24/07/2025
భవిష్యత్ తరం ప్రతినిధి నారా లోకేష్ మాటలతో కాదు... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. విద్యా రంగంలో తనదైన ముద్రవేస్తూ.. జాతీయ స్థాయిలో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోన్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్..