21/10/2021
మార్కెట్ ఎప్పుడు మనకు సూచనలిస్తూనే ఉంటుంది
మార్కెట్ పెరుగుతుందా!? పడుతుందా!? ఎలా అర్థం చేసుకోవాలి!? చార్ట్ చదవడం ఎలాగా!?
కొందరు చాలా పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుని, గుడ్ ప్రాఫిట్ తో ఎక్సిట్ అవుతారు.
కానీ నేను ఎంట్రీ తీసుకుంటేఎప్పుడూ భారీ లాస్ లే ఉంటాయి ఎందుకు!?
మార్కెట్ ఎప్పుడూ మనకు సూచనలిస్తూనే ఉంటుంది. మనమే అది సరిగా గుర్తించము. సరిగ్గా గుర్తిస్తే ఎక్కడ కొనాలి, ఎక్కడ అ....