Rajakkapet

Rajakkapet This Page for Rajakkapet Citizens and NRIS and others, who love this place

12/01/2026
26/01/2018

Happy Republic day to all of my Indians

13/12/2017
ఈ రోజు మా రాజక్కపేట గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం కనుల పండుగగా మనసుకు ఇంపుగా ఆలోచనలకు ప్రశ...
05/04/2017

ఈ రోజు మా రాజక్కపేట గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం కనుల పండుగగా మనసుకు ఇంపుగా ఆలోచనలకు ప్రశాంతంగా జరిగింది. అందరికీ శ్రీసీతారామచంద్రస్వామి వారి కృపా కటాక్ష సిద్దిరస్తు

శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. రేపు ఉదయం అనగా 05/04/2017 న శ్రీసీతారామచంద్రస్వామి వార...
04/04/2017

శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమయింది. రేపు ఉదయం అనగా 05/04/2017 న శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం జరుగును కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణం తిలకించి మీ జన్మని దన్యం చేసుకోండి

Good morning guys
16/03/2017

Good morning guys

Eat more healthy food.
26/11/2016

Eat more healthy food.

add health to your life

16/11/2016

మనసు లేని వారికి యద తపన ఏం తెలుసు
కలల రాని వారికి కనుల అన్వేషణ ఏం తెలుసు
జీవితపు పుస్తకంలో కొన్ని మధురమైన జ్ఞాపకాలు కాలంతో సాగిపోతుంటాయి. ఈ ప్రేమ కూడా అంతే.
కాలంతో సాగిపోతూ జ్ఞాపకాలను మిగులుస్తుంది.
పరులకై పరితపిస్తుంది
ఇరువురికి ప్రేమను పరిచయం చేస్తుంది.
క్షణకాలపు మాటలు, చిన్ని చిన్ని భావోద్వేగాలు, అంతులేని సందేశాలు, చిలిపి సరసాలు, మదిలోని బావాలు వ్యక్తపరుస్తు ప్రేమ సిగ్గులు, మనసు అలకలు, యద ఒదార్పులు, కలల రాజ్యంలో మహారాజులా ప్రేమను జయించి ఏలుతున్న సమయంలో ఒక్కసారిగా ప్రేమ పిడుగుపాటు,
గుండే ఆగేలా రోదనలు
మనసు అరిచే ఆవేదనలు
యద విసిరే ఆలోచనలు
జ్ఞాపకాల్లోని భావాలు
కన్నులలోని నీరు నదిలా ప్రవహిస్తునే సముద్రం అనే జీవితంలో కలిసి చివరికి తన తాలుకు జ్ఞాపకాలను తిరిగి ఇచ్చేసి ప్రేమను మాత్రం తనలో కలిపేసుకుంది. ఎదురుచూపుకు సమయం ఉండదు
యదచూపుకై వేచిచూస్తా
నీకై నేను తోడుంటా ఆజన్మాంతం
నీతో నేను వెంటుంట ఆసాంతం
ఇలాంటివి జీవితంలో కొన్ని మాత్రమే
కొందరికి మాత్రమే...... (అందులో నేను)
#క్రిష్ణారెడ్డి

09/11/2016

BIG GAME !!

Did Mukesh Ambhani already knew about this currency change? He invested billions in Jio and made it free till Dec 30th ? Ironic...And now,the currency exchange will only be allowed till Dec 30th? And from Jan 2017 he will start getting returns in all white money!! a real masterstroke by a visionary businessman or a trick by a fraudster...only time will tell..no wonder the Present RBI governor was a financial advisor to Ambani's Reliance group & an inside man..!! Conspiracy Theory starts!

06/11/2016

Please share anything about village news

Address

Dubbak
Siddipet
502108

Alerts

Be the first to know and let us send you an email when Rajakkapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share