Chinmayi Online Services

Chinmayi Online Services All Banking and Financial services under one roof.

03/09/2018
29/08/2017
26/08/2017

Good morning to all due to server issue the shop will closed today..

24/08/2017

మన SBI బ్యాంక్ మిత్ర యొక్క సేవలు:
1) కనీస నిల్వ 100/- రూపాయలతో స్పెషల్ టిని ఖాతా తెరవబడును.
2) ఈ ఖాతాదారులు రోజుకి 20,000/- రూపాయల వరకు డిపాసిట్ మరియు విత్ డ్రా చేసుకోవచ్చును.
3) ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన(12/-),మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన(330) పథకాల ద్వారా అతి తక్కువ ప్రీమియం తో 2లక్షల వరకు ప్రమాద మరియు జీవిత భీమా పొందవచ్చు.
4) అటల్ పెన్షన్ యోజన పథకం తో అతి తక్కువ నెలవారీ ప్రీమియం తో 60సం,, ల తర్వాత పెన్షన్ పొందవచ్చు.
5)లోకల్ sbi బ్రాంచ్ లో ఖాతా కల్గిన వారు 20,000/- వరకు ఉచితంగా డిపాసిట్ చేసుకోవచ్చు.
6) ఆధార్ నెంబర్ మీ యొక్క ఏదైనా బ్యాంక్ ఖాతా కి లింక్ చేసినట్లయితే ఆ ఖాతాదారుడు తన యొక్క వేలి ముద్ర ద్వారా 10,000/- రూపాయల వరకు విత్ డ్రా మరియు డిపాసిట్ ఉచితంగా చేసుకోవచ్చు.
7) అలాగే ఆధార్ లింక్ కల్గిన స్టేట్ బ్యాంక్ ఖాతాదారుడు తన ఆధార్ నెంబర్ తో వేరే ఇతర ఆధార్ లింక్ కల్గిన sbi అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ ఉచితంగా చేయబడును...
అయితే ఇక్కడ ఇద్దరికి ఆధార్ లింక్ ఉండాలి.
8) ఇండియాలోని అన్ని బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. చార్జెస్ వర్తించును.
9) మైక్రో ఎటిఎం ద్వారా అన్ని బ్యాంక్ ఎటిఎం కార్డు నుండి 20,000/- వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
10)జీరో ఖాతాదారులకు ఎటిఎం పిన్ నంబర్స్ ఇవ్వబడును.
11) మహిళా సంఘాల లోన్స్ మరియు పొదుపు ఖాతాల్లో జమ చేయబడును.

మరిన్ని వివరాలకు సంప్రదించండి:
Ranjith
8328004100
Bc Code:1A698639

26/06/2017

HI TO ALL

ALL CARD ACCEPT HERE
15/06/2017

ALL CARD ACCEPT HERE

Hurry
02/06/2017

Hurry

SMS SERVICE TO ALL SBI CUSTOMERS
29/04/2017

SMS SERVICE TO ALL SBI CUSTOMERS

28/04/2017

ATM IS ALSO AVALIBLE......WE ACCEPT ALL CARD

ATM IS ALSO AVALIBLE......WE ACCEPT ALL CARD
28/04/2017

ATM IS ALSO AVALIBLE......WE ACCEPT ALL CARD

Address

BADA BAZAR
Nizamabad
503001

Opening Hours

Monday 9am - 8:50pm
Tuesday 9am - 8:50pm
Wednesday 9am - 8:50pm
Thursday 9am - 8:50pm
Friday 9am - 8:50pm
Saturday 9am - 8pm

Telephone

9666663389

Website

Alerts

Be the first to know and let us send you an email when Chinmayi Online Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chinmayi Online Services:

Share