Sri Vishnu Sai Finance

Sri Vishnu Sai Finance We can save our money here

11/02/2021

Good Morning

10/09/2020

22/08/2020

భారతదేశంలో పండుగలకు ఎంతో విశిష్ట స్థానముంది. తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యే ప్రజలు పండుగంటే మాత్రం ఆధ్యాత్మిక చింతనతోనే కాకుండా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అందులోనూ వినాయక చవితి వస్తుందంటే ఆ కోలాహలమే వేరు. విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించిన దగ్గరి నుంచి నిమజ్జనం వరకు రకరకాల పూజలు, సేవలతో హడావిడిగా ఉంటుంది. ముఖ్యం గణేశుని ఉత్సవంలో పిల్లపాపలతో సహా అందరూ ఇందులో పాల్గొంటారు. పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడికే తొలి పూజ చేయాలి. ఎందుకంటే జనుల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి మన లంబోధరుడు.
మా కస్టమర్లకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు
#వినాయక_చతుర్ధి_శుభాకాంక్షలు
మీ Sandeep Sandy

09/07/2020

Good Morning Everyone
Our Sri Vishnu Sai Finance is starting new savings account with no interest rate
Please contact for more information
Cell: 77319 90565
Yours Sandeep Sandy

19/06/2020

ఎవరికైనా సరే 5/- కాసులు అవసరమైనచో మమ్ములను సంప్రదించగలరు. ఏవిధమైన కమీషన్ లేకుండా మీకు పూర్తి సొమ్ము ఇవ్వబడును.
ఇట్లు
మీ సందీప్

Address

Srungavaram
Kattipudi

Telephone

+917731990565

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Vishnu Sai Finance posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Vishnu Sai Finance:

Share

Category