BNR

BNR We Suggest Reliable and Genuine Properties for your investments
# You Can Trust if We Deal

10/08/2022
09/10/2021

పెట్రోల్ బంక్ మోసాలు

పంటలకు మద్దతు ధర పెంచాలని, డిల్లీ లో రైతులు చేసిన ర్యాలీలో కనిపించిన దృశ్యాలు ఇవి !!!!!!బడా బడా పారిశ్రామికవేత్తలకు పన్న...
04/10/2018

పంటలకు మద్దతు ధర పెంచాలని, డిల్లీ లో రైతులు చేసిన ర్యాలీలో కనిపించిన దృశ్యాలు ఇవి !!!!!!
బడా బడా పారిశ్రామికవేత్తలకు పన్నురయితీలు, రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వాలను, పేద రైతులు వారి పంటలకు మద్దతు ధర అడగడం తప్పే కవచ్చుమరి? జై కిసాన్, జై కిసాన్

70ఏళ్ల స్వాతంత్ర్య దేశం లో చాలా చట్టాలు మారాయి, కానీ నా దేశ ప్రజల ఆలోచనలు మరేదెన్నడో? మూడు వేల ఏళ్లుగా డి ఎన్ ఏ లో కలిసి...
13/09/2018

70ఏళ్ల స్వాతంత్ర్య దేశం లో చాలా చట్టాలు మారాయి, కానీ నా దేశ ప్రజల ఆలోచనలు మరేదెన్నడో?
మూడు వేల ఏళ్లుగా డి ఎన్ ఏ లో కలిసిపోయిన భావాలు వదులాలంటే !
కాస్త సమయం పడుతుంది మరి.

రాజకీయాలు మారాలనుకోవడం తప్పు కాదు, అవి మారనప్పుడు ఓటర్లు మారక పోవడం చారిత్రాత్మక తప్పిదం అవుతుంది
13/09/2018

రాజకీయాలు మారాలనుకోవడం తప్పు కాదు, అవి మారనప్పుడు ఓటర్లు మారక పోవడం చారిత్రాత్మక తప్పిదం అవుతుంది

05/09/2018

ఈ దేశానికి ఏమయ్యింది?
ఒకప్పుడు పెట్రోల్ ధర ఒక రూపాయి పెరిగితే ధర్నాలు, రాస్తా రోకోలు, చేసే జనం ఏమయ్యారు?
పతాక శీర్షికలో వేసే మీడియా మిత్రులు ఎటుపోయారు?
జనం ప్రశ్నించడం మనేశారా?
జనం ప్రశ్నిస్తున్నా మానకెందుకులే అని పాత్రికేయులు ప్రచురించడం లేదా?

ఏదైతేనేం సొమ్ములను పొదుపుగా వాడేదేశం లో, ప్రజలు , పాత్రికేయులు ప్రశ్నించడం మానేశారు, కాదు కాదు మర్చిపోయారు,

నాదేశం మారుతుంది

Address

Chevella
501504

Website

Alerts

Be the first to know and let us send you an email when BNR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share