26/11/2021
తేదీ.21.11.2021ఆదివారం ఉదయము 10.గంటలకు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల వద్ద కావలిలో రోడ్డు పక్కన నివసించే కొంతమంది పేదవారికి రూ.500 విలువచేసే ఒకరికి ఒక దుప్పటి టవల్ మీల్స్ టోకెన్ బ్రాహ్మణ సంఘం కావలి వారు పంచటమ్ జరిగింది.దీనికి పీ.వీ.యెస్.ప్రసాద్ ప్రెసిడెంట్ అసోసియేట్ ప్రెసిడెంట్,యెన్. మధుసూదనరావు vicepresident ఎం.వీ.యెస్.రాజేంద్రకుమార్.సెక్రెటరీ. టి. రమేష్ గారు టి. శ్రీనివాసులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా డోనర్ శ్రీ.కసవ రాజు మధుసూదనరావు గారు. ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగి పాల్గొన్నారు. గతం సంవత్సరం కోవిడ్ సమయంలో 5 రోజుల పాటు కావలి మారుమూల ప్రాంతాల్లో అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. రాజేంద్రకుమార్,వైస్ ప్రెసిడెంట్ ,బ్రాహ్మణ మహాసంఘం,కావలి,సెక్రెటరీ ఇంఛార్జి ఆంధ్రప్రదేశ్,బ్రాహ్మణసంక్షేమసమైఖ్య,జిల్లా సలహాదారు, సమర సతా సేవా ఫౌండేషన్ .