Sri Maherbaba Bankers

Sri Maherbaba Bankers Gold loan's avaiable at Lowest Intreast prize rates

Srimeherbaba groups
12/08/2025

Srimeherbaba groups

Srimeherbaba group's
06/05/2024

Srimeherbaba group's

Srimeherbaba group's
06/05/2024

Srimeherbaba group's

13/07/2023

*ఉత్తమ ధర్మం*

ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి
ఈశ్వరునితో ఇలా అంది- ‘మహాదేవా! ధర్మాలు ఎన్నో ఉన్నాయి కదా! అందులో ఉత్తమమైన ధర్మం ఏది?’ అని అడి గింది.
అందుకు పరమేశ్వరుడు- ‘పర్వతరాజపుత్రీ! పురుషార్థములు నాలుగు. అవి- ధర్మము, అర్థము, కామము, మోక్షము. అందులో మొదటి మూడు అయిన ధర్మ, అర్థ, కామములు వలన కలిగే సుఖములు అశాశ్వతములు. అవి ఎన్నటి కైనా నశిస్తాయి. కానీ, చివరిది అయిన మోక్షము శాశ్వతమైనది. సుఖప్రదమైనది. అది ఎన్నటికీ నశించదు. కనుక మొదటి మూడు పురుషార్థ ముల కంటే మోక్షము అత్యుత్తమమైనది. అటు వంటి మోక్షమును ఎలా పొందాలో నేను నీకు చెబుతాను విను’ అంటూ ఇలా వివరించాడు.
‘మానవుడు గృహస్థాశ్రమం స్వీకరించిన తరువాత రుణములు అన్నీ తీర్చుకుంటాడు. అంటే, దేవ రుణం, పితృ రుణం, రుషి రుణం, మనుష్య రుణం తీర్చుకుంటాడు. తరువాత వానప్రస్థమునకు వెళ్తాడు. అక్కడ అడవులలో నివసిస్తాడు. ప్రశాంత వాతావరణంలో నిర్మలమైన మనసుతో మునుల నుంచి ప్రసాదములను అభ్యసిస్తాడు. సాంఖ్యం అంటే, 25 తత్వముల యొక్క జ్ఞానమును తెలుసుకోవడమే. తరువాత యోగాభ్యాసము చేస్తాడు. సాంఖ్యము, యోగము.. రెండూ ఒక్కటే. తరువాత సుఖదుఖాలు, రాగద్వేష ములు మొదలైన ద్వందములను జయిస్తాడు. తరువాత శౌచము, బ్రహ్మచర్యము, శాంత జీవనం, మితాహారం తీసుకోవడం వంటివి పాటి స్తాడు. మనసును అంతర్ముఖం చేస్తాడు. మధ్య మధ్య వచ్చే అవాంతరాలను తొలగించుకుంటూ మోక్ష మార్గాన పయనిస్తాడు. ఇదీ మోక్ష మార్గం. ఇది నిరంతర అభ్యాసము వలన మాత్రమే కలుగుతుంది. ఈ మోక్ష మార్గమును మానవుడిని జనన మరణ చక్రం నుంచి విముక్తిడిని చేస్తుంది.

మానవుడు సంసారం నుంచి విముఖత చెంద నంత వరకు మోక్ష మార్గంలో పయనించలేడు. ఈ ప్రాపంచిక విషయాల మీద మనసు విరక్తి కలిగినపుడే మానవుడు మోక్షమును పొందగలడు.
పార్వతీ! మనసులో ఉన్న చింతలన్నీ వదిలి పెడితే కానీ అందరియందు సమానత్వం, సమ భావన కలిగి కానీ తృష్ణ, ఆశ, లోభత్వం విడిచిపెడితే కానీ, పైన చెప్పిన విరక్తి కలగదు. వాటి స్వభావం గురించి వివరిస్తాను. విను.

ధనం ఉన్నా పోయినా, దగ్గరి బంధువులు చనిపోయినా విరక్తి భావంతో ఉన్న వాడు వాటి గురించి చింతించడు. లేదా విచారించడం మాను కోవాలి. పోయిన ధనం గురించి, చనిపోయిన బంధువుల గురించి దు:ఖించడం వల్ల దు:ఖం పెరుగుతుందే కానీ తరగదు. కనుక దు:ఖించడం అనవసరం.

ఎందుకంటే, సుఖం, దు:ఖం ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతుంటాయి. స్వర్గలోకాధిపతి దేవేంద్రుడికి కూడా సుఖం, దు:ఖము ఒకదాని వెంట మరొకటి కలిగాయి. ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించే ప్రతి ప్రాణి ప్రతి వస్తువు పరిణామం చెందడం కానీ, నాశనం కావడం కానీ తథ్యం. ఈ సత్యం తెలిస్తే దు:ఖం కలగదు. కనుక నాశనం అయ్యే వాటి గురించి చింతించడం అవివేకం. ఇతరుల నుంచి ధనమును, వస్తువును స్వీకరించే వాడు పట్టు పురుగు తన దారములతో తనను ఎలా బంధించుకుంటుందో అలా తనను బంధించుకుంటాడు.

పార్వతీ! మానవుడికి ధనం సంపాదించడం, సంపాదించిన ధనాన్ని కాపాడుకోవడం, ఆ ధనమును ఖర్చు చేయడం, ఆ ధనము పోతే మళ్లీ దానిని సంపాదించేందుకు ప్రయత్నించడం లేదా పోయిన దాని కోసం దు:ఖించడం ప్రధాన వ్యాపకాలు. కనుక ధనము అన్ని దు:ఖములకు మూల కారణం. ధనం లేకపోతే దు:ఖం ఉండదు’ అని పార్వతికి ఈశ్వరుడు ఉత్తమమైన మోక్ష ధర్మం గురించి వివరించాడు.🙏

Srimeherbaba electrical and general Stores Ravulapalem
14/01/2023

Srimeherbaba electrical and general Stores Ravulapalem

14/10/2022

గీతలోని మొత్తం 18 అధ్యాయాల సారాంశాన్ని కేవలం 18 వాక్యాలలో ఇక్కడ ఇస్తున్నాను.

వన్ లైనర్ గీత -
దీన్ని అందరికి ఫార్వార్డ్ చేసి సర్క్యులేట్ చేస్తారా? ప్రతి ఒక్కరూ దీన్ని 4 రోజుల్లో 100 మందికి ఫార్వార్డ్ చేయాలని అభ్యర్థించారు. మీ రాష్ట్రంలోనే కాదు, ఇది మొత్తం భారతదేశానికి ఫార్వార్డ్ చేయాలి.

వన్ లైనర్ గీత

*అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .*
*అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం.*
*అధ్యాయం 3 - నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం.*
*అధ్యాయం 4 - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు .*
*అధ్యాయం 5 - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి .*
*అధ్యాయం 6 - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి.*
*అధ్యాయం 7 - మీరు నేర్చుకున్న వాటిని జీవించండి .*
*అధ్యాయం 8 - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి.*
*9వ అధ్యాయం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి .*
*అధ్యాయం 10 - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి .*
*అధ్యాయం 11 - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి.*
*అధ్యాయం 12 - మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి.*
*అధ్యాయం 13 - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం.*
*అధ్యాయం 14 - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి.*
*అధ్యాయం 15 - దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి .*
*అధ్యాయం 16 - మంచిగా ఉండటమే ప్రతిఫలం.*
*అధ్యాయం 17 - ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం .*
*అధ్యాయం 18 - విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.*
(ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మపరిశీలన)

|| ॐ తత్సత్ ||

P. S. - దీన్ని 100 మందికి ఫార్వార్డ్ చేసి, గీత ప్రాముఖ్యతను వివరించవలసిందిగా నేను మిమ్మల్ని పదే పదే కోరుతున్నాను.
*ఓం నమః శివాయ*

23/09/2022

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,

తేదీ ... 23 - 09 - 2022,
వారం ... భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం,
వర్ష ఋతువు,
భాద్రపద మాసం,
బహళ పక్షం,

తిధి : త్రయోదశి రా1.36 వరకు,
నక్షత్రం : మఖ తె4.12 వరకు,
యోగం : సిద్ధం ఉ11.14 వరకు,
కరణం : గరజి మ12.52 వరకు,
తదుపరి వణిజ రా1.36 వరకు,

వర్జ్యం : మ3.12 - 4.56,
దుర్ముహూర్తం : ఉ8.16 - 9.04 &
మ12.17 - 1.05,
అమృతకాలం : రా1.36 - 3.20,
రాహుకాలం : ఉ10.30 - 12.00,
యమగండం : మ3.00 - 4.30,
సూర్యరాశి : కన్య,
చంద్రరాశి : సింహం,
సూర్యోదయం : 5.52,
సూర్యాస్తమయం : 5.57,

*_నేటి మాట_*

*గురువు ఎలా వుండాలి???*

బ్రహ్మ సాక్షాత్కారానికి భగవన్నామమే చాలు, కానీ భక్తి లేనిదే నామస్మరణ వల్ల లాభం లేదు...
భగవంతుని గురించి ఆలోచించాలి, సిరి సంపదలు, పేరు ప్రతిష్ఠలు, ఇవన్నీ అల్పమైనవిగా తెలుసుకోవాలి...

త్రికరణ శుద్ధి గా దైవాన్ని నమ్మాలి...
రామకృష్ణ పరమహంస, రాణీ రాసమణీ దేవిని, తమ ఉపన్యాసము శ్రధ్ధగా విన లేదని, సభలోనే, చెంపదెబ్బ కొడతారు... "ఇక్కడ నీ కోర్టు విషయాలు ఆలోచించకూడదు" , ఇక్కడ కూర్చుని వింటున్నట్లు నటిస్తున్నావని ఆమెను మందలిస్తారు...
రాసమణీదేవి తన తప్పు తెలుసుకుంది, ఆయన తన అతీంద్రియ శక్తితో తన మనస్సును పుస్తకంలా చది వారని తెలుసుకుంది...
తనలో పరివర్తన కలిగించడం కోసమే, ఈ చర్య తీసుకున్నారని గ్రహించింది...

" ఈనాడు గురువుల చేత ఆధ్యాత్మిక ఉపన్యాసము లిప్పించడం, వారి విద్వత్తును ప్రశంసించి సన్మానించడం పరిపాటి ఐపోయింది...
ఈరోజు పండితులు తమగ్రంధపాండిత్యము ద్వారా కేవలం " ఇన్ఫర్మేషన్ " అందిచ్చవచ్చు, కానీ ఇది ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు, అని ఎవరూ చూడడం లేదు...

అయితే, రామకృష్ణ పరమహంస వంటి జ్ఞానికి" ట్రాన్సఫర్ మేషన్ " కలిగించే శక్తి కూడా ఉంది..." ఈ యుగంలో ఇలాంటి గురువుల అవసరం ఎంతో వున్నది...

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

27/03/2019

Address

Bestha Street
Rajahmundry
533101

Telephone

+918185010442

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Maherbaba Bankers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category