07/04/2022
వీడియో చూడండి - https://youtu.be/T7UMD9A6VLc
Only 4 days limited time offer
3999 per sft (Actual price 4599)This is out right payment. Total payment should be paid in 30 days
2nd option 4999 rs per sft. 50% Payment & 50% Loan
3rd option 5999 rs per sft. 25% payment & 75% Loan
More details please contact 9966156032
చాలా లగ్జరీగా, చాలా క్వాలిటీగా, చాలా పీస్ ఫుల్ గా ఉండాలి ప్రక్కనున్న ప్రాజెక్టులకంటే కొద్దిగా రేటు ఎక్కువయినా పరవాలేదు అనుకునేవారికి బాచుపల్లిలో ఒక క్రొత్త హైరైజ్ అపార్టుమెంట్ల ప్రాజెక్ట్ వివరాలు ఈఆర్టికల్ లో ఉంటాయి. మియాపూర్ సిగ్నల్ నుండి బాచుపల్లి, గండి మైసమ్మ మీదుగా కొంపల్లి వరకూ ఒక 100 అడుగుల రోడ్డు ఉంది, ఇప్పుడు ఆ రోడ్డును 200 అడుగుల రోడ్డుగా ప్రతిపాదించారు. తొందరలో పని కూడా ప్రారంభమవుతుంది. ఎందుకంటే BHEL వైపునుండి వయా మియాపూర్, కూకట్ పల్లి, బాలానగర్ మీదుగా చింతల్, జీడిమెట్ల, బోయిన్ పల్లి, సుచిత్ర, కొంపల్లి లాంటి ప్రాంతాలకు వెళ్లేవారికి ఇప్పుడు ఈ ప్రతిపాదిత 200 అడుగుల రోడ్డు పూర్తయితే చాలా షార్ట్ కట్ రోడ్డు అవుతుంది, ట్రాఫిక్ కూడా చాలా తగ్గుతుంది. బాచుపల్లి క్రాస్ రోడ్ & గండి మైసమ్మ క్రాస్ రోడ్ ల వద్ద రెండు ప్లై ఓవర్ లు కూడా ప్రతిపాదించబడినవి. ప్రస్తుతం బాచుపల్లి ప్రాంతంలో ప్రభుత్వం హైరైజ్ అపార్ట్ మెంట్లకు పర్మిషన్ ఇస్తుంది. హైరైజ్ అపార్ట్ మెంట్లు కాని, మామూలు అపార్ట్ మెంట్లు కానీ చాలా ప్రాజెక్టులు అప్రూవల్ కోసం వేచి చూసే దశలో కొన్ని వున్నాయి, అప్రూవల్ వచ్చి కనస్ట్రక్షన్ దశలో కొన్ని ఉన్నాయి. & కనస్ట్రక్షన్ పూర్తి అయ్యి సేల్స్ చేసుకుంటున్న ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. SFT(అడుగు) 4000 నుండి 6500 వరకూ కూడా ఇక్కడ అపార్ట్ మెంట్ ధరలు ఉన్నాయి. అయితే బెల్ స్క్వేర్ డ్యూయల్ టన్ వన్ అనే ప్రాజెక్ట్ కుడా బాచుపల్లి లోనే ఉంది. చుట్టుప్రక్కల అన్ని ప్రాజెక్టులు ఉన్నప్పుడు డ్యూయల్ టన్ వన్ లోనే ఎందుకు కొనాలి మనం ప్లాట్. ఎందుకంటే డ్యూయల్ టన్ వన్ చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్ ఆచుట్టుప్రక్కల లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈప్రాజెక్ట్ సుమారు 3 ఎకరాల్లో ప్రతిపాదిత 200 అడుగుల రోడ్డు ప్రక్కనే ఉంది. అలా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి దీనిలోనే ఎందుకు కొనాలి అనిపించొచ్చు. ఎందుకంటే వేరేవాటిలో 1000 అడుగుల నుండి కూడా ప్లాట్ దొరుకుతుంది. కానీ ఈప్రాజెక్టులో అన్నీ 3 బెడ్ రూమ్ ప్లాట్లే ఉంటాయి. వేరే ప్రాజెక్టుల్లో అంతే వైశాల్యం ఉన్న గేటెడ్ కమ్యునిటీలో 500 కంటే ఎక్కువ ప్లాట్లు ఉంటాయి. ఎంత తక్కువ వేసుకున్నా 400 ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం 255 ప్లాట్లు మాత్రమే ఉంటాయి. అవి కూడా మినిమమ్ 1950 నుండి 2550 SFT వరకూ అన్నీ 3 BHK ప్లాట్లే ఉంటాయి. అంటే ఇది పక్కాగా కాస్ట్లి పీపుల్ ప్రాజెక్ట్. ఎక్కువ ప్రదేశంలో తక్కువ ప్లాట్లు ఈప్రాజెక్ట్ ప్రత్యేకత. వేరే ప్రాజెక్టుల్లో అయితే తక్కువ ప్లేసులో ఎక్కువ ప్లాట్లు ఉంటాయి. అప్రాజెక్టుల్లో పేరుకే ఏమినిటీస్ ఉంటాయి కానీ వాడుకోడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి. కానీ డ్యూయల్ టన్ వన్ లో ఆప్రాబ్లెమ్ ఉండదు. ప్లాట్ విశాలంగా ఉండాలనుకునే వారికి ఇది అద్భుతమైన ప్రాజెక్ట్. ఎందుకంటే వేరే ప్రాజెక్టుల్లో 3BHK అంటే 1500 SFT ఉంటుంది. ఇక్కడ మినిమమ్ ప్లాట్ సైజే 1950 SFT ఉంది. ఇక్కడ ఇప్పుడు అవుట్ రైట్ లో ఒకేసారి అమౌంట్ పే చేసి బుక్ చేసుకుంటే రేటు SFTకి 3999 ఉంది. అదే 50% పే చేసి మిగతాది లోన్ కు వెళ్ళినట్లయితే SFT 4999 పడుతుంది. ఈప్రాజెక్టుకు ఇప్పటికే 5 ప్లోర్లుకు పర్మిషన్ వచ్చింది. మరలా 15 ప్లోర్లుకు అప్రూవల్ కొరకు వెళ్లడం జరిగింది. మే నెలలో ఫైనల్ అప్రూవల్ వస్తుంది. ధర విషయంలో సమీపంలో ఉన్న ప్రాజెక్టులతో ఎట్టి పరిస్థితుల్లో ఈప్రాజెక్టును పోల్చలేము ఎందుకంటే అందరూ 40 శాతంలో గాని, 50 శాతం గానీ కనస్ట్రక్షన్ చేపడుతూ మిగతాది ఓపెన్ స్పేస్ గా వదిలేస్తున్నారు. కానీ ఈప్రాజెక్టులో 35 శాతం స్థలం లోనే కనస్ట్రక్షన్ చేస్తూ మిగిలిన 65 శాతం భూమిని గ్రీనరీ & ఓపెన్ స్పేస్ కొరకు వదిలేస్తున్నారు. కంపెనీ బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఇప్పటికే 38 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఉన్నారు. మణికొండలో అలాకాపూర్ టౌన్ షిప్ చూస్తే కంపెనీ యొక్క స్టాండర్డ్స్ అర్ధమవుతాయి. భూకంపాలను తట్టుకునే ఇంజనీరింగ్ & ప్లానింగ్ ఈప్రాజెక్ట్ ప్రత్యేకత. కంపెనీ క్వాలిటీలో ఎక్కడా రాజి పడదు. ఏమినిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. క్లబ్ హౌస్ లో కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. క్లబ్ హౌస్ టెర్రస్ పై స్విమ్మింగ్ పూల్ ఈప్రాజెక్ట్ ప్రత్యేకత. అవుట్ రైట్ లో కొన్నవారికి ఏమినిటీస్ అదనంగా లక్ష అవుతుంది.
GST & రిజిస్ట్రేషన్ ఛార్జ్ 12.5% అవుతుంది గవర్నమెంట్ వేల్యూ మీద. ఇక్కడ గవర్నమెంట్ వేల్యూ SFT కి 2500 గా ఉంది.
More details please contact 9966156032