Mutual Funds మ్యూచువల్ ఫండ్స్ నీజమే మరీ

  • Home
  • India
  • Hyderabad
  • Mutual Funds మ్యూచువల్ ఫండ్స్ నీజమే మరీ

Mutual  Funds    మ్యూచువల్ ఫండ్స్   నీజమే మరీ creating wealth is for future

16/07/2026

SBI Latest Loan Interest Rates 2026 | Home, Car, Personal & Education Loans


28/06/2026

Gold Loan Appraisal Charges Revised!

14/05/2026

Sbi super salary package full details




❤️

07/05/2026

⚠️ Wrong UPI number ki money send అయ్యిందా?
No worries! 😌
ఈ వీడియోలో money return ఎలా request చేయాలి, bank complaint ఎలా raise చేయాలి, UPI apps లో complaint option ఎక్కడ ఉంటుందో simple ga explain చేశాను. 💸📱
Video complete ga chudandi & future lo mistake కాకుండా ఈ tips follow అవ్వండి 👍

04/01/2026

🚨 Cyber Crime Alert 🚨

⚠️ ఒక్క క్లిక్‌తో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వొచ్చు!

📵 ఎవరు అయినా
❌ OTP అడిగితే
❌ Unknown links పంపితే
❌ Fake customer care calls చేస్తే

👉 వెంటనే నమ్మకండి!
👉 మీ Personal details ఎవరికీ చెప్పకండి!

💡 Scam అయిందా?
📞 1930 కి కాల్ చేయండి
🌐 cybercrime.gov.in లో complaint పెట్టండి

👉 ఈ వీడియోని మీ friends & family తో తప్పక share చేయండి 🙏
ఎందుకంటే Awareness is the best protection! 🔐





31/12/2025

SIP

29/12/2025

Saving Account… Current Account…

account

ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకుందాం.”

“Saving Account
వ్యక్తిగతంగా డబ్బు సేవ్ చేసుకోవడానికి.”
“ఇందులో బ్యాంక్ మీకు Interest ఇస్తుంది,
కానీ transactions పరిమితం.”

“Current Account
బిజినెస్ కోసం.”
“ఇందులో Interest ఉండదు,
కానీ రోజూ ఎన్ని transactions అయినా చేయొచ్చు.”

“Saving Account లో
Minimum balance తక్కువ.”
“Current Account లో
Minimum balance ఎక్కువ.”

“Saving Account – Salary, personal use.”
“Current Account – Shop, business use.”

“Business transactions ని
Saving Account లో చేస్తే
Account freeze కూడా అయ్యే అవకాశం ఉంది.”

“కాబట్టి
సరైన అవసరానికి
సరైన అకౌంట్ ఎంచుకోండి.”

“Saving Account vs Current Account –
ఇప్పుడైనా తేడా క్లియర్ అయ్యిందా?”

మీకు ఏదైన అకౌంట్ గురించి doubts ఉంటే వెంటనే కామెంట్ చేయండి

ఇలాంటి financial knowledge kosam mana page follow cheyandi #

27/12/2025

Pmsby claim details




23/12/2025

FD vs Mutual Funds which is better





21/12/2025

Sbi personal accidental insurance





Address

Hyderabad
500006

Telephone

8919807832

Website

Alerts

Be the first to know and let us send you an email when Mutual Funds మ్యూచువల్ ఫండ్స్ నీజమే మరీ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share