Manju Marriage Bureau

Manju Marriage Bureau Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manju Marriage Bureau, Ananda Nilayam Apartments, Ameerpet X Roads, Hyderabad.

కొనకళ్ళ నారాయణరావు   APSRTC Chairman  ఆంధ్ర ప్రదేశ్కు చెందిన తెలుగుదేశం నాయకుడు. 2009, 2014 లలో మచిలీపట్నం లోక్ సభ సభ్యు...
20/10/2024

కొనకళ్ళ నారాయణరావు APSRTC Chairman ఆంధ్ర ప్రదేశ్కు చెందిన తెలుగుదేశం నాయకుడు. 2009, 2014 లలో మచిలీపట్నం లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు. అతను అనేక సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాలతో అనుబంధంగా ఉంటాడు. మచిలీపట్నం పట్టణంలో నాటక పోటీలను నిర్వహిస్తూంటాడు.

ఇట్లు మీ విధేయుడు పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ జాతీయ అధ్యక్షులు అఖిల భారత గౌడ సంఘం మరియు రిపబ్లిక్ న్ పార్టీ జాతీయ కార్యదర...
15/10/2024

ఇట్లు మీ విధేయుడు పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ జాతీయ అధ్యక్షులు అఖిల భారత గౌడ సంఘం మరియు రిపబ్లిక్ న్ పార్టీ జాతీయ కార్యదర్శి

గౌరవనీయులు పెద్దలు పూజలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం  మా సోదరులు అధ్యక్షులు శ్రీ కొనకళ్ళ...
01/10/2024

గౌరవనీయులు పెద్దలు పూజలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం మా సోదరులు అధ్యక్షులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా బోర్డు అధ్యక్షులుగా చైర్మన్ నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ విధేయుడు పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ జాతీయ అధ్యక్షులు అఖిల భారత గౌడ సంఘం మరియు రిపబ్లిక్ న్ పార్టీ జాతీయ కార్యదర్శి

రామ్‌దాస్ అథవాలే భారతదేశానికి చెందిన సామజిక కార్యకర్త & రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిమండలిలో సామాజిక న్యాయ...
12/08/2024

రామ్‌దాస్ అథవాలే భారతదేశానికి చెందిన సామజిక కార్యకర్త & రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిమండలిలో సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రిగా ఉన్నాడు

మాన్యశ్రీ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సామాజిక మరియు  సాదారిక శ్రీ రాందాస్ అత్వాలు గారుఈనెల 13 ఆగస్టు 2024 సంవత్సరం అ...
09/08/2024

మాన్యశ్రీ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సామాజిక మరియు సాదారిక శ్రీ రాందాస్ అత్వాలు గారు
ఈనెల 13 ఆగస్టు 2024 సంవత్సరం అనగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వారికి ఘన సన్మానం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆత్వల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ఏర్పాటు చేయడం జరిగింది
వేదిక శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ భవన్ ఖైరతాబాద్ జంక్షన్ ఖైరతాబాద్ హైదరాబాద్ తెలంగాణ
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి కేంద్ర మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా విచ్చేయుచున్న గౌరవ మాన్యశ్రీ శ్రీ రాందాస్ అత్వాల గారు కేంద్ర మంత్రివర్యులు సామాజిక సాధారిక మంత్రివర్యులు రాక సందర్భంగా వారికి ఘన సన్మానం ఏర్పాటు చేయటం జరిగింది
అందువలన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభిమానులు యొక్క కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయగలరని ప్రార్థిస్తున్నాను ఇట్లు
పెరం శివ నాగేశ్వరరావు గౌడ్
జాతీయ కార్యదర్శి
ఇంచార్జ్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
రిపబ్లిక్ కన్ పార్టీ ఆఫ్ ఇండియా అధివాల్

సమస్యలు సృష్టించవద్దు…. : శివ నాగేశ్వరరావుKonduri Srinivasa Rao All News, Andhra Pradesh, Latest Newsవిజయవాడ, నేటి పత్రి...
31/07/2024

సమస్యలు సృష్టించవద్దు…. : శివ నాగేశ్వరరావు
Konduri Srinivasa Rao All News, Andhra Pradesh, Latest News

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2024 సం|| నూతన ప్రభుత్వం బి.జె.పి, ఎన్డీఎ భాగస్వామ్య ప్రభుత్వం ఏర్పడినది. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదు. మనం అందరం 50 సంవత్సరములు వెనుకకు వెళ్ళటం జరిగిందని, ఆయన అన్నారు ఈ సందర్భంగా రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పేరం శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మనం ఎంత నష్టపోయము అని ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంపూర్ణ పూర్తి మేజారిటీతో ప్రధాన ప్రతిపక్షం లేకున్న అధికారం ఇవ్వటం జరిగినది. ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలకి నా యొక్క విన్నపము. ఎవరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టకూడదు సమస్యలు సృష్టించవద్దు. అని మనవి చేసుకుంటున్నాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు వల్ల సాధ్యం. పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని నిర్మాణం కృష్ణా నది. ప్రాజెక్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కరణ జరగకుండా విశాఖ పట్నం అంతర్జాతీయ విమాన సంస్థం ఏర్పాటు మరియు అమరావతి రాజధాని పరిధిలో నూతనంగా పరిశ్రమలు స్థాపన యం.ఎన్.సి., సాఫ్ట్వేర్ కంపెనీలు మరో హైదరాబాద్ కావలంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక్క చోట కలిసి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబనాయుడు కి మద్దతి ఇచ్చి ఆయనకు అందరం అభివృద్ధి సాగాలని మనసార కృషి చేయాలని 2024 ఎన్నికలల్లో కేంద్రంలో బి.జె.పి కి అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. అందరు ప్రజల తీర్పుని గౌరవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని స్వర్ణఆంధ్రప్రదేశ్ చేయగల రని ప్రార్ధిస్తున్నాను, కృషి చేయగలరు. ఉన్న సమస్యలకు గాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మన అందరి కలియక సమస్యలు వద్దు అభివృద్ధికి ముందుకు సాగాలని రిపబ్లిక్ అని పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు శివ నాగేశ్వరరావు కోరారు.

Govt social justice schemes. meeting in medak collector office.. with MP. రఘునందన్ garu మరియూ dist president గడం sriniva...
27/07/2024

Govt social justice schemes. meeting in medak collector office.. with MP. రఘునందన్ garu మరియూ dist president గడం srinivas Garu బీజేపీ
peramgoud

WATER RESORS
17/07/2024

WATER RESORS

WATAR REESORS
17/07/2024

WATAR REESORS

13/07/2024

మహా రాజశ్రీ పూజ్యులు గౌరనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
పాద పద్మాలకు నమస్కరించి
వ్రాయ విన్నపలు

అభివృద్ధి పదములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్ని మరియు తెలంగాణా
కీర్తి నీ అన్ని దిక్కులు వ్యాపింప
చేసిన స్ఫూర్తి నాయకులు మీరు
ప్రత్యేక మైన అభినందనలు ధన్యవాదములు
ప్రజలు అందరికి మంచి జారాగాలి
మీరు మీ సమక్షంలో ఆధ్వర్యంలో
కృష్ణ నది నీరు నిలవాచేసి
చెక్ డ్యామ్ నిర్మాణం జరగాలి
ఆమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి చెంద లంటే త్రాగు నీరు సాగు నీరు
అవసరం

శ్రీ పొన్నం రవిచంద్ర గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలుకోటి కాంతుల చిరునవ్వులతోభగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలనిమనస్పూర్...
19/06/2024

శ్రీ పొన్నం రవిచంద్ర గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు
కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,
నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,
ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు.
పేరం శివ నాగేశ్వరరావు గౌడ్
జాతీయ అధ్యక్షులు అఖిలభారత గౌడ సంఘం

Address

Ananda Nilayam Apartments, Ameerpet X Roads
Hyderabad
500038

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 10am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+914066633236

Alerts

Be the first to know and let us send you an email when Manju Marriage Bureau posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share