విశ్వ మానవవేదిక నిత్యాన్నదానం

  • Home
  • India
  • Palakollu
  • విశ్వ మానవవేదిక నిత్యాన్నదానం

విశ్వ మానవవేదిక నిత్యాన్నదానం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from విశ్వ మానవవేదిక నిత్యాన్నదానం, hanuman colony, behind brmv school, beside saraswathi sisu mandir, Palakollu.

పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు వాస్తవ్యులు, స్వర్గీయ సత్యాని అచ్యుత రామయ్య గారు శ్రీమతి అంజమ్మ గార్ల దంపతుల జ్ఞాపకార్థం...
28/06/2018

పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు వాస్తవ్యులు, స్వర్గీయ సత్యాని అచ్యుత రామయ్య గారు శ్రీమతి అంజమ్మ గార్ల దంపతుల జ్ఞాపకార్థం గా వారి కుమారుడు శ్రీ సత్యాని ఫణికుమార్ గారు శ్రీమతి సూర్యలక్ష్మీ దంపతులు పాలకొల్లులో ఉన్నటువంటి విశ్వమానవ వేదిక ఉచిత వృద్దాశ్రమం లోను ,,954 వ రోజు అయినటువంటి నిత్యాన్నదానం లోను భోజనాలు ఏర్పాటు చేశారు. అచ్యుత రామయ్య గారు శ్రీమతి అంజమ్మ గార్ల దంపతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాము. మరి ఫణి కుమార్ గారి కుటుంబ మన పెద్దల ఆశీసులు ఉండాలని కోరుతూ,,, విశ్వమానవ వేదిక టీమ్ సభ్యుల తరపున ఫణి కుమార్ గారు శ్రీమతి సూర్యలక్ష్మీ గార్ల దంపతులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాము...చిరునామా :
#విశ్వమానవవేదిక #ఉచిత #వృద్ధాశ్రమం,
సరస్వతీ శిశుమందిర్ పక్కన,
రైల్వేస్టేషన్ దగ్గర #పాలకొల్లు,
పశ్చిమగోదావరి జిల్లా ,
ఆంధ్రప్రదేశ్ ,
ఫోన్ నంబర్
08814 - 226399 , 9652256999 ,

యూట్యూబ్ లింక్ :
https://youtu.be/MCilLlJS6nM
https://youtu.be/YjwXqrjCI

గుంటూరు జిల్లాకు  చెందిన దన్నవరపు ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు  ప్రతి నెలలో రెండు రోజుల పాటు ఆశ్రమంకి నిత్యాన్నదానం కి భో...
27/06/2018

గుంటూరు జిల్లాకు చెందిన దన్నవరపు ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు ప్రతి నెలలో రెండు రోజుల పాటు ఆశ్రమంకి నిత్యాన్నదానం కి భోజనాలు ఏర్పాటుచేసే బాధ్యతను తీసుకున్నారు ..
గుంటూరు జిల్లా కి చెందిన శ్రీ దన్నవరపు , ప్రసాద్ గారు శ్రీమతి వెంకట నాగలక్ష్మి గార్ల దంపతులు, వారి కుమారుడు చిన్నారి మోక్షజ్ఞ సాయి షణ్ముకేశ్వర్, వారి కుమార్తె చిన్నారి వేదశ్రీ , కుటుంబ సభ్యులు పాలకొల్లులో ఉన్న విశ్వమానవ వేదిక ఉచిత వృద్దాశ్రమంకి,నిత్యాన్నదానం కి ప్రతి నెలలో కూడా రెండు రోజుల పాటు భోజనాలు ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు.. ఆశ్రమంలో ఉన్న పెద్దల అందరి ఆశీసులు నిత్యాన్నదానంలో ఉన్న పెద్దలందరి చల్లని ఆశీసులు ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు అందరికి ఉండాలని కోరుతున్నాం...మరి ప్రసాద్ గారు శ్రీమతి వెంకట నాగలక్ష్మి గార్ల దంపతులకు విశ్వమానవ వేదిక టీమ్ సభ్యులు తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాము..
చిరునామా :
#విశ్వమానవవేదిక #ఉచిత #వృద్ధాశ్రమం,
సరస్వతీ శిశుమందిర్ పక్కన,
రైల్వేస్టేషన్ దగ్గర #పాలకొల్లు,
పశ్చిమగోదావరి జిల్లా ,
ఆంధ్రప్రదేశ్ ,
ఫోన్ నంబర్
08814 - 226399 , 9652256999 ,

యూట్యూబ్ లింక్ :
https://youtu.be/MCilLlJS6nM
https://youtu.be/YjwXqrjCI

భవాని కరుణ గారు వారి స్నేహితులు రెండు రోజుల పాటు ఆశ్రమంకి నిత్యాన్నదానం కి భోజనాలు ఏర్పాటు చేశారు. మరి భవాని కరుణ గారికి...
26/06/2018

భవాని కరుణ గారు వారి స్నేహితులు రెండు రోజుల పాటు ఆశ్రమంకి నిత్యాన్నదానం కి భోజనాలు ఏర్పాటు చేశారు. మరి భవాని కరుణ గారికి వారి స్నేహితులకు విశ్వమానవ వేదిక టీమ్ సభ్యులు తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాము... చిరునామా :
#విశ్వమానవవేదిక #ఉచిత #వృద్ధాశ్రమం,
సరస్వతీ శిశుమందిర్ పక్కన,
రైల్వేస్టేషన్ దగ్గర #పాలకొల్లు,
పశ్చిమగోదావరి జిల్లా ,
ఆంధ్రప్రదేశ్ ,
ఫోన్ నంబర్
08814 - 226399 , 9652256999 ,

యూట్యూబ్ లింక్ :
https://youtu.be/MCilLlJS6nM
https://youtu.be/YjwXqrjCI

వీరేంద్ర స్వామి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంకి భోజనాలు తీసుకువచ్చారు.          పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు వాస్తవ్యు...
24/06/2018

వీరేంద్ర స్వామి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంకి భోజనాలు తీసుకువచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు వాస్తవ్యులు, మల్లుల రమేష్ గారు, శ్రీమతి భవాని గార్ల దంపతుల మొదటి కుమారుడు వీరేంద్ర స్వామి పుట్టినరోజు సందర్భంగా పాలకొల్లులో ఉన్నటువంటి ఉచిత వృద్ధాశ్రమంలోకి స్వయంగా వారి కుటుంబ సభ్యులు వండి తీసుకువచ్చి , పెద్దలందరికి భోజనాలు వడ్డించడం జరిగింది.. మరి ఈ కార్యక్రమంలో మావయ్య వెంకట కృష్ణ గారు,k రమేష్ గారు పాల్గొన్నారు.వీరేంద్ర స్వామికి ఉన్నతమైన భవిష్యత్ కలగాలని కోరుతూ,,,, విశ్వమానవ వేదిక టీమ్ సభ్యులు తరపున మన పెద్దల అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.. రమేష్ గారి కుటుంబ సభ్యులకు విశ్వమానవ వేదిక తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.

చిన్నారి ఆద్యశ్రీ అన్నప్రాసన సందర్భంగా పాలకొల్లులో ఉన్న విశ్వమానవ వేదికకు భోజనాలు తీసుకువచ్చారు.పశ్చిమగోదావరి జిల్లా, యల...
24/06/2018

చిన్నారి ఆద్యశ్రీ అన్నప్రాసన సందర్భంగా పాలకొల్లులో ఉన్న విశ్వమానవ వేదికకు భోజనాలు తీసుకువచ్చారు.

పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం , మల్లుల సంజీవ్ గారు శ్రీమతి శాంతి గార్ల దంపతుల కుమారై చిన్నారి " వేదశ్రీ " అన్నప్రాసన సందర్భంగా పాలకొల్లులో ఉన్న విశ్వమానవ వేదిక ఉచిత వృద్ధశ్రమంకు స్వయంగా భోజనాలు తీసుకువచ్చారు.. మరి చిన్నారి వేదన కు భవిష్యత్ లో ఉన్నతమైన స్థాయికి చేరాలని కోరుతూ,,,, సంజీవ్ గారి కుటుంబ సభ్యులకు మన పెద్దల ఆశీసులు ఉండాలని కోరుతూ,,,వారి కుటుంబ సభ్యులకు విశ్వమానవ వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము...చిరునామా :
#విశ్వమానవవేదిక #ఉచిత #వృద్ధాశ్రమం,
సరస్వతీ శిశుమందిర్ పక్కన,
రైల్వేస్టేషన్ దగ్గర #పాలకొల్లు,
పశ్చిమగోదావరి జిల్లా ,
ఆంధ్రప్రదేశ్ ,
ఫోన్ నంబర్
08814 - 226399 , 9652256999 ,

యూట్యూబ్ లింక్ :
https://youtu.be/MCilLlJS6nM
https://youtu.be/YjwXqrjCI

Address

Hanuman Colony, Behind Brmv School, Beside Saraswathi Sisu Mandir
Palakollu
534260

Alerts

Be the first to know and let us send you an email when విశ్వ మానవవేదిక నిత్యాన్నదానం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share