06/07/2023
ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున ఉద్యమాలను ఉరిమిగడ్డలో తనకలంతో జర్నలిజానికే వన్నెతెచ్చినాడు తన కలంతో ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముషీరాబాద్ లోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అందరి గుండెల్లో సంపాదించాడు పేరులోనే ఉంది విజయం వీరత్వం పోరాట ప్రతిమ సాక్షి పేపర్ అంటేనే వీరారెడ్డి సాక్షి పేపర్ ను ఇక్కడ ప్రజల మనసులో సుస్థిరంగా ఉంచగలిగాడు ఇంకా జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ అందరి మన్ననలు పొందుతూ సుస్థిర స్థానాన్ని సంభందించిన మన వీరారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎂🎂🎂🎂🎂🎂