11/01/2024
🌱 సాయి ప్రాపర్టీస్ & ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఎర్రచందనం పెంపకంలో మొట్టమొదటి ఏకైక అగ్రగామి సంస్థ 10వేల ఎకరాల మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది, ఇప్పటివరకు నెల్లూరు,ప్రకాశం జిల్లాలలో 30 వెంచర్లు 3200 ఎకరాలు పూర్తిచేసుకొని 8000 మంది కస్టమర్స్ కలిగిన సంస్థ, 12 లక్షల మొక్కలు నాటిన సంస్థ,
తక్కువ పెట్టుబడి....ఎక్కువభూమి,
అత్యధిక ఆదాయం...
🌱 25 సెంట్లు : 8 లక్షలు,
(100 మొక్కలు) 10 టన్నులు దిగుబడి,
🌱 1/2 ఎకరం: 15 లక్షలు,
( 200 మొక్కలు ) 20 టన్నులు దిగుబడి,
🌱 1 ఎకరం : 30 లక్షలు మాత్రమే,
(400 మొక్కలు ) 40 టన్నులు దిగుబడి వస్తుంది.
🌱 1 టన్ను గవర్నమెంట్ రేటు 52 లక్షలు,
ఇండియన్ మార్కెట్ విలువ కోటి రూపాయలు (1 Crore ), ఇంటర్నేషనల్ మార్కెట్లో 2 నుంచి 3 కోట్ల వరకు ధర పలుకుతుంది.
🌱 ఎర్రచందనం మొక్క క్రింది వేరు నుండి ఆకు వరకు ఉపయోగపడుతుంది, దీనిని 250 హెర్బల్ ప్రొడక్ట్స్ లో వాడతారు , వయాగ్రా మెడిసిన్, హార్ట్ మెడిసిన్, క్యాన్సర్ ట్రీట్మెంట్ రేడియోథెరపి లో, కాస్మోటిక్ ఇండస్ట్రీ, బొమ్మలు తయారీ లో ఉపయోగిస్తారు.
🌱 చైనా, జపాన్ లో ఎర్రచందనంతో చేసిన వస్తువులను ఇంట్లో ఉండడం అదృష్టంగా భావిస్తారు,అణు విద్యుత్తు రియాక్టర్లో రేడియేషన్ బయటకు రాకుండా ఎర్రచందనం చెక్కను, ఆయిల్ ను ఉపయోగిస్తారు.
🌱 5 సంవత్సరాలు వయసు వచ్చిన తరువాత పంటకు ఇన్సూరెన్స్ చేస్తాము,
10 సంవత్సరాల నుంచి మొక్క కటింగ్ కు వస్తుంది,1 మొక్క 3 సార్లు కటింగ్ కి వస్తుంది
తరువాత వేర్లుతో సహ తీసివేసి కొత్త మొక్క వేస్తాం.
🌱 వచ్చే ఆదాయంలో 60% కస్టమర్ కి, 40% కంపెనీకి , ప్రతి ఒక్క వెంచర్ ను లీగల్ గా సొసైటీ ఏర్పాటు చేసి , కస్టమర్లకు సొసైటీ సభ్యత్వం ఇస్తారు, కస్టమర్లు నుంచి 60% ,కంపెనీ నుంచి 40% సొసైటీ సభ్యులుగా ఉంటారు.
🌱 వెంచర్ డెవలప్ మెంట్ లో భాగంగా మొక్క నాటిన నుంచి కోతకు వచ్చే వరకు మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్, వెంచర్ చుట్టూ డైమండ్ మెస్ ఫెన్సింగ్, సోలార్ & ఎలక్ట్రికల్ బోర్లు,
సూపర్వైజర్ & అగ్రికల్చర్ సైంటిస్ట్ ల ఆధ్వర్యంలో మొక్కలను పెంచడం,
గన్ మెన్ సెక్యూరిటీ,(24×7, CC కెమెరాలు)
5 Steps భద్రత కల్పిస్తున్న ఏకైక సంస్థ.
🌱 ప్రపంచలో ఎక్కడ పండని ఎర్రచందనం ప్రకాశం,నెల్లూరు ,చిత్తూరు,కడప, కర్నూలు జిల్లాలలో శేషాచలం, నల్లమల అడవుల దగ్గర ప్రాంతాల్లో మాత్రమే సాగవుతుంది.
🌱 మీరు కొనుగోలు చేసిన భూమిని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి , అడంగల్ లో మీ పేరు నమోదు చేయించి ప్రతి ఒక్క కస్టమర్ ను రైతుగా పేర్కొంటు, పట్టాదారు పాసుపుస్తకం జారీ చేస్తాము.
🌱 కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అంతరించిపోతున్న ఎర్రచందనం ను, డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన అధికంగా సాగుచేయమని ప్రోత్సహిస్తున్నాయి, ప్రపంచ వ్యాప్తంగా
ప్రతి సంవ్సతరం 5 లక్షల టన్నులు
(50 దేశాలకు ) అవసరం ఉంది ,కానీ 50 వేల టన్నులు మాత్రమే పండుతుంది.
🌱 ఎర్రచందనం తోటలపై పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో కోటీశ్వరులుగా మారండి ఈ అవకాశం అతికొద్ది అదృష్టవంతులకు మాత్రమే.
పూర్తి వివరాలకు సంప్రదించండి: *K.Swapna @ 73960 98509*