Gopalam vari palem

Gopalam vari palem G.V Palem is a Village in Chilakaluripet(M) in Guntur(Dt) of A.P.

Located 89KM from State capital AMARAVATI.This Place is in the border of the Guntur & Prakasam District

19/02/2023

🔴విద్యత్ ప్రభల థగధగ కాంతులన నడుమ రాత్రి సమయంలో కోటయ్యస్వామి కొలువైన కోటప్పకొండ మెరిసిపోతుంది.

🔴కోటప్పకొండ శివరాత్రి తిరునాళ్ళలో ప్రభలే ప్రత్యాక ఆకర్షణ.ఈ ప్రభల వైభవాన్ని చూడాలే కాని వర్ణించలేము.

🔴తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాతర తరువాత రెండో అతిపెద్ద జన జాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది.

🔴పురుషోత్తమ పట్నం పులప్ప తాత గారి ప్రభ అన్ని రంగాలలో (లైటింగ్, డీజే, డాన్స్ ) బావుంది.

గోపాలం వారి పాలెం గ్రామంలో రూ.13 లక్షలతో నిర్మించిన వై.ఎస్.ఆర్ ప్రీ ప్రైమరీ స్కూలుని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్య శ...
13/02/2023

గోపాలం వారి పాలెం గ్రామంలో రూ.13 లక్షలతో నిర్మించిన వై.ఎస్.ఆర్ ప్రీ ప్రైమరీ స్కూలుని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు.

Kotappakonda 🙏
02/03/2022

Kotappakonda 🙏

ఈరోజు గ్రామంలో నిర్మించిన ఘన వ్యర్థాల నిర్వహణా కేంద్రాన్ని ( SWPC)  #గ్రామసర్పంచ్_జడ_జతిన్_దేవ్, చిలకలూరిపేట  ుమారి_హేమల...
15/02/2022

ఈరోజు గ్రామంలో నిర్మించిన ఘన వ్యర్థాల నిర్వహణా కేంద్రాన్ని ( SWPC) #గ్రామసర్పంచ్_జడ_జతిన్_దేవ్, చిలకలూరిపేట ుమారి_హేమలతాదేవి, గ్రామ ాయకులు_తొట్టెంపూడి_శ్రీనివాసరావు గార్లతో కలిసి ప్రారంభించడం జరిగింది.
* ఈ సందర్భంగా చిలకలూరిపేట MPDO కుమారి.వి. హేమలతాదేవి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ప్రజలు తమ గ్రామాన్ని సొంత ఇంటిలా భావించి శుభ్రత చేపడితేనే నూరు శాతం మన గ్రామం పరిశుభ్రత సాధ్యమవుతుంది. మన భవిష్యత్తు తరాలకు మంచి పరిసరాల్ని అందించవచ్చని తెలియజేశారు.
* గ్రామ సర్పంచ్ డా. జడ .జతిన్ దేవ్ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన గ్రామమే లక్ష్యంగా..
గ్రామం పరిశుభ్రంగా.. ప్రజలు ఆరోగ్యంగా వున్నపుడే మన గ్రామం సుభీక్షంగా ఉంటుంది. పారిశుధ్య మెరుగుకు జగనన్న స్వచ్ఛసంకల్పం ద్వారా గ్రామం లోని నివాసాలు, వ్యాపార సముదాయాల నుండి నిత్యం వెలువడే వ్యర్ధాలను ఎప్పటికపుడు సేకరించి వాటిని తిరిగి వర్మికం ఎరువుగా వినియోగించుకునే కార్యక్రమం చేపటనున్నాము అని తెలియజేసారు.

* గ్రామంలోని పారిశుద్యం గురించి తీసుకోవాల్సిన చర్యలు మరియు పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించాలని ప్రజారోగ్య అధికారులకు, గ్రీన్ అంబాసడర్స్ కి సూచించడం జరిగింది.

* ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వాలంటీర్స్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మన వూరి ఓగేరు వాగు చెక్ డ్యాం 🌊🤽‍♂️
30/01/2022

మన వూరి ఓగేరు వాగు చెక్ డ్యాం 🌊🤽‍♂️

To make the village clean, sanitisation workers cleaning the drains in our village.
24/12/2021

To make the village clean, sanitisation workers cleaning the drains in our village.

10/08/2021

COMING SOON !! 🙂

ika nundi Gopalam vari palem FB page lo mana village update estanu..
Keep your support 🙏

మన ఊరి వంతెన 🙂👌 ఈ వంతెన వచ్చాక చిలకలూరిపేటకి ప్రయాణ దూరం, సమయం బాగా తగ్గిపోయింది.థాంక్ యు  శ్రీ. మర్రి. రాజశేఖర్ గారు Ex...
14/12/2019

మన ఊరి వంతెన 🙂👌
ఈ వంతెన వచ్చాక చిలకలూరిపేటకి ప్రయాణ దూరం, సమయం బాగా తగ్గిపోయింది.
థాంక్ యు శ్రీ. మర్రి. రాజశేఖర్ గారు
Ex. MLA చిలకలూరిపేట.

Congratulations 💐to Rajini.Vidadala[MLA],Lavu.Sri Krishna [MP] and Sri.Y.S Jaganmohan Reddy garu CheifMinister of AP.
23/05/2019

Congratulations 💐to
Rajini.Vidadala[MLA],
Lavu.Sri Krishna [MP] and
Sri.Y.S Jaganmohan Reddy garu CheifMinister of AP.

Water tank for Baptist colony (Madiga palli) # Under construction 🙏Govt.AP (Minister Pullarao garu)
31/12/2018

Water tank for Baptist colony (Madiga palli)
# Under construction
🙏Govt.AP (Minister Pullarao garu)

25/12/2018
React or Comment 👍😝❤️
23/12/2018

React or Comment 👍😝❤️

Address

Gopalam Vari Palem
Chilakalurupet
522626

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Gopalam vari palem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share