24/10/2022
*\!/ఓం నమో వేంకటేశాయ\!/*
*🙇🏽♂️🙇🏽♀️అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలతో...🛐*
*🕎మీకు మీ కుటుంబానికి ఈ దీపావళి సుఖసంతోషా, సౌభాగ్యాలను అందించాలి...👏🏾*
♨️సిరి సంపదల సౌభాగ్య దీపావళి♨️
♨️దివ్య జ్యోతుల ఆనంద దీపావళి♨️
💥అమావాస్య నాడు వచ్చే నిండిన వెలుగుల పున్నమి రోజు, పెద్దలంతా కూడా పిల్లలుగా మారే సంతోష శుభతరుణం💥
🪔ఆశ్వీజ బహుళ చతుర్దశి రోజున, నరకాసుర సంహారం జరగగా🪔
🪔అమావాస్య రోజున ప్రజలందరూ ఆనందంతో, దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి ఆనందంగా ఈ దీపావళిని జరుపుకుంటారు🪔
🪔వరుసగా దీపాలు వెలిగించగా, దీప ఆవళిగా మారిన దీపాల వరుసనే దీపావళి అంటారు🪔
🪔కాంతి వెలుగులే కాకుండా ఆనందపు, వెలుగులు కూడా తీసుకొస్తుంది దీపావళి🪔
🪔అక్షరం అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని
పెంపొందిస్తుంది🪔
🪔అలాగే దీపం చీకటిని పారద్రోలి వెలుగులను ప్రజ్వరిల్ల చేస్తుంది🪔
🎆దీపావళి` దివ్యకాంతుల వేళ ^శ్రీమహాలక్ష్మీ^ మీ ఇంట నర్తించగా, ^శ్రీవేంకటేశ్వర స్వామివారి^ ఆశీస్సులతో 🙇 # *మీకు మీ కుటుంబ సభ్యులందరికి సుఖసంతోషాలు, సిరిసంపదలు, సౌభాగ్యం, సమృద్ధి, స్నేహం ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ^ #నరకచతుర్థశి ~ #దీపావళి పండుగ^ శుభాకాంక్షలు...👏🏾*
*Girish@GK*
*🏍️🛵GK Two Wheeler Consultancy, Tirupathi🏍️🛵*
*☘️🌸గోవిందా హరి గోవిందా🌸☘️*
🙏🏾🙏🏾🙏🏾