Vizag - The Capital of AP

Vizag - The Capital of AP This page is all about Vizag (Captial of Andhra Pradesh) and its people . For the city's vibe, beauty and its amazing people

అనంతగిరి: విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం అరుకు ఘాట్‌రోడ్డులో డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న...
12/02/2021

అనంతగిరి: విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం అరుకు ఘాట్‌రోడ్డులో డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఐదో నంబర్‌ మలుపు వద్ద బోల్తా పడిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను అనంతగిరి ఆస్పత్రికి తరలిస్తున్నారు. లోయలో పడిన బస్సును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. పూర్తిగా చీకటి పడటంతో సహాయకచర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇప్పుడే మొదలైంది ✊
09/02/2021

ఇప్పుడే మొదలైంది ✊

09/02/2021

తెనాలి డివిజన్ 270 గ్రామాల్లో 164 గ్రామాలు టీడీపీ ✌️✌️

09/02/2021

జనసేన పార్టీ తరఫున 28 మంది సర్పంచ్ గా గెలిచారు. వాళ్ళ లిస్టు వాళ్ళ పేర్లు జిల్లా. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు. రేపటికి పూర్తి సమాచారం.

1. Chittor, cheekurapalli
2. Chittor, KM kandriga
3. Anantapur, dheyyalakuntapalli
4. West, Palakollu, Paalamuru
5. West, Veeravasaram, dhusanapudi
6. West, Narasapuram, Pasalapudi
7. West, Yenuguvani lanka baadava
8. Bhimavaram, Mathsyapuri
9. Repalle, Chennupallivaripalem
10. Repalle, Kolaganivaripalem
11. Srikakulam, Pathapatnam, karajada
12. Guntur, Vemuru, pesarlanka
13. Guntur, Kolluru, chilamuru
14. West, Palakollu, Vedangi
15. West, Palakollu, Sivadevuni chikkala
16. West, Undi, Kalla
17. West, Undi, Dhoddanapudi
18. Narasapuram, Serepalem
19. Guntur, Vemuru, Alapadu
20. Guntur, Dhuggirala, Pedakonduru
21. East, Sriramapuram
22. East, Samarlakota, P vemavaram
23. Repalle, piratlanka
24. East, Vontimamidi
25. West, Palakollu, abbirajapalem
26. Krishna, Pamarru, Iluru
27. West, Palakollu, Baadava
28. West, Palakollu, Kurukinda

తుని సభలో ఒక యువకుడు గ్రామస్తులు పడుతున్న బాధలను వివరించాడు అప్పుడు PawanKalyan గారు పంచాయితీ ఎన్నికల్లో గెలిస్తే నువ్వే...
09/02/2021

తుని సభలో ఒక యువకుడు గ్రామస్తులు పడుతున్న బాధలను వివరించాడు అప్పుడు PawanKalyan గారు పంచాయితీ ఎన్నికల్లో గెలిస్తే నువ్వే నీ గ్రామాన్ని రక్షించుకోగలవు అన్నారు. ఆ యువకుడు అంగుళూరు సుధాకర్.

Now తూర్పుగోదావరి ఒంటిమామిడి సర్పంచ్.

యువత రాజకీయాల్లోకి రావాలి.

09/02/2021

తాడేపల్లి YCP కైవసం💪🔥

09/02/2021

నరసాపురం నియోజికవర్గం , పసలపూడి గ్రామంలో 10 కి 10 వార్డులు కైవసం చేసుకున్న జనసేన !

ప్రెసిడెంట్ గా నెగ్గినటువంటి కొట్టు రామాంజనేయులు గారు

09/02/2021

నరసాపురం డివిజన్‌లో జనసేన, బీజేపీ విజయం

పంచాయతీ ఎన్నికల్లో జనసేన బోణిచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం,బంగారుపాళ్యం మండలంలోని చీకూరుపల్లి గ్రామ పంచాయతీ  #సర...
09/02/2021

పంచాయతీ ఎన్నికల్లో జనసేన బోణి
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం,బంగారుపాళ్యం మండలంలోని చీకూరుపల్లి గ్రామ పంచాయతీ #సర్పంచ్ గా #జనసేన బలపర్చిన అభ్యర్ధిని అమరావతి ్ల_మెజారిటీతో_విజయం_సాధించారు.

09/02/2021

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజవర్గం, వేదంగి గ్రామం
6/6 వార్డులు జనసేన అభ్యర్థులు గెలుపు 🔥

09/02/2021

గుంటూరు జిల్లా పెసర్లంక గ్రామంలోని ఫలితాలు ఇలా ఉన్నాయి..

జనసేన - 1284 ఓట్లు Fire
వై. కా. పా - 120 ఓట్లు
ఇతరులు - 22 ఓట్లు

09/02/2021

భీమవరం నియోజకవర్గం, వీరవసరం మండలం, మత్స్యపురి గ్రామం
3,4,5,7 జనసేన కైవసం..

Address

Pamuru

Alerts

Be the first to know and let us send you an email when Vizag - The Capital of AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share