LP Health & Wealth

LP Health & Wealth Financial coach for women/ NISM Certified
Personal finance made simple for women
Budgeting | Saving | Basic investing
Build financial confidence

04/09/2026

కొత్తగా investing start చేస్తున్నారా?
ముందు తెలుసుకోండి… తర్వాత invest చేయండి.
కానీ ఒకే category అందరికీ సరిపోదు.
మీ financial goal, investment horizon & risk profile ఆధారంగా సరైన categoryని ఎంచుకోవాలి. 📊

01/09/2026

పెద్ద జీతం కాదు, మీ అలవాట్లే మీ సంపదను నిర్ణయిస్తాయి.డబ్బు కంటే దాన్ని చూసే మన ఆలోచనే మన భవిష్యత్తుని నిర్మిస్తుంది.

30/08/2026

1st sceme is in linked reel....

Stock Market Volatility భయపెడుతోందా? 🚫
Safe & Guaranteed returns ఇచ్చే 3 Best Govt Schemes ఇవే:

🔹 NSC (National Savings Certificate)
• Govt Secured Scheme
• Minimum Investment: ₹1,000
• Lock-in Period: 5 Years

🔹 NPS (National Pension System)
• Best for Retirement Planning
• 9% to 12% Long-term return potential
• Tax efficient & secure

🔹 PPF (Public Provident Fund)
• Risk-free wealth creation
• Tax Benefit on Interest + Maturity amount
• 15 Years Lock-in period

📩 ఈ 3 schemes గురించి full details కావాలంటే 'scheme' అని comment చేయండి, DM లో పంపిస్తాను!
📌 Save & Share this reel with your family & friends!

26/08/2026

25–35 ఏళ్ల వయసు… సంపాదన మొదలయ్యే సమయం మాత్రమే కాదు, భవిష్యత్తు సంపదకు foundation వేసే సమయం కూడా💰

22/08/2026

Home Loanకి Interest తక్కువగా ఉంటుంది… Credit Card Loanకి ఎందుకు ఎక్కువగా ఉంటుంది? 🤔

దానికి ప్రధాన కారణం Secured vs Unsecured Loan.

🏠 Secured Loan — Property/Asset లాంటి collateral ఉంటుంది → lenderకి risk తక్కువ → సాధారణంగా interest తక్కువ.

💳 Unsecured Loan — collateral ఉండదు → lenderకి risk ఎక్కువ → అందుకే interest rate సాధారణంగా ఎక్కువ.

అందుకే Loan తీసుకునే ముందు Interest Rate మాత్రమే కాదు, Loan type & total cost కూడా compare చేయాలి.

మీకు ఏ Loan గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో COMMENT చేయండి.

19/08/2026

నెలకు సుమారు ₹600తో ₹25 లక్షల వరకు Life Cover పొందే అవకాశం ఉందా? 👀
Saral Jeevan Bima Yojana గురించి తెలుసుకోండి. మీ వయసు, Sum Assured, Policy Term ఆధారంగా Premium మారుతుంది.

17/08/2026

Salary వచ్చిన వెంటనే ఖర్చు చేయడం కాదు…
మీ future కోసం కూడా కొంత pay చేయాలి.
EMI, Shopping, Investment — మీరు ఏది ముందుగా choose చేస్తారు?

15/08/2026

Gold Price ఏ year లో ఎంత ఉందో తెలుసా? Investment

13/08/2026

🇮🇳 Middle Class Families తప్పక తెలుసుకోవాల్సిన 4 Government Schemes!

మనలో చాలామందికి Government Schemes గురించి తెలుసు…
కానీ ఏ scheme ఏం ఇస్తుందో, మనకు applicable అవుతుందో చాలామందికి తెలియదు. 👇

🔹 1. PMSBY – Accident Insurance
💰 ₹20/year
🛡️ Accident వల్ల death లేదా eligible disabilityకి up to ₹2 Lakhs cover

🔹 2. PMJJBY – Life Insurance
💰 ₹436/year
❤️ Death due to any cause అయితే **₹2 Lakhs life cover**

🔹 3. PM-JAY – Ayushman Bharat
🏥 Eligible familiesకి ₹5 Lakhs వరకు health cover per year
👉 Empanelled hospitalsలో eligible treatmentsకి ఉపయోగపడుతుంది.

🔹 4. APY – Atal Pension Yojana
👴 Retirement కోసం contribution-based pension scheme
💰 60 years తర్వాత ₹1,000–₹5,000 వరకు guaranteed minimum monthly pension option.

⚠️ *గమనించండి:* ప్రతి schemeకి eligibility & conditions ఉంటాయి. కాబట్టి apply చేసే ముందు official rules check చేయండి.

📌 ఈ 4 schemes గురించి మీ familyకి తెలియకపోతే ఈ post save చేసుకోండి.

❤️ మీ parents, friends & familyకి Share చేయండి.
ఒక చిన్న awareness… భవిష్యత్తులో పెద్ద help అవ్వొచ్చు.

Address

Kadapa
Kadapa

Website

Alerts

Be the first to know and let us send you an email when LP Health & Wealth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share