Star Health Insurance Guntur

Star Health Insurance Guntur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Star Health Insurance Guntur, Insurance Agent, Donka Road, Guntur.

Protect your family with Health Insurance today call on 088851 11151 for more details
11/05/2025

Protect your family with Health Insurance today call on 088851 11151 for more details

ఆరోగ్య బీమా ప్రాముఖ్యతఆరోగ్య బీమా (Health Insurance) అనేది అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యల సమయంలో ఆర్థిక భద్రతను కల్పించే...
01/02/2025

ఆరోగ్య బీమా ప్రాముఖ్యత

ఆరోగ్య బీమా (Health Insurance) అనేది అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యల సమయంలో ఆర్థిక భద్రతను కల్పించే ఒక రక్షణ కవచం. ఆరోగ్య పరంగా ఎప్పుడు ఏమీ జరుగుతుందో ఊహించలేం, అందుకే ముందుగా ప్రణాళిక చేసుకోవడం ఎంతో అవసరం.

ఆరోగ్య బీమా యొక్క ముఖ్య ప్రయోజనాలు:

1. ఆర్థిక భద్రత – హఠాత్తుగా ఆసుపత్రిలో చేరినప్పుడు ఖర్చులను భరించడానికి మిమ్మల్ని రక్షిస్తుంది.

2. కుటుంబ సభ్యులకు రక్షణ – కుటుంబ ఆరోగ్య బీమా పాలసీ ద్వారా మీ కుటుంబ సభ్యులను కూడా కవర్ చేయవచ్చు.

3. నాణ్యమైన వైద్యం – సరైన ఆరోగ్య బీమా ఉంటే ఖరీదైన ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందవచ్చు.

4. క్యాష్‌లెస్ చికిత్స – బీమా కంపెనీ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో డబ్బు చెల్లించకుండా చికిత్స పొందే అవకాశం ఉంటుంది.

5. ఆరోగ్య పరీక్షలు – కొన్ని బీమా పాలసీలు ఉచిత ఆరోగ్య పరీక్షలను అందిస్తాయి, ఇది ఆరోగ్యాన్ని సమర్థంగా పర్యవేక్షించేందుకు ఉపయోగపడుతుంది.

6. టాక్స్ ప్రయోజనం – ఆరోగ్య బీమా ప్రీమియం పై ఆదాయపు పన్ను తగ్గింపును పొందవచ్చు.

7. పెరుగుతున్న వైద్య ఖర్చులు – రోజురోజుకూ వైద్యం ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా ఎంతో అవసరం.

అందరూ ఆరోగ్య బీమా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది?
అనారోగ్యం అనేది ఎవరికైనా, ఎప్పుడు వచ్చినా కష్టమైన విషయం.

కరోనా లాంటి మహమ్మారులు, ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు (క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు) వంటి వాటికి చికిత్స చాలా ఖరీదుగా ఉంటుంది.

ఆరోగ్య బీమా ఉంటే కుటుంబం ఆర్థికంగా కుదేలవకుండా ఆరోగ్య సంరక్షణ పొందొచ్చు.

సమయానికి సరైన ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మీకూ, మీ కుటుంబానికీ ఒక రక్షణ కవచం లాంటిది. దీనివల్ల అనుకోని ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆర్థిక ఒత్తిడి లేకుండా నాణ్యమైన వైద్యం పొందగలుగుతారు.

మీ ఆరోగ్య భద్రత కోసం మీరు కూడా ఆరోగ్య బీమా తీసుకోవాలని పరిశీలించండి!

బోడ్డుపల్లి హేమంత్ కుమార్
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్
సెల్ : 088851 11151

Complete Family Health Insurance from Star Health now with more benifits and features. Call us on 088851 11151 for more ...
24/01/2025

Complete Family Health Insurance from Star Health now with more benifits and features. Call us on 088851 11151 for more details

Gift your loved ones with the best health insurance policy.. Get an insurance policy at an affordable prices. Contact us...
21/01/2025

Gift your loved ones with the best health insurance policy.. Get an insurance policy at an affordable prices. Contact us for more info : Hemanth Kumar Boddupalli Call us : 8885111151

21/01/2025
21/10/2023

దసరా పండుగ సందర్భంగా యువత కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి అద్భుత ఆవిష్కరణ........

*స్టార్ స్మార్ట్ హెల్త్ ప్రో ఇన్సూరెన్స్ పాలసీ*

పాలసీ ప్రత్యేకతలు:

1. భీమా మొత్తానికి 600 శాతం బోనస్ గా పొందే అవకాశం.

2. సూట్ రూమ్ తో సహా, ఏ రూమ్ లో అయినా ఉండే సదుపాయం.

3. ముందస్తు వ్యాధులకు ( PRDs) వేచి ఉండు కాలం, కేవలం 12 నెలలే.

4. నాన్ మెడికల్స్ కు కూడా క్లెయిమ్ పొందే అవకాశం.

5. అన్లిమిటెడ్ ఆటోమేటిక్ రిస్టోరేషన్ రూపంలో భీమా మొత్తాన్ని ఎన్నిసార్లు అయినా అపరిమితంగా ఉపయోగించుకునే సదుపాయం.

పై 5 ప్రత్యేకతలు ఆప్షనల్ కవర్ రూపంలో లభ్యమవుతాయి.

ఇతర ప్రయోజనాలు :

1. ఆధునిక వైద్య చికిత్సలకు (Modern Treatments ) అయ్యే ఖర్చు, భీమా మొత్తం వరకు చెల్లించబడతాయి.

2. ఆయుష్ (AYUSH) చికిత్సలకు కూడా భీమా మొత్తం వరకు చెల్లించ బడతాయి.

3. పాలసీ తీసుకున్న నాటినుండే ఉచిత ఆరోగ్య పరీక్షలు Rs. 1,500 నుంచి Rs. 15,000 వరకు ఉయోగించుకునే అవకాశం.

4. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు 180 రోజుల వరకు పొందే సదుపాయం.

5. నవ జాతి శిశువుకు (New Born Baby ) పుట్టినప్పటి నుంచే ఉచిత భీమా సదుపాయం. భీమా మొత్తం లో 10 శాతం కానీ లేదా 2 లక్షల వరకు.

6. ఎన్ని సార్లు అయినా రోడ్ అంబులెన్సు ను, భీమా మొత్తం లో 10 శాతం వరకు ఎయిర్ అంబులెన్సును వాడుకునే సదుపాయం.

7. అప్ ఫ్రంట్ డిస్కౌంట్ 5%, ఫ్లోటర్ డిస్కౌంట్ 20%, 3 ఇయర్స్ ప్రీమియం పై 12.5% డిస్కౌంట్ మరియు షేర్డ్ అకౌమోడేషన్ కు 7.5% డిస్కౌంట్ పొందే సదుపాయం.

8. స్టార్ వెల్ నెస్ ప్రోగ్రామ్ ద్వారా, రెన్యువల్ ప్రీమియం పై ప్రతి ఏటా 20% వరకు డిస్కౌంట్ పొందే సదుపాయం.

9. ఎటువంటి సహా చెల్లింపు (Co-pay) లేదు.

10. ప్రవేశ వయస్సు: పెద్దలకు 18 నుంచి 50 వరకు. పిల్లలకు 91 రోజుల నుంచి 25 సంవత్సరాల వరకు. ఫ్లోటర్ పాలసీ లో గరిష్టంగా 5 గురు (2A+3C) తీసుకొనవచ్చు.
భీమా మొత్తం 5 లక్షల నుంచి కోటి వరకు.

మరెందుకు ఆలస్యం......

మరింత సమాచారం కోసం, నేడే సంప్రదించండి
మీ బొడ్డుపల్లి హేమంత్ కుమార్
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్
Cell : 088851 11151

Call : 088851 11151
19/09/2023

Call : 088851 11151

Address

Donka Road
Guntur
522002

Telephone

+918885111151

Website

Alerts

Be the first to know and let us send you an email when Star Health Insurance Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Star Health Insurance Guntur:

Share