Srr Insurance & Money Management

Srr Insurance  & Money Management ALL TYPE OF INSURANCE AND INVESTMENT ASSOCIATES AND FINANCIAL ADVISOR

ఇది ప్రమోషనల్ పోస్ట్ కాదు ఎమోషనల్ పోస్ట్ఎవరిని బాధ పెట్టాలి అని కాదు కొందరు ఐనా ఆలోచించాలి అనిఈ మధ్య కాలం లో హాస్పిటల్ ల...
09/12/2023

ఇది ప్రమోషనల్ పోస్ట్ కాదు ఎమోషనల్ పోస్ట్

ఎవరిని బాధ పెట్టాలి అని కాదు కొందరు ఐనా ఆలోచించాలి అని

ఈ మధ్య కాలం లో హాస్పిటల్ లో ఉన్నాం ఆర్థిక సహాయం కోసం ఈ ముఖపుస్తకం లో చాలా రిక్వెస్ట్ లు వస్తున్నాయి, కొన్నిసార్లు చేస్తున్నాం కొందరికి చేస్తున్నాం కొన్నిసార్లు చూసి చూడనట్టు పోతున్నాం
నాకు నెలకి సుమారుగా 10 వేలు ఇలా పంపడం తోనే ఐపోతున్నాయి 😔😔
ఎప్పుడు ఐనా ఆలోచించారా ఇలాంటి పరిస్థితి మన ఇంట్లో వస్తే ఎలా అని

దయచేసి అందరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అది ఉంటే హాస్పిటల్ బిల్ కి ఇబ్బంది ఉండదు, ఈ రోజు పాలసీ తీసుకోవడానికి 20 లేదా 30 వేలు అవుతాయి అవి లేవు అడ్జస్ట్మెంట్ అవ్వవు అని పాలసీ తీసుకోకుంటే రేపు హాస్పిటల్ కి వెళ్లాల్సివాస్తే లక్షలు ఎక్కడ నుండి తెచ్చి కడతారు అని ఎప్పుడు ఐనా ఆలోచించారా అసలు

ఆక్సిడెంట్ లు, అనారోగ్యలు చెప్పి రావు అవి మనచేతుల్లో కూడా ఉండవు ఆపడానికి,
ఉన్న డబ్బులు హాస్పిటల్ ఖర్చులకి వాడిస్తే రేపు బ్రతకడానికి ఎలా 🤔🤔
ఎవరు ఐనా ఎంత సహాయం చేస్తారు ఎన్నాళ్ళు సహాయం చేస్తారు 🤔🤔

ఒక చిన్న ఆరోగ్య సమస్య కి హాస్పిటల్ లో లక్షల్లో అవుతుంది తెలుసా

ఇన్సూరెన్స్ పాలసీ అంటే మనం చని పోయాక మన వారికీ డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు
మనం ఉన్నప్పుడు హాస్పిటల్ ఎమర్జెన్సీ కి డబ్బులు ఇవ్వడం కూడా

పాలసీ ఒక ఆర్థిక భరోసా

నాకు సన్నిహితం గా ఉన్న వాళ్ళు చెప్పినప్పుడు పాలసీ తీసుకోకుండా అప్పుడు ఖర్చులు ఉన్నాయి అని కారణాలు చెప్పి ఇప్పుడు ఆపరేషన్ ఉంది పాలసీ లేదు కదా మొత్తం మేమే కట్టాలి, డబ్బులు ఉంటే ఇవ్వు అని అడిగితె లేవు అని చెప్పా ఎందుకు అంటే బాధ్యత లేని వారికీ ఇచ్చి ఉపయోగం ఏమిటి, అసలు వారికేనా ఖర్చులు మాకు ఉండవా 🤔

ఆలోచించండి
మారండి

పాలసీ తీసుకోండి
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
Life ఇన్సూరెన్స్ పాలసీ
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ
ఆక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఇలా చాలా రకాలు ఉన్నాయి

మీరు ఉన్నప్పుడు మీ ఆర్థిక పరిస్థితి గురించి
మీరు ఉండి మీరు పని చేయలేకపోతే మీ ఆర్థిక పరిస్థితి గురించి
మీరు లేకపోతే మీ life పార్టనర్, పిల్లల భవిష్యత్తు గురించి
అలోచించి నిర్ణయం తీసుకోండి
ఆస్తులు అమ్ముకుని బ్రతికే స్థాయి లో కుటుంబాన్ని పడేయకండి

పాలసీ తీసుకుంటే కలిసిరాడు అనే మూఢ నమ్మకాన్ని వదిలేయండి దయచేసి 🙏🙏

ఈ రోజు మీరు తీసుకునే పాలసీ మీ కుటుంబనికి శ్రీరామ రక్ష

All Vehicle Insurance Done Here Call me For More Information 095333 81110
17/11/2023

All Vehicle Insurance Done Here Call me For More Information 095333 81110

HAPPY DIWALI TO LL MY CLIENTS AND WELL WISHERS,RELATIVES
12/11/2023

HAPPY DIWALI TO LL MY CLIENTS AND WELL WISHERS,RELATIVES

Address

Hyderabad
500045

Website

Alerts

Be the first to know and let us send you an email when Srr Insurance & Money Management posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share