Veldi Wealth Serv LLP

Veldi Wealth Serv LLP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Veldi Wealth Serv LLP, Financial service, 12-11-1332/B, Hyderabad.

23/12/2023

నేను చదవిన పాఠశాలలో మాతో ఇది రోజు చదివించేవారు.

*ప్రతిజ్ఞ*

భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వార సత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్నీ గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.

కాని ఈ ప్రార్థన నాకు పూర్తిగా సహాయపడలేదు.

నేను నా విచారణలో ఎదుగుతున్న కొద్ది, నేను మాట్లాడే మరియు నేను చేసే ప్రతి పనిని విచారించుకోవడం ప్రారంభం చేసిన తర్వాత నా కొత్త ప్రతిజ్ఞ ఇలా తయారయ్యింది👇

*ప్రతిజ్ఞ*

నా *"ఆత్మే"* నా మాతృభూమి, నా తల్లీ, నా తండ్రి, నా సోదరి, నా సోదరుడు, నా పిల్ల, నా స్నేహితుడు.

కాని, నా చుట్టు ఉన్నవారు కేవలం నాకు *శరీర పరంగా బందువులు లేదా స్నేహితులు మాత్రమే*.

నేను నా ఆత్మను ప్రేమిస్తున్నాను. నా ఆత్మ సుసంపన్నమైనది, బహువిధమైనది, అంతటా వ్యాపించియున్నది. నా ఆత్మనే నా వార సత్వ సంపద, అదియే నాకు గర్వకారణం. నేను సంపూర్ణంగా ఆత్మ తత్వంలో స్థిరత్వం పొందడానికి సర్వదా కృషి చేస్తాను. నా చుట్టు ఉన్న వారందరినీ నా ఆత్మే అనుకొని వారిని కూడా నా ఆత్మగానే గౌరవిస్తాను. ప్రతివారికి మర్యాద ఇచ్చి పుచ్ఛుకునే ఆటలో సంపూర్ణత సాదిస్తాను. నేను ఆత్మనే అయినందున, నా చుట్టు ఉన్న వారి పట్ల కూడా సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఎలాంటి భేద భావనను సృష్టించను, ఒకవేళ సృష్టించి ఎవరినైనా ఇబ్బందిపెట్టినానని నాకు తెలిసి రాగానే వెంటనే వారికి క్షమాపణలు సంతృప్తిగా చెబుతాను. నా బుద్ధి బలమే నా శ్రేయోభిలాషి అయ్యి నా ఆనందానికి మూలం అని, నా బుద్ధి హీనతే నా దుఃఖానికి కారణం అవుతుందని గట్టిగా నమ్మి, నా బుద్ధి హీనతను సరిదిద్ధుకుంటాను. ఈ ఆలోచన విధానంలో నేను ఎవరికీ బానిసను కాదు, అలాగే నాకు ఎవరు బానిస కాదు అనే స్వేచ దొరుకుతుందని గట్టిగా నమ్ముతున్నాను.‌

మీకు ఇలాంటి ఆలోచన విధానం ఉంటే మాతో స్నేహం చేయండి.‌ మీకు, సంపద సృష్టించడంలో కాని ఉన్న సంపంధను ఇంకా వృద్ధిలోకి తేవడంలో కాని‌ మా సహాయాన్ని 360 degree లో మీ Wealthను Review చేయడంలో అందిస్తాం.
ఈ క్రింది సేవల కోసం మమ్మల్ని సంప్రదించండి;👇

1️⃣ ఆర్థిక లక్ష్యాల ప్రణాళిక కోసం
2️⃣ పదవీ విరమణ ప్రణాళిక కోసం
3️⃣ వ్యక్తిగత ప్రమాద నిర్వహణ కోసం
4️⃣ వారసత్వ ప్రణాళిక కోసం
5️⃣ సంపద సమీక్ష అభ్యాసం కోసం
6️⃣ సంపద సృష్టి పిల్లల పై చదువుల కోసం
7️⃣సంపద సృష్టి ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం
8️⃣ సంపద సృష్టి ఏదైనా వస్తువులు లేదా స్థిరాస్తులు కొనుక్కోవడం కోసం
9️⃣ ఉన్న సంపదను సంరక్షించుకుంటు దాని నుండి ఆదాయం పొందుతు జీవిత కాలం, జీవిత-శైలి అంచనాలను అందుకునేలా చేయడం.
🔟 పన్నుల సమీక్షీ
1️⃣1️⃣ దానధర్మాల సమీక్ష

👇దిగువ జాబితా చేయబడిన విషయాల్లో మీ వ్యక్తిగత ఫైనాన్స్ అంశాలపై ప్రశ్నలు అడగడానికి, అభిప్రాయాన్ని కోరడానికి మరియు మీ నాలెడ్జ్ ఎగ్జిక్యూషన్ నైపుణ్యాలను పంచుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉంది.

👉 పోస్టాఫీసు పథకాలు, బ్యాంక్ FDలు, NBFC FDలు మొదలైనవి
👉రిజిస్టర్డ్ చిట్‌లు మరియు అన్-రిజిస్టర్డ్ చిట్‌లు
👉జీవిత బీమా పొదుపు పథకాలు అలాగే స్వచ్ఛమైన బీమా పథకాలు
👉సాధారణ బీమా పథకాలు
👉 ఆరోగ్య బీమా పథకాలు.
👉జువెలరీ షాపుల్లో నడిచే ఆభరణాల కొనుగోలు పథకాలు
👉రియల్ ఎస్టేట్ పథకాలు
👉 మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.

అలాగే ఆద్యాత్మిక అంశాలపై కూడా మీ సందేహాలను అడుగవచ్ఛు, నేను వాటిని ఎలా అర్థం చేసుకున్నానో మాత్రమే మీకు చెప్పగలను.

నా మెయిల్: [email protected]
నా ఫోన్ నంబర్: 98490 16105

ఈ రోజు మీకు ప్రశాంతతా లభించాలని కోరుకుంటూ...

వెల్ది సత్యనారాయణ అనే నామంతో పిలువబడుచున్నాను.
| ఒక వెదవ | మేనేజింగ్ పార్టనర్ - వెల్డి వెల్త్ ల్ ల్ పి l|
| వెల్త్ రివ్యూ ప్రాక్టీషనర్ | ఆధ్యాత్మిక మరియు ఆర్థిక అక్షరాస్యత ప్రచారకర్త | సాంకేతికత ప్రేమికుడు|

*పెట్టుబడి వ్యూహాం - ఒక ఉదాహరణ కోసం**పెట్టుబడి: ఒక కోటి రూపాయలు**నెలసరి క్యాష్ ఫ్లో: రూ: 66,665/- - 10 సంవత్సరాల పాటు**మ...
10/03/2023

*పెట్టుబడి వ్యూహాం - ఒక ఉదాహరణ కోసం*

*పెట్టుబడి: ఒక కోటి రూపాయలు*
*నెలసరి క్యాష్ ఫ్లో: రూ: 66,665/- - 10 సంవత్సరాల పాటు*
*మచ్యురిటి: 10 సంవత్సరాల తరువాత రెండు కోట్లు.*
*IRR: 12% per annum*
*Source: Investment in Mutual Funds*

పైన చూపించిన విధంగా పెట్టుబడి పెట్టి, *నెలకు రూ: 66,665/- పది సంవత్సరాల* పాటు పొందాలన్నా, *10 సంవత్సరాల తరువాత కోటి రూపాయలు రెండు కోట్లుగా* వృద్ధి చెందాలన్నా, *ఒక వ్వక్తిగత ఆర్థిక సలహాదారుడి సలహాలు మరియు సేవలు కావాలి*.

Mutual Fundsలో పెట్టుబడి పెట్టడం అంటే Risk ఉంటుంది అలాగే Reward కూడా ఉంటుంది. దీనిని మేము సరిగ్గా అర్థం చేసుకుంటాం, పెట్టుబడి దారుడి బలాలు, బలహీనతలు తెలుసుకుంటాం, వారి కోసం మా అనుభవాన్ని వెచ్ఛించి, వారి కోసం సరియైన పెట్టుబడి వ్యూహాన్ని తయారు చేసి, పైన తెలిపిన లాభాలు అనుభవించడానికి నిజాయితిగా పని చేస్తాం, కాని ఎలాంటి గ్యారంటీ ఇవ్వం.

మా సలహాల కోసం మరియు సేవల కోసం ఎలాంటి ఫీస్ లు తీసుకోము, ఉచితంగానే మా సలహాలను మరియు సేవలను అందిస్తాం. మా సేవలు కావలసిన వారు ఈ క్రింద తెలిపిన పోన్ నంబర్ లో సంప్రదించవచ్ఛు.

చొరవ తీసుకొని ఈ సంభాషణను మీతో పంచుకున్నవారు:-
*Veldi Wealth Serv LLP*
AMFI Certified Mutual Fund Distributors
98490 16105
[email protected]

Disclaimer: Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

Address

12-11-1332/B
Hyderabad
500061

Opening Hours

9am - 5pm

Telephone

+919849016105

Website

Alerts

Be the first to know and let us send you an email when Veldi Wealth Serv LLP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Veldi Wealth Serv LLP:

Share