25/09/2026
సంతోషంలో అందరూ ఉంటారు.. మరి కష్టంలో? 😥 | Life Insurance Importance
జీవితంలో సంతోషం వచ్చినప్పుడు మనతో నవ్వడానికి చాలా మంది ఉంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు ఎంతమంది మనకు తోడుంటారు? నిజమైన కష్టం వచ్చినప్పుడు మీ కుటుంబ కన్నీళ్లు తుడిచి, ఆర్థిక భరోసా ఇచ్చేది కేవలం ఎల్.ఐ.సి (LIC) మాత్రమే. ఇది కేవలం ఒక పాలసీ కాదు.. మీతో పాటూ ఉండే, మీ తర్వాత కూడా మీ కుటుంబానికి అండగా నిలబడే ఒక నమ్మకమైన స్నేహితుడు. 👨👩👧👦☂️
మీ కుటుంబ ఆర్థిక భద్రత గురించి ఈ రోజే సరైన నిర్ణయం తీసుకోండి.
మరింత సమాచారం కోసం, సరైన పాలసీ ఎంపిక కోసం నన్ను సంప్రదించండి.
📞 మీ వెంకటేష్ రాపోలు, ఇన్సూరెన్స్ అడ్వైజర్
ఈ వీడియో మీకు నచ్చితే Like చేయండి, మీ ఆప్తులకు Share చేయండి మరియు మీ అభిప్రాయాన్ని Comment లో తెలియజేయండి!
Follow for more financial tips: