IPPB

IPPB India Post Payments Bank (IPPB) – Government of India initiative providing digital banking services

27/02/2026
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), జనగాం హెడ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్థిక సేవలను వేగంగా మరియు పారదర్శకంగా అంద...
27/02/2026

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), జనగాం హెడ్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్థిక సేవలను వేగంగా మరియు పారదర్శకంగా అందించే దిశగా మరో ముఖ్యమైన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

బ్రాంచ్ హెడ్ శ్రీ భూక్యా జైల్‌సింగ్ గారి నాయకత్వంలో, మేనేజర్ శ్రీ బానోత్ రమేష్ గారు మరియు రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ శ్రీ జాటోతు రవీందర్ గారి సమక్షంలో, లోన్‌కు అర్హత సాధించిన శ్రీ సమ్మయ్య గారికి లోన్ మొత్తాన్ని తక్షణమే అందజేయడం జరిగింది.

గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలకు సులభమైన బ్యాంకింగ్ సేవలు, స్వయం ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక స్వావలంబన కల్పించడం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ప్రధాన లక్ష్యం. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన సేవలు అందిస్తూ, ప్రజల నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది.

✅ వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్
✅ పారదర్శక బ్యాంకింగ్ సేవలు
✅ ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత

ప్రజలు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను వినియోగించుకొని తమ ఆర్థిక లక్ష్యాలను సాకారం చేసుకోవాలని శాఖ అధికారులు సూచించారు.

**India Post Payments Bank – Banking at Your Doorstep**

మేడారం జాతరకు పోయే భక్తులకి ఒక గొప్ప శుభవార్త కేవలం 249 మరియు 299 రూపాయల ప్రీమియంతో ఐదు లక్షలు మరియు ఏడు లక్షల 50 వేల రూ...
24/01/2026

మేడారం జాతరకు పోయే భక్తులకి ఒక గొప్ప శుభవార్త కేవలం 249 మరియు 299 రూపాయల ప్రీమియంతో ఐదు లక్షలు మరియు ఏడు లక్షల 50 వేల రూపాయలు ఇన్సూరెన్స్ ట్రావెల్ సేఫ్టీ.

YOUR HEALTHIS YOUR REAL WEALTHఆరోగ్యం కోసం ఆలస్యం చేయకండిముందస్తు జాగ్రత్తే ఉత్తమ రక్షణ ✔️ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ...
21/01/2026

YOUR HEALTH
IS YOUR REAL WEALTH

ఆరోగ్యం కోసం ఆలస్యం చేయకండి
ముందస్తు జాగ్రత్తే ఉత్తమ రక్షణ ✔️

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో
🛡️ హెల్త్ ఇన్సూరెన్స్
🛡️ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్
🛡️ టర్మ్ & లైఫ్ ఇన్సూరెన్స్

👉 చాలా తక్కువ ప్రీమియంతో
👉 ప్రభుత్వ బ్యాంక్ నమ్మకంతో

Secure Today for a Healthy Tomorrow

📍 Mr. J Ravinder
IPPB – Jangaon Branch
📞 8686666864

19/01/2026

JANGAON

Learning Beyond Classroom 📘IPPB Jangaon Branch ఆధ్వర్యంలోABV Govt Degree College విద్యార్థులకుInternship cm Entrance Pr...
16/01/2026

Learning Beyond Classroom 📘

IPPB Jangaon Branch ఆధ్వర్యంలో
ABV Govt Degree College విద్యార్థులకు
Internship cm Entrance Program Orientation Session.

Skill Development | Financial Literacy | Digital India

Internship Program Launch – JangaonIndia Post Payments Bank (IPPB), Jangaon BranchమరియుABV Govt Degree College, Jangaonస...
16/01/2026

Internship Program Launch – Jangaon

India Post Payments Bank (IPPB), Jangaon Branch
మరియు
ABV Govt Degree College, Jangaon
సహకారంతో డిగ్రీ విద్యార్థులకు
Free One Month Internship Program ప్రారంభం.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు
✔ Banking Exposure
✔ Digital Payments Knowledge
✔ Career-Oriented Skills

అందించబడతాయి.

Together for Student Skill Development 🚀

15/01/2026

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Address

Jangaon

Alerts

Be the first to know and let us send you an email when IPPB posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share