhar Updation started at my center

Address

22-7-47, T B Road, Kothapeta
Tenali
522201

Opening Hours

Monday 10am - 2pm
4:30pm - 9:30pm
Tuesday 10am - 2pm
4:30pm - 9:30pm
Wednesday 10am - 2pm
4:30pm - 9:30pm
Thursday 10am - 2pm
4:30pm - 9:30pm
Friday 10am - 2pm
4:30pm - 9:30pm
Saturday 10am - 2pm
4:30pm - 9:30pm
Sunday 6am - 2pm

Telephone

+917981166083

Alerts

Be the first to know and let us send you an email when Vasavi Net & Digital Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vasavi Net & Digital Services:

Share