Insurance Adda

Insurance Adda we provide services of life, health and vehicle insurance of all insurance companies,mutual funds.loans,credit cards.

Software Training @ your fingertips13+ years of Experience Venkata Surya Kishore Kumar BommisettyM.Tech8520986185
06/05/2025

Software Training @ your fingertips
13+ years of Experience
Venkata Surya Kishore Kumar Bommisetty
M.Tech
8520986185

07/04/2025
06/04/2025
06/04/2025
06/04/2025
05/04/2025
05/04/2025

బొప్పాయి ఆకులతో నాకు 30 వేలు మిగిలింది
గత శనివారం నాకు జ్వరం వచ్చింది. రెండు రోజులకి అది వైరల్ ఫీవర్ అని తెలిసింది. ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోవడం మొదలయింది. ఇక హాస్పిటల్ లో అడ్మిట్ అవడానికి సిద్ధంగా ఉండమని డాక్టర్ చెప్పారు. నేను కూడా డబ్బు రెడీ చేసుకున్నా..నాకు అప్పుడే తెలిసింది బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది అని. చాలా మంది
మిత్రులు చెప్పారు. మా ఫ్యామిలీ ఆయుర్వేద డాక్టర్ కూడా బొప్పాయి ఆకుల రసంతో చేసిన టాబ్లెట్స్ వేసుకొమ్మని సలహా ఇవ్వడం తో రోజుకి మూడు సార్లు బొప్పాయి ఆకు పచ్చి రసం తేనెలో కలుపుకుని తాగడం మొదలు పెట్టాను.ఆయుర్వేద మాత్రలు కూడా వేసుకున్నాను. మొత్తానికి మూడు రోజుల్లో
నాకు ప్లేట్ లెట్స్ తగ్గడం ఆగిపోయి, నాలుగో రోజు పెరగడం మొదలయింది.ఈ రోజుకు నార్మల్ కు చేరాయి. బొప్పాయి ఆకులే లేకపోతే నాకు, ప్లేట్ లెట్స్ ఎక్కించాల్సి వచ్చేది. కనీసం 30 వేలు ఖర్చు అయ్యేవి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేవి. కానీ
ఇవేమీ లేకుండా సహజంగా నాకు ప్లేట్ లెట్స్ పెరగడానికి బొప్పాయి ఆకులు ఉపయోగపడ్డాయి. ఇంత మంచి విషయం నలుగురికి తెలియడం కోసం ఈ పోస్ట్.

Address

AVVARUVARI Street, BRAHMANA BAZAR 1ST LINE
Ponnur
522124

Alerts

Be the first to know and let us send you an email when Insurance Adda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Insurance Adda:

Share