08/12/2022
బాల కోటేశ్వరరావు వృద్ధాశ్రమ సేవా సంఘం, వెల్ధిపాడు, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఫోన్:-9581374222
సామాజిక దేవాలయాన్ని ఒక్కసారి సందర్శించండి. (అనాధ వృద్ధుల శరణాలయం)
కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై మన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్య వృద్ధులను పలకరించడానికి మన ఆశ్రమాన్ని సందర్శించగలరు. మీ ఇంట జరిగే పెండ్లి రోజు, పుట్టిన రోజు ఏ ఇతర కార్యక్రమమైనా అనాధవృద్ధులకు అండగా నిలిచి మీ వంతు ఆర్ధిక సహాయాలను అందించగలరు. మీరు అందించే విరాళాలపై ఆదాయపు పన్ను శాఖ 80G కింద పన్ను మినహాయిపు కలదు.
కానూరి శేషుమాధవి
ఛైర్మన్
12A Details: DIN:AACTB9929KF2022101
URN:AACTB9929KF20221
Bank Account Details:-
Bkr Vruddhsrama Seva Sangham,
Union Bank of India
Gannavaram Branch
015410100208201
IFSC: UBIN0801542