02/12/2025
🚨 Health Insurance
చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే నమ్మకం ఉండదు, టైమ్ కి క్లెయిమ్ అవ్వదు అని
IRDAI ప్రకారం 1st Aug 2024 నుంచి 1hr & 3hr rule అమలు లో ఉంది
👉 Cashless request అయితే 1hr లో approve చెయ్యాలి
ఇలా 63,71,620 initial cashless requests వస్తె
1 hr లో 55,35,353 cases (~87%) approve చేశారు
👉 Final discharge అయితే 3hr లో settle చెయ్యాలి
final discharge 56,80,998 requests వస్తె
3hr లో 54,92,758 cases (~96.7%) settle చేశారు