TATA AIA - Anantapur

TATA AIA - Anantapur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TATA AIA - Anantapur, Insurance Company, Anantapur, Anantapur.

04/02/2026
The Best Policy Investment along with Insurance...!!!ఒక ఇంట్లో సంపాదించే వ్యక్తికి జరగరానిది ఏమైనా జరిగితే అతని మీద ఆధార...
29/01/2026

The Best Policy

Investment along with Insurance...!!!

ఒక ఇంట్లో సంపాదించే వ్యక్తికి జరగరానిది
ఏమైనా జరిగితే అతని మీద ఆధారపడిన
కుటుంబం పరిస్థితి ఏంటి...???

ఒక్కసారి ఆలోచించండి...🤔

ఈ రోజుల్లో ఫ్యామిలీని ఫైనాన్షియల్
సెక్యూర్ చేయడం చాలా అవసరం...!!!

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి
నిశ్చింతగా ఉండండి

వివరాలకు మెసేజ్ చేయండి

Tata AIA

టర్మ్ పాలసీ తీసుకోవాలని ఆసక్తి ఉన్నవారు మెసేజ్ చేయండి .మా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది.

🔐 ఒకే ప్లాన్‌లో Insurance + Investment👉 PARAM RAKSHA LIFE PRO+👉 సాధారణంగా Insurance అంటే Protection మాత్రమే👉 Investment ...
28/01/2026

🔐 ఒకే ప్లాన్‌లో Insurance + Investment

👉 PARAM RAKSHA LIFE PRO+
👉 సాధారణంగా Insurance అంటే Protection మాత్రమే
👉 Investment అంటే Returns మాత్రమే
💥 కానీ ఈ ప్లాన్‌లో రెండూ ఒకేసారి వస్తాయి Brother!
🧾 ప్లాన్ బేసిక్ వివరాలు (సింపుల్‌గా)
▶️ Policy Term : 50 సంవత్సరాలు
▶️ Premium Payment Term : కేవలం 12 సంవత్సరాలు మాత్రమే
▶️ Premium Amount :
👉 మీ వయసును బట్టి
👉 ఎన్ని సంవత్సరాలు ప్రీమియం కడతారో దాని బట్టి మారుతుంది
(అంటే… చిన్న వయసులో తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది) ..

🛡️ Family Protection – అసలు బలం ఇక్కడే 💪
✅ Life Cover (Basic Protection)
👉 ₹1 Crore భీమా కవరేజ్
✅ Accident Death Benefit
👉 సాధారణ ప్రమాదంలో మరణం అయితే
➡️ ₹90 లక్షలు + ₹1 కోటి
✅ Public Transport Accident (Bus / Train)
👉 ప్రజా రవాణాలో ప్రమాదం జరిగితే
➡️ ₹1 కోటి + ₹90 లక్షలు + ₹90 లక్షలు
✅ Accident Disability Benefit
👉 శాశ్వత వైకల్యం వస్తే
➡️ ₹90 లక్షలు
✅ Disability in Public Transport
➡️ ₹90 లక్షలు + ₹90 లక్షలు
✅ Terminal / Critical Illness
👉 తీవ్రమైన వ్యాధులు వస్తే
➡️ ₹10 లక్షలు వెంటనే అందుబాటులో
👨‍👩‍👧‍👦 Bread Winner Protection
👉 కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగితే
💥 Family Lifestyle ఆగిపోకుండా
✔️ Protection
✔️ Support
✔️ Stability

అన్నీ ఒకే ప్లాన్‌లో!
📈 Investment Benefit – Future కూడా Secure
▶️ 5 సంవత్సరాల తర్వాత
👉 ఈ ప్లాన్‌లో ఉన్న Mutual Fund లాభాలు మీరు పొందవచ్చు
అంటే
🛡️ ఈరోజు రిస్క్ కవరేజ్
📈 రేపటి రిటర్న్స్

1️⃣ ఈ ప్లాన్‌లో ముఖ్యంగా ఏముంది?👉 Fortune Guarantee Plus (FG Plus)👉 దానికి Benefit Protection Rider (BPR) add చేస్తారు👉 ...
27/01/2026

1️⃣ ఈ ప్లాన్‌లో ముఖ్యంగా ఏముంది?
👉 Fortune Guarantee Plus (FG Plus)
👉 దానికి Benefit Protection Rider (BPR) add చేస్తారు
👉 FG Plus ప్లాన్‌లో ఉన్న రెండు ఆప్షన్లకూ BPR వర్తిస్తుంది
(అంటే ఏ option తీసుకున్నా rider పనిచేస్తుంది)
2️⃣ పాలసీ తీసుకున్న వ్యక్తి (LA) చనిపోతే ఏం జరుగుతుంది?
🔹 Death Benefit
✔️ పాలసీ టర్మ్‌లో ఎప్పుడైనా LA (Life Assured) చనిపోతే
➡️ Nominee కి Death Benefit మొత్తం చెల్లిస్తారు
🔹 Premium Waiver (చాలా ఇంపార్టెంట్)
✔️ Premium Paying Term (PPT) లో LA చనిపోతే
➡️ ఇంకా ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు
➡️ కంపెనీనే మిగతా ప్రీమియంలను waive చేస్తుంది
3️⃣ Death Benefit ఇచ్చాక పాలసీ ఆగిపోతుందా?
❌ కాదు ❌
👉 ఇది ఈ ప్లాన్‌లో అతి పెద్ద బలమైన పాయింట్
✔️ Death Benefit ఇచ్చినా కూడా
➡️ Nominee కి గ్యారెంటీడ్ ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది
➡️ మ్యాచ్యూరిటీకి ROP (Return of Premium) కూడా వస్తుంది
👉 అంటే:
డబ్బు రెండు సార్లు లాభం
✔️ ఒకసారి Death Benefit
✔️ తర్వాత Income + ROP
4️⃣ Income టర్మ్‌లో Nominee కి డబ్బు అవసరమైతే?
✔️ Income వస్తున్న టైమ్‌లో
➡️ Nominee పాలసీ surrender చేయవచ్చు
👉 అప్పుడు: ✔️ భవిష్యత్‌లో రావాల్సిన ఇన్‌కమ్‌ను
➡️ Discount చేసి ఒకేసారి (Lumpsum) ఇస్తారు
5️⃣ Benefit Protection Rider (BPR) అసలు ఉపయోగం ఏమిటి?
👉 చాలా తక్కువ ఖర్చుతో
✔️ LA చనిపోయినా కూడా
➡️ FG Plus లో ఉన్న గ్యారెంటీడ్ బెనిఫిట్స్ ఏవీ పోవు
➡️ Income, ROP అన్నీ సేఫ్
👉 అంటే:
“Life Assured లేనప్పటికీ, ప్లాన్ జీవిస్తుంది”
🔥 ఒక్క లైన్‌లో సారాంశం
👉 FG Plus + BPR =
Death Benefit ✔️
Premium Waiver ✔️
Income continues ✔️
ROP continues ✔️
Nominee కు full financial protection ✔️

27/01/2026

Best Term Policy

Address

Anantapur
Anantapur
515001

Telephone

+918289989999

Website

Alerts

Be the first to know and let us send you an email when TATA AIA - Anantapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TATA AIA - Anantapur:

Share