Tirupati_the_spiritual_capital

Tirupati_the_spiritual_capital Best Heritage City
World Famous Pilgrimage
Beautiful Tourist Destination
The Spiritual Capital of Andhra Pradesh

Govinda Govinda 🙏 Follow For more updates
28/05/2026

Govinda Govinda 🙏

Follow
For more updates

Garuda Vahanam Sri Govindaraja Swamy Temple Brahmostavams Tirupati Pc  Follow For more updates
27/05/2026

Garuda Vahanam Sri Govindaraja Swamy Temple Brahmostavams Tirupati

Pc

Follow
For more updates

Divine Gift of Devotion: ₹71 Lakh Ornaments Offered to Govindaraja Swamy 🙏🙏🙏శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీవారి అమూల్య ...
27/05/2026

Divine Gift of Devotion: ₹71 Lakh Ornaments Offered to Govindaraja Swamy 🙏🙏🙏

శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీవారి అమూల్య నగల కానుక

గరుడసేవ రోజున గోవిందరాజస్వామి అన్నగారికి శ్రీనివాసుడి భక్తి సమర్పణ

రూ.71 లక్షల విలువైన దివ్యాభరణాలు గోవిందుడికి కానుక

27/05/2026
Garuda Seva - Sri Govindaraja Swamy Brahmostavams Tirupati Mohini avataram వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవగ...
27/05/2026

Garuda Seva - Sri Govindaraja Swamy Brahmostavams Tirupati

Mohini avataram

వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి గరుడసేవ

గరుడవాహనంపై దివ్యమంగళ రూపంలో భక్తులను కటాక్షించిన గోవిందుడు

గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి మాడవీధులు

మోహినీ రూపంలో మురిపించిన శ్రీ గోవిందరాజస్వామి🙏🙏🙏

సమ్మోహన అవతారంలో భక్తులకు అభయప్రదానం చేసిన గోవిందుడు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన బుధవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు పల్లకిపై మోహినీ అవతారంలో విహరించి భక్తులను కటాక్షించారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం భక్తి పారవశ్యంతో సాగింది. గోవింద నామస్మరణలతో మారుమోగిన మాడవీధుల్లో భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నారు.

అమృతాన్ని ప్రసాదించిన మోహినీ అవతారం

సురులను రక్షించి ధర్మాన్ని స్థాపించిన శ్రీహరి

మోహినీ అవతార వృత్తాంతం భాగవతంలో అత్యంత రమణీయంగా వర్ణించబడింది. అమృతం కోసం సురాసురులు క్షీరసాగర మథనం చేయగా, అమృత విభజనలో కలహం చెలరేగింది. అప్పుడు శ్రీమహావిష్ణువు మోహినీ రూపంలో అవతరించి అసురులను సమ్మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని అందించాడు.

ధర్మరక్షణ కోసం దివ్య మాయారూపంలో అవతరించిన శ్రీహరి, ఈ మోహినీ అవతారంతో భక్తులకు లోకక్షేమ సందేశాన్ని అందించారు.

స్నపన తిరుమంజనంలో ఆధ్యాత్మిక వైభవం

ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేసి విశేష పూజలు నిర్వహించారు.

Follow
For more updates

Who will win???
27/05/2026

Who will win???

27/05/2026

అద్భుతం 🙏

Credits

Follow
For more updates

Govinda Govinda 🙏 Total pilgrims who had darshan on 25.05.2026: 89,399Total pilgrims who had darshan on 24.05.2026: 98,0...
27/05/2026

Govinda Govinda 🙏

Total pilgrims who had darshan on 25.05.2026: 89,399

Total pilgrims who had darshan on 24.05.2026: 98,058

Total pilgrims who had darshan on 22.05.2026: 87,689

Total pilgrims who had darshan on 23.05.2026: 97,561

Follow
For more updates

Address

Srikalahasti

Alerts

Be the first to know and let us send you an email when Tirupati_the_spiritual_capital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tirupati_the_spiritual_capital:

Share