lic agent peddapalli

lic agent peddapalli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from lic agent peddapalli, Peddapalli.

*స్నేహం అంటే ఏది రా!!**భీమా కంపెనీ లో లైసెన్స్ వచ్చిన మొదటి రోజు best friend intiki POLICY అడుగుదామని వెళ్ళాను.**కానీ స్...
15/01/2018

*స్నేహం అంటే ఏది రా!!*

*భీమా కంపెనీ లో లైసెన్స్ వచ్చిన మొదటి రోజు best friend intiki POLICY అడుగుదామని వెళ్ళాను.*
*కానీ స్నేహాన్ని వాడుకుంటున్నాను అని అనుకుంటాడు అని అడగలేదు...*
*వాడికి లక్ష్మీ లాంటి కూతురు పుట్టినప్పుడు వెళ్లి దీవించి*
*ఆడిగేద్దాం అనుకున్నాను.* *ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకుని మొహమాట పడ్డాను.*

*కానీ car ఆక్సిడెంట్ లో వాడు చనిపోయినప్పుడు..*
*సమాధి లో నుండి వాడు నన్ను గట్టిగా పిలుస్తన్నట్టు అనిపించి అక్కడే కులబడి పోయాను..*
*చిన్న గా ఒక కంఠం వినిపించింది..*

*ఎరా!! స్నేహం అంటే ఇదేనా!!!*
*బాహుబలి సినిమా బాగుంది అని పది సార్లు చెప్పావు..*
*భీమా పాలసీ చాలా మంచిది అని ఒక్కసారి కూడా చెప్పలేదు!!??*
*భీమా తీసుకోక పోవడం తో నా ఫామిలీ బలి అయింది.*
*రోడ్డు పాలు అయింది. నువ్వు నిజముగా నా మిత్రుడే నా!!!*
*రెండు గంటల సినిమా కు రెండు వందలు ఖర్చు పెట్టమనే నువ్వు*
*రోజు 100 రూపాయలకు కోటి రూపాయల పాలసీ వస్తుందని ఎందుకు చెప్పలేదు????*

*మీరు భీమా కంపెనీ లో పనిచేస్తున్నట్లైతే మీ ఇంట్లో శుభ కార్యాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి నయాన్నో/భయాన్నో భీమా చేయించండి..*

*భీమా వృత్తి కస్టమర్ కుటుంబాల లో ధీమా నింపుతుంది*
*బీమా వృత్తి ని గౌరవించండి...బీమా ఏజెంట్ ను గౌరవించండి..*
*ఎల్లపుడు తలుపు లు తెరచి ఉంచండి..*
*ఎందుకంటే..*
*ఇంటి పెద్ద మరణిస్తే ఎవరూ డబ్బులు ఇవ్వడానికి ముందుకు రారు.*
*ఒక భీమా ఏజెంట్/ మాత్రమే ఇల్లు వెతుక్కొని మరీ వచ్చి క్లెయిమ్ డబ్బులు ఇస్తాడు..*
Be Proud of Insurance Professional..

*లక్ష రూపాయల నగలు Locker ఓపెన్ చేసి రెంట్ పే చేసి*
*Locker లో దాచి peace of మైండ్ feel అయ్యే మీరు!*
*కోటి రూపాయల పాలసీ మీ కుటుంబం మొత్తానికి పీస్ ఆ mind ఇస్తుంది అని ఎందుకు అనుకోరు!*

*ఒక్క రోజు న్యూ ఇయర్ పార్టీ కి 5 వేలు ఖర్చు పెట్టడానికి వెనుకాడని వారు...* *బీమా పాలసీ అంటే మాత్రం వారి లోని లెక్కల మాస్టర్ బయటికి వస్తాడు..*

*తలెత్తుకు జీవించు_భీమా చేయించు౼*
*

Address

Peddapalli

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9866293051

Website

Alerts

Be the first to know and let us send you an email when lic agent peddapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share