12/01/2026
మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు.
ప్రసంగి 6:7............................................. లోకంలో భోగ భాగ్యాలు మనసుకు సంతుష్టి ఇవ్వలేవు,, దేవుని నమ్మిన వారు మనసును సంతృప్తి పరచే దైవ ఙ్ఞానం పొందాలి,, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకొనే వారి మనసులో నెమ్మది ఉండదు,, ప్రాణమా దేవుని సన్నూతించుము అనే వారి మనసులో కలవరాలు ఉండవు,,... నా యేసు పరిచర్యలు సయ్యద్ తిమోతి యడ్లపాడు పల్నాడు జిల్లా 8639505361. ప్రభువు కృప మీకు తోడుగా ఉండును గాక.