Podarillu By Harish Kota

Podarillu By Harish Kota సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల
SBI Home Loan Advisor | Real Estate Awareness
Safe property buying guidance

25/05/2026

భూమి కబ్జా చేస్తే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, భూమి వివాదాలు, ల్యాండ్ గ్రాబింగ్ ప్రమాదాలు గురించి అవగాహన కోసం ఈ వీడియో. ⚠️
భూమి కొనుగోలు చేసే ముందు, భూమి హక్కులు మరియు డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించడం చాలా ముఖ్యం.
చాలా మంది చిన్న విషయం అనుకుని చేసే పొరపాట్లు... తర్వాత కోర్టులు, ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. ఈ వీడియో భయపెట్టడం కోసం కాదు — అవగాహన కోసం మాత్రమే.
👉 ఇలాంటి రియల్ ఎస్టేట్ అవేర్‌నెస్ వీడియోల కోసం పొదరిల్లు (Podarillu) పేజీని Follow చేయండి.

గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్ – 5 ముఖ్య విషయాలు ⚠️గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్ | గ్రామ కంఠం భూమి రూల్స్ | Telangana P...
23/05/2026

గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్ – 5 ముఖ్య విషయాలు ⚠️
గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్ | గ్రామ కంఠం భూమి రూల్స్ | Telangana Property Awareness ⚠️
గ్రామ కంఠం భూములకు సంబంధించిన కొత్త నిబంధనల్లో చాలా మందికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా, పన్ను రశీదులు ఆధారంగా ఎలా ప్రాసెస్ అవుతుంది? 22A సమస్యలు ఉంటే పరిస్థితి ఏంటి? Self Declaration పాత్ర ఏమిటి? ఇవన్నీ సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా ఈ పోస్టులో వివరించాం.
👉 లింక్ డాక్యుమెంట్లు లేకపోయినా కొన్ని సందర్భాల్లో అవకాశం
👉 ఇంటి/భూమి పన్ను రశీదుల ప్రాముఖ్యత
👉 22A పరిస్థితులపై అవగాహన
👉 Self Declaration ఉపయోగం
👉 కుటుంబాలకు చట్టపరమైన స్పష్టత
⚠️ గమనిక: ఇవి సాధారణ అవగాహన కోసం మాత్రమే. ప్రతి భూమి కేసు పరిస్థితులు వేరుగా ఉండవచ్చు. అవసరమైతే సంబంధిత అధికారులను సంప్రదించండి.
#గ్రామకంఠం #గ్రామకంఠంభూములు

23/05/2026

INAM LAND | Muntakhab | Inam Fair Register (IFR) | Land Records Awareness ⚠️
Inam భూమి కొనేముందు లేదా land dispute ఉన్నప్పుడు పాత Inam records ప్రాముఖ్యత తెలుసుకోండి!
చాలా మంది latest documents చూసి భూమి safe అని అనుకుంటారు. కానీ కొన్ని Inam భూముల విషయంలో పాత records — Muntakhab లేదా Inam Fair Register (IFR) వంటి historical documents కూడా ముఖ్యమైన ఆధారాలుగా ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయి.
ఈ వీడియోలో: ✅ Inam Land అంటే ఏమిటి
✅ Muntakhab అంటే ఏమిటి
✅ Inam Fair Register (IFR) అంటే ఏమిటి
✅ పాత Inam records లో ఏ వివరాలు ఉంటాయి
✅ పాత records ఎక్కడ దొరికే అవకాశం ఉంది
✅ భూమి history ఎందుకు verify చేయాలి
⚠️ ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఇది legal advice కాదు. Property కొనుగోలు ముందు సంబంధిత అధికారులు లేదా నిపుణుల ద్వారా పూర్తి verification చేయించుకోండి.
మీ హరీష్ కోట
పొదరిల్లు | Real Estate Awareness

22/05/2026

భూమి ధరలు నిజంగానే పెరుగుతున్నాయా…?
లేక Government Value పేరు చెప్పి… Artificial Hype create చేస్తున్నారా? ⚠️
చాలా మంది సామాన్యులు…
“Government value పెరిగింది” అనే ఒక్క మాట నమ్మి…
Actual market demand verify చేయకుండా properties కొనేస్తున్నారు.
కానీ…
ఒక area లో నిజంగా development ఉందా…?
Resale demand ఉందా…?
Future growth కి actual reasons ఉన్నాయా…?
అనేది verify చేయకుండా…
కేవలం hype చూసి కొనడం ప్రమాదకరం. ⚠️
ఈ వీడియోలో: ✔️ Government Value అంటే ఏమిటి
✔️ Market Value కి దానికి ఉన్న difference
✔️ Artificial hype ఎలా create చేస్తారు
✔️ Land rates verify చేసే simple logic
✔️ Real Estate లో సామాన్యులు చేసే mistakes
⚠️ ఈ వీడియో భయపెట్టడానికి కాదు…
సామాన్యుల్లో Real Estate Awareness పెంచడానికి మాత్రమే.

మీ హరీష్ కోట
పొదరిల్లు | Real Estate Awareness Telugu
#𝐡𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝𝐫𝐞𝐚𝐥𝐞𝐬𝐭𝐚𝐭𝐞

21/05/2026

🚨 “నోటరీ పేపర్ ఉంది…
current bill ఉంది…
house tax కూడా కడుతున్నారు…”
అంటే ఆ land safe అని 100% అనుకుంటున్నారా…? ⚠️
చాలా మంది సామాన్యులు…
cheap rate కి land వస్తుందని ఆశపడి…
ప్రభుత్వ భూములు, assigned lands, poramboke lands, bhoodan lands traps లో చిక్కుకుంటున్నారు.
⚠️ గుర్తుంచుకోండి: 👉 Current bill ownership proof కాదు
👉 House tax title proof కాదు
👉 Notary paper registration కాదు
ఒకసారి Government records లో ఆ భూమి ప్రభుత్వ భూమిగా ఉంటే…
ఒకరోజు JCBలు వచ్చి…
మీ జీవితపు savings మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
భూమి కొనేటప్పుడు…
మనిషిని కాదు…
Government Records ని నమ్మండి! 🔥
👉 మీకు ఇలాంటి notary land offers ఎప్పుడైనా వచ్చాయా…?
Comment లో చెప్పండి.

Shout out to my newest followers! Excited to have you onboard! Shaik Nadeem, Shafi Abdul, Madhu Mohan Reddy Vangala, A V...
20/05/2026

Shout out to my newest followers! Excited to have you onboard! Shaik Nadeem, Shafi Abdul, Madhu Mohan Reddy Vangala, A VA, Venkata Subbareddy, Ammudala Kishore, Jagadeeswara Rao Ch, లక్ష్మణ్ పెండ్యాల, Sowjanya Cherukuri, Janardhan Gangaputra, Siva Sankar Rao, Venkat Ramana, Dayakar Reddy, Deva Naidu, Abjarao Uppalapati, Gopal Yadav, Siva Prasad, Sandeep Reddy, Mohammed Muneer, Siva Naga Raju Akula, Praveen Kumar, Bunny Ragireddy, Pradeep Chowdary, Anjaneyulu Srikoti, Santosh Santhu, Naveen Kumar Sunkara, Boggarapu Sudheer Kumar, Imran Qureshi, Narra Hari Krishna, Venugopal Pulapa, Syam Prasad Reddy, Nagendar Reddy, Ashok Veesam, Kandula Niranjan Babu, Chennamshetty Shashi Kumar, Venkataraju Yadagani, Syda Dudekula, Rayudu Mandalapu, Golla Ravi, Ravi Sankar, Suresh Reddy, Praveen Kumar Namburu, Hema Sundar Gundala, Praveen Reddy Baddam, Prabhu Shanker, Jayakrishna Senagasetty, Shafee Kattubadi Mohammed, Prasad Gangavaram, Ghouse Peer Shaikh, Naveen Kumar

19/05/2026

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో భూమి కొనుగోలు చేసే ముందు…
22-A నిషేధిత జాబితా (Prohibited Property List) check చేయడం ఎంత ముఖ్యమో ఈ వీడియోలో వివరించాను. ⚠️
EC clean గా వచ్చినా…
కొన్ని survey numbers…
నిషేధిత జాబితాలో ఉండే అవకాశం ఉంటుంది.
ఈ వీడియోలో: ✅ 22-A అంటే ఏమిటి
✅ నిషేధిత జాబితా వల్ల వచ్చే సమస్యలు
✅ Telangana & Andhra Pradesh land awareness
✅ Token / Advance ముందు చేయాల్సిన verification
✅ Common people చేసే mistakes
✅ Real Estate awareness tips
ప్రతి సామాన్యుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన Real Estate Awareness Video ఇది.
⚠️ ఇది భయపెట్టడం కాదు… బాధ్యతగా చెప్తున్న విషయం.
🔥 Follow : Podarillu










17/05/2026

22-A నిషేధిత జాబితాలో మీ భూమి పడిపోయిందా?
Collector Office కి వెళ్లాలా…?
Waqf Board కి వెళ్లాలా…?
CCLA ని approach అవ్వాలా…?
చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే…
👉 తమ Survey Number ఏ 22-A Category కింద ఉందో తెలుసుకోకుండా నేరుగా MeeSeva కి apply చేయడం.
ఈ వీడియోలో: ✅ 22-A(1)(a)(b)(d) అంటే ఏమిటి
✅ Collector Office ఎప్పుడు approach అవ్వాలి
✅ Endowments / Waqf cases ఏవి
✅ 22-A(1)(e) & Assigned Lands issues
✅ CCLA role ఏమిటి
✅ MeeSeva కి వెళ్లే ముందు ఏ documents collect చేయాలి
✅ Telangana Sethwar & Khasra Pahani importance
✅ AP Resettlement Register copies importance
⚠️ Real Estate Awareness కోసం ప్రతి middle class family తప్పకుండా తెలుసుకోవాల్సిన సమాచారం.
🔥 Follow: Podarillu By Harish Kota















🔥 BRAP 2024లో తెలంగాణకు గుర్తింపు | వ్యాపార సౌలభ్యంలో మరో ముందడుగు..BRAP 2024, Telangana, Business Reforms Action Plan, ...
16/05/2026

🔥 BRAP 2024లో తెలంగాణకు గుర్తింపు | వ్యాపార సౌలభ్యంలో మరో ముందడుగు..
BRAP 2024, Telangana, Business Reforms Action Plan, Telangana Top Achiever, Construction Permits, Land Administration, Dharani, Mutation, Service Sector Reforms, Ease of Doing Business Telangana, Real Estate Telangana, Telangana Development ⚠️
BRAP 2024లో తెలంగాణకు “Top Achiever” గుర్తింపు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వ్యాపార అనుమతులు, భూ పరిపాలన, ధరణి, మ్యూటేషన్, సేవారంగ అనుమతుల సరళీకరణ వంటి అంశాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించింది.
👉 Construction Permits
👉 Land Administration
👉 Business Entry Reforms
👉 Service Sector Enablers
లాంటివి ఈ ర్యాంకింగ్‌లో కీలక పాత్ర పోషించాయి.
⚠️ అయితే… ఇలాంటి reforms ground level లో సామాన్యుడికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి…? మీ అభిప్రాయం comment చేయండి.









Shout out to my newest followers! Excited to have you onboard! Rammohan S, Srinivas Kasturi, Agareddy Rapaka, Vijay Kuma...
16/05/2026

Shout out to my newest followers! Excited to have you onboard! Rammohan S, Srinivas Kasturi, Agareddy Rapaka, Vijay Kumar Sikha, Nanduri Venugopal, Sanjay Raj, Gopi Mattalu Chitturi, Sarvesh Reddy Salikuti, Raju Kola, Amar Nath, Pavan Kumar, Alimineti Mukunda Reddy, Rohith Karnati, Srinivas Bongoni, Rajesh Lanka, Girishchanderraju Ch, Phani Sudhakar Mathi, Ashok Kalwalwar, Rajkumar Godasi Chinna, Raju Kudikala, Amarendar Reddy, కుసుమేష్ అయ్యంగార్ అద్దేపల్లి, Genuine Lifts, Nagaraju Bandari, Maruthi Mote, Nethala Sreekanth, Koduri Ashok, Pasupula Kumar, Chedalada Kasi, Bhoji Reddy, Shashi Kumar Chary, Bala Krishna, Uday Pallapolu, Srihari Kumar, Naresh Kumar, Thanniru Kirankumar, Lakshmi Narasimha, Jayarami Reddy Rachamalla, Lavan Goud, Ravinder Bandi, Hari Kishore, Suresh Reddy, Chandu Shekar, Vijay Javvaji, Mahendra Kodamanchili, Raju Putta, Ravikumar Yadav, Ummadi Ramesh, Alluri Madhu Sudhan Yadav, KV Durgaprasad

Address

Medipally
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Podarillu By Harish Kota posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share