Organic farm land

Organic farm land Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Organic farm land, Property investment firm, Secunderabad.

  invest plan in farmlandNear by   city hyderabad plotsplots for sale near pharma city hyderabadplots near   pharma city...
10/07/2020

invest plan in farmland
Near by city hyderabad plots
plots for sale near pharma city hyderabad
plots near pharma city
+91 8978942699

1999-2000 వ సంవత్సరంలో మాదాపూర్ కొండాపూర్లో  భూమి కొనడం  మిస్ అయినా కొందరు  తరువాత 2010వ సంవత్సరంలో గచ్చిబౌలి, గోపన్నపల్...
09/07/2020

1999-2000 వ సంవత్సరంలో మాదాపూర్ కొండాపూర్లో భూమి కొనడం మిస్ అయినా కొందరు తరువాత 2010వ సంవత్సరంలో గచ్చిబౌలి, గోపన్నపల్లిలో క్యాచ్ చేశారు, హబ్సిగూడ , ఉప్పల్ లో కొనలేనివారు బోడుప్పల్ పీర్జాదిగూడని పట్టుకున్నారు , ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. సుచిత్రనా ఎక్కడో దూరం అన్నవారు అక్కడ కూడ కొనలేని పరిస్థితులలో ఉన్నారు, 2018 వ సంవత్సరంలో మదీనాగూడలో కొనలేని వారు అది దాటి పటాన్ చెరు లోపల రామేశ్వరంబండ ఇనోలు ఇంద్రేశం కళ్ల ముందు గాగిల్లాపూర్ రోడ్ బిట్స్ యాబై వేలు టచ్ అయింది ,శంకరపల్లి ఇప్పుడు మిడిల్ క్లాస్ చెయ్యిదాటింది, మణికొండనా అన్నోళ్లు నార్సింగి లో కుడా వద్దు కాస్టలీ అంటున్నారు ఇకపోతే ఆదిభట్ల, మహేశ్వరం ఇక్కడ కుడా చుక్కలు కనబడుతున్నాయి .హైదరాబాద్ దేశంలో అతిపెద్ద నగరం కావడానికి ఎంతో సమయం పట్టదు .

అందుకే మీకు ఇన్వెస్ట్ చేసే ఉద్దేశ్యం , అవకాశం ఉంటే హైదరాబాద్ కు 50 కి. మీ. పరిధిలో మీకు అందుబాటులో ఉన్న ధరలో ఎక్కడైనా పర్లేదు ఒక 200 గజాలు అయినా కొనిపెట్టుకోండి. నష్టపోవడమైతే ఉండదు.

ఇట్లు
మీ శ్రేయోభిలాషి
anagha రెడ్డి
(+91 8978942699 )

(+918978942699)

Address

Secunderabad
500060

Website

Alerts

Be the first to know and let us send you an email when Organic farm land posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share