Teja Sai Golla

Teja Sai Golla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Teja Sai Golla, Financial planner, Anantapur.

YOUNGEST MDRT-USA
KADAPA DIVISION-ANDHRA PRADESH
"పాలసీలు ఎక్కడైనా లభిస్తాయి—కానీ **నమ్మకం**, **భరోసా** మాత్రం నేను అందిస్తాను. మీ పిల్లల భవిష్యత్తు కోసం, తరతరాలకు అండగా నిలిచే ఆర్థిక ప్రణాళికను కలిసి సిద్ధం చేద్దాం."

ఒక్క రోజులో పెద్ద నిధి జమ అవ్వదు. సమయం ఉన్నప్పుడే సరైన ప్లానింగ్ ప్రారంభించండి.🔍 Google -Teja Sai LICLeading Life Insura...
22/08/2026

ఒక్క రోజులో పెద్ద నిధి జమ అవ్వదు.

సమయం ఉన్నప్పుడే సరైన ప్లానింగ్ ప్రారంభించండి.

🔍 Google -Teja Sai LIC
Leading Life Insurance Advisor

11/08/2026
రూ. 12,207 కోట్లు!LIC ఇటీవల భారత ప్రభుత్వానికి డివిడెండ్‌గా చెల్లించిన భారీ సొమ్ము ఇది!చూడటానికి ఇదొక పెద్ద సంఖ్య, ఒక గొ...
31/07/2026

రూ. 12,207 కోట్లు!

LIC ఇటీవల భారత ప్రభుత్వానికి డివిడెండ్‌గా చెల్లించిన భారీ సొమ్ము ఇది!

చూడటానికి ఇదొక పెద్ద సంఖ్య, ఒక గొప్ప రికార్డులా అనిపించవచ్చు. కానీ, ఈ కోట్ల వెనుక ఉన్న అసలైన కథను ఎవరైనా గుర్తించారా?

ఈ డబ్బు ఊరికే గాల్లోంచి ఊడిపడలేదు! LICలో అత్యధిక వాటా ప్రభుత్వానిదే కావచ్చు... కానీ ఆ ఖజానాను నింపింది మాత్రం కోట్లాది మంది సామాన్య భారతీయుల చెమట చుక్కలు!

తన కంటిపాప పెళ్లి నాటికి రూపాయి రూపాయి తోడవుతుందని ఆశపడ్డ ఒక సగటు తండ్రి...

రేపటి రోజున కుటుంబానికి ఏ కష్టం రాకూడదని, రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో కొద్దిగా దాచిపెట్టిన ఒక వ్యాపారి...

తెలిసిన ఏజెంట్ మాట నమ్మి, తన పిల్లల భవిష్యత్తు కోసం నెలనెలా ఈఎంఐలు కడుతున్న ఒక సాధారణ ఉద్యోగి...

వీళ్లెవరూ ప్రభుత్వ ఖజానాలు నింపాలనో, దేశ ఆర్థిక వ్యవస్థను మోయాలనో ఈ డబ్బులు దాచలేదు!

"తమ తర్వాత తమ కుటుంబం వీధిన పడకూడదు... నా వాళ్లకు నేనుండగా ఏ లోటు రాకూడదు!" అన్న ఒకే ఒక్క ఆశతో, భద్రత కోసం తమ పొదుపును ఎల్ఐసీ చేతిలో పెట్టారు.

కానీ ఈనాడు... నిశ్శబ్దంగా, ఏ ఆర్భాటాలూ లేకుండా, ఈ దేశ ఖజానాకు వెన్నుముకగా నిలిచింది ఆ సామాన్య పాలసీదారే!

మీ పొదుపు కేవలం మీ కుటుంబానికే కాదు... దేశానికే శ్రీరామరక్షగా మారింది!

ప్రతి సామాన్య పాలసీదారుని నిస్వార్థ ప్రేమకు, బాధ్యతకు... LIC తరఫున శిరస్సు వంచి పాదాభివందనం! సెల్యూట్! 🫡🫡

Teja Sai
Teja Sai Golla
Financial Planner LIC
086399 33889


⁠ ⁠
⁠ ⁠
⁠ ⁠


⁠ ⁠
⁠ ⁠
⁠ ⁠
⁠ ⁠
⁠ ⁠

⁠ ⁠
⁠ ⁠
⁠ ⁠
⁠ ⁠

📢 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు సమస్య కాదు... వారి అనుచిత విక్రయ పద్ధతులే సమస్య! లోన్ల పేరిట బలవంతపు విక్రయాలు:వివిధ రకా...
20/07/2026

📢 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు సమస్య కాదు... వారి అనుచిత విక్రయ పద్ధతులే సమస్య!

లోన్ల పేరిట బలవంతపు విక్రయాలు:
వివిధ రకాల లోన్ల కోసం వెళ్ళినప్పుడు కస్టమర్లకు సరైన అవగాహన కల్పించకుండా, వారిపై బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీలను రుద్దే పద్ధతికి మేము వ్యతిరేకం.

అమ్మకం తర్వాత నిర్లక్ష్యం (No After-Sales Service):
పాలసీ అమ్మేంత వరకే శ్రద్ధ చూపి, ఆ తర్వాత ఎలాంటి సర్వీసింగ్, క్లెయిమ్ సపోర్ట్ అందించని వైఖరిని వ్యతిరేకిస్తున్నాం.

ఆన్‌లైన్ & కాల్ సెంటర్ విధానం:
ఇది కస్టమర్లు ఆలోచించాల్సిన విషయం
మీ కుటుంబ భవిష్యత్తును మరియు విలువైన ఆర్థిక రక్షణను కేవలం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ముఖపరిచయం లేని కాల్ సెంటర్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకండి.

💡 గుర్తుంచుకోండి: ఇన్సూరెన్స్ అనేది కేవలం పాలసీ కాగితం కాదు... కష్టకాలంలో మీ కుటుంబానికి అండగా నిలిచే నమ్మకమైన Advisor సపోర్ట్ కూడా అత్యంత ముఖ్యం!

మీ జీవితాన్ని సురక్షితం చేసుకోవడానికి ఇప్పుడే సంప్రదించండి
Teja Sai
Financial Planner
086399 33889

ఫోన్‌కు బ్యాకప్ ఉంది…జీవితానికి బ్యాకప్ ఉందా??*మీ కుటుంబ భవిష్యత్తుకు జీవిత బీమానే నిజమైన బ్యాకప్. మరిన్ని వివరాలకు సంప్...
19/07/2026

ఫోన్‌కు బ్యాకప్ ఉంది…

జీవితానికి బ్యాకప్ ఉందా??*

మీ కుటుంబ భవిష్యత్తుకు జీవిత బీమానే నిజమైన బ్యాకప్.
మరిన్ని వివరాలకు
సంప్రదించండి
Teja Sai
Financial Planner

నమ్మకానికి ఇంకొక పేరే ఎల్.ఐ.సి (LIC). జీవన్ శ్రీ పాలసీ ₹4,17,936/- ప్రీమియం చెల్లిస్తే, ఏకంగా ₹19,87,500/- మెచ్యూరిటీ అమ...
07/07/2026

నమ్మకానికి ఇంకొక పేరే ఎల్.ఐ.సి (LIC).
జీవన్ శ్రీ పాలసీ ₹4,17,936/- ప్రీమియం చెల్లిస్తే, ఏకంగా ₹19,87,500/- మెచ్యూరిటీ అమౌంట్!
ఇది కాదా నిజమైన లాభం?
మరిన్ని వివరాలకు సంప్రదించండి
Teja Sai
Financial planner
086399 33889

ఇన్సూరెన్స్ అంటే ఖర్చు కాదు… కుటుంబానికి ఇచ్చే ప్రేమ, భరోసా, రక్షణ. 🛡️💛ఈరోజు తీసుకున్న సరైన నిర్ణయం, రేపటి మీ కుటుంబానిక...
21/06/2026

ఇన్సూరెన్స్ అంటే ఖర్చు కాదు… కుటుంబానికి ఇచ్చే ప్రేమ, భరోసా, రక్షణ. 🛡️💛

ఈరోజు తీసుకున్న సరైన నిర్ణయం, రేపటి మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
Teja Sai
Financial Planner

*బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తే... ఎల్ఐసీ దేశాన్ని నిర్మిస్తుంది! 🏦 🤝 🏢**దేశంలోని టాప్ 10 బ్యాంకుల మొత్తం డిపా...
15/06/2026

*బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తే... ఎల్ఐసీ దేశాన్ని నిర్మిస్తుంది! 🏦 🤝 🏢*
*దేశంలోని టాప్ 10 బ్యాంకుల మొత్తం డిపాజిట్లు ₹43 లక్షల కోట్లు అయితే, ఒంటరిగా LIC మేనేజ్ చేసే ఆస్తుల విలువ ₹57 లక్షల కోట్లకు పైమాటే!*
*Truly India's No.1! 🇮🇳*
* *

Unlimited TAX FREE MATURITY
22/03/2026

Unlimited TAX FREE MATURITY

Address

Anantapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Teja Sai Golla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share