Sahasra Realestates

Sahasra Realestates Sahasra real estate services is leading real estates services in Hyderabad. It is ethical company . we are giving services buy or sell a plot/falt/villa

07/11/2024
  |   takes a victory lap after projections show a historical mandate for the     'America's Future will be bigger bette...
06/11/2024

| takes a victory lap after projections show a historical mandate for the

'America's Future will be bigger better bolder richer, we are going to turn our country around. Winning the popular vote was very nice, this will truly be the golden age of America' addresses supporters at Palm Beach

Trump Leads In USA elections
06/11/2024

Trump Leads In USA elections

ఈరోజు బి ఆర్ కే ఆర్ భవన్ లో సి. సుదర్శన్ రెడ్డి,ఐ.ఏ.ఎస్., ప్రధాన ఎన్నికల అధికారి మరియు DEO ప్రభుత్వ కార్యదర్శి ప్రధాన పర...
05/11/2024

ఈరోజు బి ఆర్ కే ఆర్ భవన్ లో సి. సుదర్శన్ రెడ్డి,ఐ.ఏ.ఎస్., ప్రధాన ఎన్నికల అధికారి మరియు DEO ప్రభుత్వ కార్యదర్శి ప్రధాన పరిపాలన (ఎన్నికలు) శాఖ అధికారిని కలిసి చివరి తేదీ అయినటువంటి నవంబర్ 6 వ తేదీ తర్వాత కూడా ఎన్రోల్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని కోరడం జరిగింది. ఇప్పటికే 261000 ( రెండు లక్షల అరవై ఒకవేల మంది) అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అని తెలిపారు . కావున ఇంకో రెండు రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది కాబట్టి పెద్ద ఎత్తున పట్ట భద్రులు ముందుకు రావాలని విజ్ఞప్తి.

ప్రభుత్వ సలహాదారులు వేమ్ నరేందర్ అన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి అన్న  ఆశీర్వాదం తీసుక...
04/11/2024

ప్రభుత్వ సలహాదారులు వేమ్ నరేందర్ అన్న గారిని మర్యాద పూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి అన్న ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది..

ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది, దేశం హిందుత్వం వైపు చూస్తుంది... కారణం కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబం తో కూ...
03/11/2024

ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది, దేశం హిందుత్వం వైపు చూస్తుంది... కారణం కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబం తో కూడిన విలువలు 🙏🏻🚩
భారత్ లో విడాకులు తీసుకునే వాళ్ళు 1 % మాత్రమే.

కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారి మాతృమూర్తి లక్ష్మీనర్సమ్మ గారు ఇటీవలే మరణించగా, వారి చిత్రపటానికి ప...
02/11/2024

కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారి మాతృమూర్తి లక్ష్మీనర్సమ్మ గారు ఇటీవలే మరణించగా, వారి చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబసభ్యులను దశదిన కర్మ సందర్భంగా పరామర్శించడం జరిగింది.

Address

1-9-252/B RAMNAGAR
Hyderabad
500044

Alerts

Be the first to know and let us send you an email when Sahasra Realestates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sahasra Realestates:

Share