21/04/2026
Uzbekistan, Tashkent లో జరిగిన ICICI Lombard Health Insurance సమావేశాలకు వెళ్ళిన సంధర్భంగా మన భారత 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 11న ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో మరణించారు. అక్కడ ఈ స్మారక చిహ్నం భారతదేశం-🇮🇳🇮🇳🇮🇳ఉజ్బెకిస్తాన్ 🇺🇿స్నేహానికి🤝 ప్రతీకగా నిలుస్తూ, Uzbekistan ప్రభుత్వం వారు శాంతి కోసం ఆయన చేసిన కృషిని గౌరవిస్తు 🙏🏻ఆయన శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి చారిత్రాత్మక స్థలాన్ని సందర్శించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది
రామిరెడ్డి శ్రీధర్: 98490 61917
Sr Life Insurance Advisor
20+ years of trust
కస్టమర్ శ్రేయస్సే మా భాద్యత.