Sri Jaya nidhi seva trust

Sri Jaya nidhi seva trust SRI SIVA SAKTHI SEVA CHARITABLE TRUST
U/s 12AA,80G Exempted in Indian Income Tax. Established in 2016

Please Support the Trust

SRI SIVA SAKTHI SEVA SANGAM CHARITABLE TRUST
A/C NO:411801011004190
IFSC CODE VIJB0004118
VIJAYA BANK SRI KALAHASTI

*అయ్యప్ప పంచ రత్నం* లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ ।పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 1 ॥విప్రపూజ్యం విశ్...
26/11/2025

*అయ్యప్ప పంచ రత్నం*

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ ।
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 1 ॥

విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ ।
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 2 ॥

మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ ।
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 3 ॥

అస్మత్కులేశ్వరం దేవం-అస్మచ్ఛత్రు వినాశనమ్ ।
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 4 ॥

పాండ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ ।
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥

*పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం* *శుద్ధః పఠేన్నరః* ।
*తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ॥*

*సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం* షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ ।రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం...
24/11/2025

*సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం*

షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ ।
రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 1 ॥

జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ ।
కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 2 ॥

ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ ।
శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 3 ॥

సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ ।
సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 4 ॥

ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ ।
గంగోద్భవం సర్వజనానుకూలం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 5 ॥

యః శ్లోకపంచమిదం పఠతీహ భక్త్యా
బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ ।
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టం
అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ ॥

*గోవిందాష్టకం* సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ ।గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ ।మాయాకల్పితనానాకారమనాకారం ...
21/11/2025

*గోవిందాష్టకం*

సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశమ్ ।
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసమ్ ।
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారమ్ ।
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 1 ॥

మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవ సంత్రాసమ్ ।
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిమ్ ।
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకమ్ ।
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 2 ॥

త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నమ్ ।
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారమ్ ।
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసమ్ ।
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 3 ॥

గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలమ్ ।
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలమ్ ।
గోభిర్నిగదిత గోవిందస్ఫుటనామానం బహునామానమ్ ।
గోపీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 4 ॥

గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభమ్ ।
శశ్వద్గోఖురనిర్ధూతోద్గత ధూళీధూసరసౌభాగ్యమ్ ।
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావమ్ ।
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 5 ॥

స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢమ్ ।
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతస్థమ్ ।
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 6 ॥

కాంతం కారణకారణమాదిమనాదిం కాలధనాభాసమ్ ।
కాళిందీగతకాలియశిరసి సునృత్యంతం ముహురత్యంతమ్ ।
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నమ్ ।
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 7 ॥

బృందావనభువి బృందారకగణబృందారాధితవందేహమ్ ।
కుందాభామలమందస్మేరసుధానందం సుహృదానందమ్ ।
వంద్యాశేష మహాముని మానస వంద్యానందపదద్వంద్వమ్ ।
వంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందమ్ ॥ 8 ॥

గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యః ।
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి ।
గోవిందాంఘ్రి సరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘః ।
గోవిందం పరమానందామృతమంతస్థం స తమభ్యేతి ॥

*ఇతి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీగోవిందాష్టకం సమాప్తం*

20/11/2025
*త్రిపుర సుందరీ అష్టకం* కదంబవనచారిణీం మునికదంబకాదంబినీంనితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్ ।నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామ...
20/11/2025

*త్రిపుర సుందరీ అష్టకం*

కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్ ।
నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 1 ॥

కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్ ।
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 2 ॥

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా ।
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా ॥ 3 ॥

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్ ।
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 4 ॥

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్ ।
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే ॥ 5 ॥

స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలామ్ ।
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే ॥ 6 ॥

సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ ।
అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికామ్ ॥ 7 ॥

పురందరపురంధ్రికాచికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాపటుపటీరచర్చారతామ్ ।
ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ ॥ 8 ॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ త్రిపురసుందర్యష్టకమ్

*దక్షిణా మూర్తి స్తోత్రం* శాంతిపాఠఃఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వంయో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।తం హ దేవమాత్మబుద్ధిప్రక...
20/11/2025

*దక్షిణా మూర్తి స్తోత్రం*

శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।
తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥

*ధ్యానం*
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥

వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా ।
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ 3 ॥

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ 4 ॥

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ 5 ॥

చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ।
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥ 6 ॥

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే ।
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ॥ 7 ॥

అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ ।
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ॥ 8 ॥

*ఓం శాంతిః శాంతిః శాంతిః* ॥

*స్తోత్రం*
విశ్వం దర్పణ-దృశ్యమాన-నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా ।
యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥

బీజస్యాంతరి-వాంకురో జగదితం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ ।
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
యస్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4 ॥

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః ।
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥

భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।
సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య-మవ్యాహతమ్ ॥ 10 ॥

॥ *ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణామూర్తిస్తోత్రం సంపూర్ణమ్* ॥

*ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం* హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః ।రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః ॥ 1 ॥ఉదధిక్రమణశ్...
17/11/2025

*ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం*

హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః ।
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః ॥ 1 ॥

ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః ।
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా ॥ 2 ॥

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః ।
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః ।
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ॥ 3 ॥
#ఆంజనేయ #ద్వాదశ
#నామ #స్తోత్రం

*కాశీ విశ్వనాథాష్టకం* గంగా తరంగ రమణీయ జటా కలాపంగౌరీ నిరంతర విభూషిత వామ భాగంనారాయణ ప్రియమనంగ మదాపహారంవారాణశీ పురపతిం భజ వ...
17/11/2025

*కాశీ విశ్వనాథాష్టకం*

గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 1 ॥

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 2 ॥

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 3 ॥

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 4 ॥

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 5 ॥

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 6 ॥

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 7 ॥

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణశీ పురపతిం భజ విశ్వనాథమ్ ॥ 8 ॥

వారాణశీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ॥

*విశ్వనాథాష్టకమిదం పుణ్యం యః* *పఠేః శివ సన్నిధౌ*
*శివలోకమవాప్నోతి శివేనసహ మోదతే ॥*

*గోవింద నామావళి* శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందాభక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందాగోవిందా హరి గోవిందా గ...
15/11/2025

*గోవింద నామావళి*

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 1 ॥

నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 2 ॥

నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 3 ॥

దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 4 ॥

వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా
గోపీజనప్రియ గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా [గోపీజనలోల]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 5 ॥

దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా
పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 6 ॥

మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 7 ॥

బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 8 ॥

సీతానాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా
శ్రితజనపోషక గోవిందా ధర్మసంస్థాపక గోవిందా [దరిద్రజన పోషక]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 9 ॥

అనాథరక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా
భక్తవత్సలా గోవిందా కరుణాసాగర గోవిందా [శరణాగతవత్సల]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 10 ॥

కమలదళాక్ష గోవిందా కామితఫలదాత గోవిందా
పాపవినాశక గోవిందా పాహి మురారే గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 11 ॥

శ్రీ ముద్రాంకిత గోవిందా శ్రీ వత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 12 ॥

పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త గోవిందా మత్స్యావతార గోవిందా [ప్రదర్శక]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 13 ॥

శంఖచక్రధర గోవిందా శార్ఙ్గగదాధర గోవిందా
విరాజాతీర్ధస్థ గోవిందా విరోధిమర్ధన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 14 ॥

సాలగ్రామ[ధర] గోవిందా సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 15 ॥

కస్తూరితిలక గోవిందా కనకాంబరధర గోవిందా [కాంచనాంబరధర]
గరుడవాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 16 ॥

వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా
ఏకస్వరూప గోవిందా రామకృష్ణా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 17 ॥

భక్తనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 18 ॥

వైజయంతిమాల గోవిందా వడ్డికాసుల గోవిందా
వసుదేవసుత గోవిందా శ్రీవాసుదేవ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 19 ॥

నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా
నీలాద్రివాస గోవిందా నీలమేఘశ్యామ గోవిందా [క్షీరాబ్ఢివాస]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 20 ॥

స్వయం ప్ఱకశ గోవిందా ఆనమ్దనిలయ గోవిందా
స్ఱీదేవినాఠ గోవిందా దేవకి నందన గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 21 ॥

తిరుమలవాస గోవిందా రత్నకిరీట గోవిందా
ఆశ్రితపక్ష గోవిందా నిత్యశుభప్రద గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 22 ॥

ఆనందరూప గోవిందా ఆద్యంతరహిత గోవిందా
ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 23 ॥

పద్మదలాక్ష గోవిందా తిరుమలనిల్య గోవిందా
శేషశాయినీ గోవిందా శేషాద్రినిలయ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 24 ॥

వరాహ ౠప గోవిందా శ్రీ ఖూర్మరూప గోవిందా
వామనౠప గోవిందా నరహరిౠప గోవిందా [హరిహరౠప]
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 25 ॥

శ్రీ పరశురామ గోవిందా శ్రీ బలరామ గోవిందా
రఘుకుల రామ గోవిందా శ్రీ రామకృష్ణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 26 ॥

తిరుమలనాయక గోవిందా శ్రితజనపోషక గోవిందా
శ్రీదేవినాఠ గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 27 ॥

గోవిందానామ గోవిందా వేంకటరమణా గోవిందా
క్షెత్రపాలక గోవిందా తిరుమలనథ గోవిందా ।
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 28 ॥

వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా ఏకత్వరూపా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 29 ॥

శ్రీ రామకృష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 30 ॥

వజ్రకవచధర గోవిందా వైజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 31 ॥

బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంసరూపా గోవిందా శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 32 ॥

నిత్యకళ్యాణ గోవిందా నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 33 ॥

జనార్ధనమూర్తి గోవిందా జగత్సాక్షిరూపా గోవిందా
అభిషేకప్రియ గోవిందా ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 34 ॥

రత్నకిరీటా గోవిందా రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశా గోవిందా ఆశ్రితపక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 35 ॥

నిత్యశుభప్రద గోవిందా నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 36 ॥

ఇహపర దాయక గోవిందా ఇభరాజ రక్షక గోవిందా
పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 37 ॥

తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయా గోవిందా శేషసాయినీ గోవిందా
శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా [వేంకటరమణ] ॥ 38 ।

*లలితా పంచ రత్నం* ప్రాతః స్మరామి లలితా వదనారవిందంబింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్ ।ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం...
13/11/2025

*లలితా పంచ రత్నం*

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్ ।
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్ ॥ 1 ॥

ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం
రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్ ।
మాణిక్య హేమవలయాంగద శోభమానాం
పుండ్రేక్షుచాప కుసుమేషు సృణీర్దధానామ్ ॥ 2 ॥

ప్రాతర్నమామి లలితా చరణారవిందం
భక్తేష్ట దాననిరతం భవసింధుపోతమ్ ।
పద్మాసనాది సురనాయక పూజనీయం
పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ ॥ 3 ॥

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యామ్ ।
విశ్వస్య సృష్టవిలయ స్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ॥ 4 ॥

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి ।
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ॥ 5 ॥

యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే ।
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్

12/11/2025

Address

3/510 Karnala Street
Sri Kalahasti Mandalam
517644

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

9494164422

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Jaya nidhi seva trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Jaya nidhi seva trust:

Share