I am Vaartha Reporter

I am Vaartha Reporter Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from I am Vaartha Reporter, Kovvur.

16/10/2021

పత్రికాప్రకటన

*విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దు*

*కె.సంతోషరావు, సిఎండి, ఈపిడిసిఎల్*

విశాఖపట్నం, అక్టోబర్ 16: విద్యుత్ కోతలపై సామాజికమాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపిడిసిఎల్) వినియోగదారులకు సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె.సంతోషరావు విజ్ఞప్తి చేసారు. దసరా పండగ తర్వాత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా (పవర్ కట్) ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ అమల్లోకి వస్తాయని సామాజికమాధ్యమాల్లో వస్తున్నట్లు సిఎండి దృష్టికి రావడంతో అటువంటి కోతలేవీ లేవని సిఎండి కె.సంతోషరావు స్పష్టం చేసారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైనటువంటి బొగ్గు నిల్వలను రాష్ట్రప్రభుత్వం సమకూర్చడం వలన విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేవని సిఎండి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎటువంటి సమాచారం ఉన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా వినియోగదారులకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అధికారకంగా తెలియచేస్తామన్నారు.

04/04/2021
11/03/2021

నా ప్రతి వార్త ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. తెలుపుతూ...
మీ...
వార్త రిపోర్టర్

published first page in vaartha district edition....
03/03/2021

published first page in vaartha district edition....

వీలైతే ప్రతి ఒక్కరూ share cheyyandi... దివ్యాంగులకు ఉపయోగపడుతుంది...
07/01/2021

వీలైతే ప్రతి ఒక్కరూ share cheyyandi... దివ్యాంగులకు ఉపయోగపడుతుంది...

04/01/2021
01/01/2021

నూతన ఆంగ్ల సంవత్సర శుాకాంక్షలతో..
మీ...
వార్త విలేకరి..

I am Vaartha Reporter chagallu
27/12/2020

I am Vaartha Reporter chagallu

Address

Kovvur
534301

Website

Alerts

Be the first to know and let us send you an email when I am Vaartha Reporter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share