04/02/2018
[2/4, 7:07 PM] Saigoud: 🐔 బాయిల రైతులారా మీరు ఒకసారి శ్రద్ధగా ఆలోచించండి 45 రూపాయలు రేటు పెట్టి బాయిలర్ కోడి పిల్లలను వేస్తే ఏం సంపాదించగలుగుతాము? కావున boiler రైతులందరూ మూకుమ్మడిగా కోడి పిల్లలను వేయడం మానేయండి ఈ పని చేయడం ప్రతి ఒక్క బాయిలర్ రైతు బాధ్యత ఈ మెసేజ్ని అందరి బాయిలర్ రైతులకు షేర్ చేయండి
[2/4, 7:07 PM] Saigoud: బాయిలర్ రైతులారా ఇప్పటికైనా బ్రీడర్ వారి యొక్క మోసం అర్ధమైందా! బాయిలర్ రైతులందరూ సమ్మక్క సారలమ్మ జాతర ఉంటుందని కోళ్ల సేల్స్ బాగా ఉంటుందని మంచి రేటు వస్తుందని పోటీపడి బాయిలర్ కోడి పిల్లలను మార్కెట్ రేటు 45 రూపాయలు ఉంటే కొంతమంది రైతులు 50 రూపాయలు చెల్లించి కోడి పిల్లలు వేసుకున్నారు. మరి ఇప్పుడు కోల్ల మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో kolla మార్కెట్ను తక్కువ చేయవలసిన అవసరంలేదు కానీ మార్కెట్ను మూడు నాలుగు రోజులనుంచి పూర్తిస్థాయిలో కిందకు తీసుకు వచ్చారు ఇది ఎందుకో తెలుసా ఇప్పుడు అన్ని kollu రైతుల వద్దనే ఉన్నవి. ఇక మన తల్లి సంస్థ వెంకటేశ్వర ఆచరిస్ వారు kolla మార్కెట్ రేట్లును తగ్గించేస్తుంది మరియు పెంచేస్తుంది కానీ కోడిపిల్లల రేటు మాత్రం దించలేదు కారణం! బాయిలర్ రైతుల యొక్క రక్తం పీల్చి చంపడమే వారి యొక్క ఉద్దేశ్యం ఇదేనా మీరు చేయవలసిన పని మిమ్ముల నమ్ముకుని ఎంతోమంది చిన్న రైతులు బ్రతుకుతున్నారు దానిని మీరు అర్థం చేసుకోలేరా !ఇప్పటికైనా బాయిలర్ రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం ఈ సమస్యనుండి బయటపడే మార్గం ఆలోచించి మమ్ములను ఆదుకోవాలని కోరుచున్నాము
[2/4, 7:07 PM] Saigoud: బ్రీడర్స్ మాఫియా బాయిలర్ రైతులకు చేస్తున్నా మోసం దగా అంతా ఇంతా కాదు ! ఈ మాఫియాలో మొదటిది వెంకటేశ్వరా hatcheries, దీని అనుబంధ సంస్థలైన S R , hatcheries, C P hatcheries,Senha hatcheries J K,hatcheries మొదలైన సంస్థలు. బ్రీడర్స్ అంత కలసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు దానికి ఎస్సార్ సంస్థైన అధిపతి రంజిత్ రెడ్డిగారిని ప్రెసిడెంటును చేశారు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత నుండి బ్రీడర్ పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది ,కాని బాయిలర్ కోళ్ల రైతుల పరిస్థితి ేఅధ పాతాళానికి పోయింది ఎందుకంటే వారికి లక్షల కెపాసిటీ ఉన్నందున రోజుకు కొన్ని లక్షల పిల్లలు తయారుచేస్తున్నారు ి ఒక్కొక్క పిల్లకు 20 రూపాయల లోపు ఖర్చు అవుతుంటే ,వాటిని 40 రూపాయల నుండి 45 రూపాయలకు అమ్ముతూ కోట్ల రూపాయలు లాభాలు గడిస్తున్నారు. బాయిలర్ కోల్ల మార్కెట్ రేటు తక్కువ అయి బాయిలర్ కోడి పిల్లలు రెటు దిగె సూచన ఉన్నప్పుడు వెంటనే హచిగ్ హాలిడే అని కృతిమ కొరత సృష్టించి, బాయిలర్ కోడి పిల్లల రేటును తక్కువ కాకుండా చూస్తున్నారు . ఈ విధంగా దాదాపు రెండు సంవత్సరాల నుండి పెద్ద మొత్తంలో లాభలు సంపాదిస్తు కోట్లకు పడగలెత్తుతున్నారు .. బ్రీడర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను బాయిలర్ రైతుల పరిస్థితి బాగాలేదు మీరు కొంచెం పట్టించుకొని రైతులను ఆదు కోమని చెప్తే ఆ పెద్దమనిషి మీరందరూ కోడి పిల్లలను వేయడం మానేయండి అని ఒక ఉచిత సలహా ఇచ్చాడు. ఇక తల్లి సంస్థ అయినటువంటి వెంకటేశ్వర hatcheries గురించి చెప్పాలంటే ఒక బ్రీడర్ buyback పద్ధతిని ఏర్పరచి ఒక గుడ్డుకు 13 /50 పైసల చొప్పున చెల్లించి వారి నుండి కొనుగోలు చేసి వాటిని పిల్లలు గా తయారుచేసి, తయారుచెసెందుకుఎడురపాయల ఖర్చు అవుతుంది అంటే మొత్తము 20/ 50 అవుతుంది అంటే ఒక పిల్లకు 24 /50 పైసల చొప్పున లాభాలు గడిస్తున్నారు ఈ విధంగా వారికి బైబ్యాక్ system ఆరు లక్షల గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు ఈ విధంగా వారు కూడా కోట్లను గడిస్తున్నారు కావున బాయిలర్ రైతులు ఇకనైనా మేల్కొని వీరి యొక్క దోపిడీని అరికట్టాలని పిలుపునిస్తున్నాం .ఇంకా రెండు రకాలుగా దోపిడీలుఉనృవి రెండోరకం దోపిడి కోళ్ల దాన గురించి చెప్తాను ఈ మెసేజ్ ని బాయిలర్ రైతులందరికీ పంపించాలని కోరుతున్నాం