25/10/2023
విజయదశమి సందర్భంగా మి డీసీసీ బ్యాంక్ శ్రీకాకుళం విజయదుర్గ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ను తీసుకువచ్చింది.
ఈ స్కీం కాలవ్యవధి 777 రోజులు.
విజయదుర్గా స్కీమ్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ పై 7.5 % శాతం వడ్డీ లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు 0.6% శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది.
వెంటనే మీ దగ్గరలో ఉన్న DCCB శ్రీకాకుళం బ్రాంచ్ కు వెళ్ళి విజయదుర్గ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో మీ అమౌంట్ను డిపాజిట్ చేయండి.