STORE KING Torredu

STORE KING Torredu స్టోర్ కింగ్

02/01/2021
02/10/2020
26/07/2020

Creating retailer ids and doing insurance for all vehicles and door to door delivery for csc services

26/04/2020

*కరోనా* గూర్చి వర్ణమాల తో

*అ* క్కడెక్కడో పుట్టింది
*ఆ* పదలో పడేసింది
*ఇ* టలీకి వెళ్ళింది
*ఈ* జిప్టుకు పాకింది
*ఉ* ధృతంగా పెరిగింది
*ఊ* చకోత కోస్తోంది
*ఋ* క్కులకే లొంగనంది
*ఎ* ప్పుడు వస్తానో చెప్పనంది
*ఏ* డిపించుకుతింటోంది
*ఐ* శ్వర్యానికి లొంగనంది
*ఒ* క్కోదేశానికి అంటుతోంది
*ఓ* డలు విమానాలను ఆపేయించింది
*ఔ* షధాలే లేవంది
*అం* దరికీ వ్యాపిస్తోంది
*అః* కఃనః అన్నట్లుంది (అర్థం కానట్టు ఉంది)
*క* రోనా తన పేరందిి
*ఖ* నిత్రం లా దిగుతోంది (ఖనిత్రం అంటే గునపం' పలుగు)
*గ* రిష్ఠంగా పెరుగుతోంది
*ఘ* నుడుసామాన్యుడని చూడనంది
*ఙ* వలే తెలియనంది
*చ* టుక్కునఅంటుకుంటుంది
*ఛ* రఖాలా తిరుగుతోంది
*జ* బ్బుల్లో పెద్దదయింది
*ఝం* డా ఎగరేస్తోంది
*ఞ*! ఆ! యా! అని వెక్కిరిస్తోంది
*ట* క్కుడెక్కులు చూపిస్తోంది
*ఠ* క్కున అంటుకుంటుంది
*డ* బ్బులకు లొంగనంది
*ఢ* మరుకం మోగిస్తోంది
*ణ* లా బుద్ది వంకరది
*త* నకు ఎదురు లేదంటోంది
*థ* థమనాన్ని వేగంగా పాడు చేస్తానంది
*ద* య్యంలా పీడిస్తోంది
*ధ* ర్మం న్యాయం తనకు లేవంది
*న* లుగురు కలిస్తే ఓర్వలేక పోతోంది
*ప* రుగులు పెట్టిస్తోంది
*ఫ* లితం లేదంటోంది
*బ* డులు గుడులు మూయించింది
*భ* యాన్ని ఇంకా పెంచుతోంది
*మ* రణమృదంగం మోగిస్తోంది
*య* ముని దగ్గరకు పంపిస్తోంది
*ర* క్కసి లా తినేస్తోంది
*ల* క్షలమందిని కబలిస్తోంది
*వ* రదలా ముంచేస్తోంది
*శ* నిలా దాపురించింది
*ష* ట్కాలాల్లో కూడా తానుంటానంది(
ఆరుకాలాలు బ్రహ్మముహూర్తం ,ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి)
*స* బ్బునురగంటే భయమంటుంది
*హ* రించుటే తన గుణమంది
*ళ* ఇలా అంటూ అంటుకుంటోంది('ళ' ను అల అని చదువుతుంటారు అందుకే అలా సరదాగా రాశా)
*క్ష* మించడం తన డిక్షనరీ లో లేదంది
ఱంపము లా కోసేస్తోంది

25/04/2020

రండి మన స్టోర్ కింగ్ తొర్రేడు నుండి ఇప్పుడు సరికొత్త ఆన్లైన్ సర్వీస్ అదేమిటంటే మన ఇంటికి కావలసిన కిరాణా మరియు కూరగాయలు పండ్లు csc e grameen store అనే ఆప్ ఇప్పుడు ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని csc torredu సెలెక్ట్ చేయడం ద్వారా ఆప్ ఉపయోగించి మీరు ఆర్డర్ చేస్తే మేమే మీ ఇంటికి డెలివరీ ఇస్తాము. లేదా 9618222244 కి కాల్ చేయడం ద్వారా మీరు మీ ఆర్డర్ బుక్ చేయవచ్చు.

Address

Rajahmundry
533293

Telephone

+9618222244

Website

Alerts

Be the first to know and let us send you an email when STORE KING Torredu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to STORE KING Torredu:

Share