Home Loans

Home Loans If you want any Home Loans like House construction,House purchase,House mortgage
Please contact : 9700970045

22/02/2023

బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న వేళ కేంద్రం సామాన్యులకు తీపి కబురు చెప్పింది. సొంతింటి కలను సాకారం చేసుకునేందకు వీలుగా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి, కొనుగోలు చేయాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బడ్జెట్‌లో భాగంగా.. ఈ సారి పీఎం ఆవాస్ యోజన పథకానికి భారీగా నిధులు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. క్రితం సారి బడ్జెట్‌లో పీఎం ఆవాస్‌ యోజన కోసం కేవలం రూ.48 వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించగా.. ఈ సారి మాత్రం ఆ మొత్తాన్ని ఏకంగా 66 శాతం పెంచి.. రూ.79 వేల కోట్లు కేటాయించడం విశేషం. వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతున్న వేళ .. ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట కల్పించనుంది.

16/02/2023
26/05/2020

మారటోరియం​ వ్యవధిలో పేరుకుపోయిన రుణ వాయిదాల(ఈఎంఐ)పై బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈఎంఐల చెల్లింపుపై మారటోరియంను ఆగస్ట్‌ 31 వరకూ ఆర్‌బీఐ పొడిగించిన అనంతరం ఈ పిటిసన్‌ దాఖలైంది. ఆర్‌బీఐ తొలుత రుణ వాయిదాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం ప్రకటించి మరో మూడు నెలల పాటు పొడిగించిందని పిటిషనర్‌ తరపు వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వకేట్‌ రాజీవ్‌ దత్తా పేర్కొన్నారు.
కోవిడ్‌-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు ఉపశమనం​ అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో​ నడ్డివిరచరాదని ఆయన సర్వోన్నత న్యాయస్ధానాన్ని అభ్యర్ధించారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ వసూలు చేయడం అన్యాయమని దత్తా ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండంగా మారటోరియం సమయంలో చెల్లించని రుణ వాయిదాలపై వడ్డీ భారం మోపడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

12/05/2020

మీ లోన్ EMI 3 నెలలు పొడిగింపు కోసం బ్యాంకు వారు ఓటీపీ, ATM పాస్వర్డ్ అడగరు.
మోసపూరిత కాల్స్ నమ్మవద్దు.
Team-Chandra Home Loans

25/09/2018
24/02/2018

Address

Chandra Home Loans Consultancy
Narasaraopet
522601

Telephone

9700970045

Website

Alerts

Be the first to know and let us send you an email when Home Loans posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Home Loans:

Share

Category