ERB Financial services

ERB Financial services BE SECURE Financial & Insurance services Company

స్వయం ఉపాధి కోసం ప్రయత్నం చేసే యువతకు(అన్ని కులాల వారికి OC, BC,SC &ST) అధ్బుతమైన సబ్సిడీతో కుాడిన పధకము ప్రధానమంత్రి ఉప...
06/04/2026

స్వయం ఉపాధి కోసం ప్రయత్నం చేసే యువతకు
(అన్ని కులాల వారికి OC, BC,SC &ST)
అధ్బుతమైన సబ్సిడీతో కుాడిన పధకము

ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం PMEGP

ఈ పధకము ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ

గ్రామీణ ప్రాంతాలలో 35%

పట్టణ ప్రాంతాలలో 25%

సర్వీస్ రంగాలలో 20 లక్షలు

తయారీ రంగాలలో 50 లక్షలు వరకు రుణాలు అందచేత

ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం PMEGP ద్వారా పొందు పధకాలు

మిల్క్ చిల్లింగ్

మిల్క్ ప్రోసెసింగ్

ఐస్ క్రీమ్ తయారీ

నెయ్యి తయారీ

క్యాషు నట్ ప్రోసెసింగ్

ప్రుాట్ ప్రోసెసింగ్

బనాన పౌడర్

పాపడ్ తయారీ

గార్మెంట్స్

కంప్యూటర్ తయారీ

ఇంటర్నెట్ సెంటర్

జిరాక్స్ సెంటర్

తినుబండారాలు తయారీ

పచ్చళ్ళు తయారీ

మెాటర్ సైకిల్స్ రిపేర్

లైట్ వెయిట్ బ్రిక్స్ రెడ్ బ్రిక్స్

పోటోటా చిప్స్

బేకరీ ఐటమ్స్

లాకింగ్ బ్రిక్స్

మినరల్ వాటర్ ప్లాంట్

టెక్స్‌టైల్ ఇండస్ట్రియల్

సెల్ పోన్ రిపేరింగ్

మినరల్ వాటర్ బాటిల్

ధర్మోకోల్ ఐటమ్స్

అట్టపెట్టల తయారీ

ప్లాస్టిక్ రీప్రోసెసింగ్

లెదర్ ఐటమ్స్

రెడీమేడ్ గార్మెంట్స్

డ్రై వాషింగ్

స్కుాల్ బ్యాగ్ తయారీ

కొబ్బరి ఆధారంగా పరిశ్రమలు

ప్యాబ్రికేషన్ జనరల్ ఇంజనీరింగ్

టెంట్ హౌస్+
మండపం డెకరేషన్

సెంట్రింగ్ + మార్బల్స్ / గ్రానైట్ పరచడం

డి జె సౌండ్ సిస్టం + లైటింగ్ సౌండ్ సిస్టం

బ్యూటీ పార్లోర్, స్పా+జెంట్స్ సలోన్

నెట్ పాయింట్ + జిరాక్స్ + స్క్రీన్ ప్రింటింగ్ + ఫ్లెక్సీ ప్రింటర్ +

కేబుల్ ఆపరేటర్ + ఫోటో స్టూడియో +

అరటి, బొప్పాయి, మామిడి, ఆపిల్స్, పండ్ల మగ్గబెట్టే గదులు +
వేరుసెనగ కాయలు తొక్కుతీసే యంత్రం

కార్, బైక్స్ వాటర్, ఫోమ్, మరమత్తులు సర్వీసెస్

చెక్క గానుగ ఆయిల్స్, ఆయిల్ మిల్స్ + పచ్చలు తయారీ

పిండిమిల్లు +కారంపొడి +ఆక్వా ఫీడ్ + పౌల్ట్రీ ఫీడ్

రైస్ మిల్ + డాల్ కట్టర్ +

బట్టలు డ్రై క్లీనింగ్ + వాషింగ్

టైలరింగ్+మగ్గం+గార్మెంట్స్ తయారీ + సారీ ప్రింటింగ్ + చేనేత మగ్గాలు + కళంకారీ
చీరలు +పెయింటింగ్ + కంప్యూటర్ మెషిన్ ఎంబ్రాయిడరీ +సారీ రోలింగ్ + సారీ డ్రై వాష్

సెల్ ఫోన్స్ + కంప్యూటర్స్ + వాషింగ్ మచిన్స్ + గ్యాస్ స్టోవ్స్ + మోటార్స్ + ఫాన్స్, AC+జనరేటర్లు, ఏరేటర్స్ + బోట్స్ మరమ్మతులు కోసం ఇస్తారు.

దాబా/టిఫన్ /హోటల్ / బేకరీ / మొబైల్ వన్ హోటల్స్/ స్వీట్స్/ హాట్ చిప్స్+ జ్యూస్ పాయింట్. + ఐస్ క్రీం తయారీ + బికెట్స్ బన్స్ తయారీ + జున్ను + వెన్న + నెయ్యి+

పుట్టగొడుగుల పెంపకం + వర్మీ కంపోస్ట్ +

పేపర్ కప్స్ అండ్ ప్లేట్స్ + విస్తరాకులు +

జిమ్+జుంబా + ఫీజియోథెరఫీ + క్లీనిక్+ బ్లడ్ & షుగర్ టెస్ట్స్/ డెంటల్ హాస్పిటల్స్

ఐరన్ బీరువాలు టేబుల్స్ తయారీ +కుండలు తయారీ + వుడెన్ ఫర్నిచర్ తయారీ + తలుపులు చెక్కడం + WPV విండోస్ తయారీ + కప్ బోర్డ్స్ తయారీ + సింకు తయారీ + పిల్లర్ బాక్స్ అండ్ ఫ్రిడ్జిస్ తయారీ + సోడా మెషిన్ తయారీ +

RO వాటర్ ప్లాంట్

బంగారు వెండి నగలు తయారీ

వాటర్ బాటిల్స్ + ప్లాస్టిక్ బాటిల్ తయారీ + పేపర్ కప్స్ / ప్లేట్స్ + బ్యాగ్స్ + HDPE పైప్స్+ స్క్రాబ్బార్

సిమెంట్+ఫ్లై ఆష్+మట్టి+CLC+ఇటుకల తయారీ +చెప్పుల తయారీ +SPUNపైప్స్ +జల్లిల్లు+వరలు + పార్కింగ్ టైల్స్ +

ప్లాస్టిక్ సీసాలని తుక్కు ముక్కలు చేసి అమ్మడం+ ప్లాస్టిక్ వైరు లో ఉంటె రాగి బైటకి తీయడం.

బ్లీచింగ్ + ఫినాయిల్ + రసాయనాలు + సబ్బులు +

వెల్డింగ్ వర్క్స్ / ఇంజనీరింగ్ వర్క్స్ + గొర్రు నాగళ్లు + బాబ్డ్ వైర్ + సీలాలు+ బొల్ట్స్ + ఇతడి రాగి బిందెలు + గ్రిల్స్

జిప్సుమ్ +POP షీట్స్ తయారీ +బుక్ బిండింగ్ నోట్ బుక్స్ తయారీ

పైవాటికి ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఉద్యమి రిజిస్ట్రేషన్, Edp Training, కొటేషన్స్, Online
అప్లికేషన్,... పూర్తి సమాచారం కొరకు
🙏కాంటాక్ట్ ..7731908018

🙏🌎🌎🌎🌎🌎🌎🙏

తెలంగాణ గవర్నమెంట్ సబ్సిడీ పథకం

అన్ని రకాల వాణిజ్య (కమర్షియల్ ) వాహనాలకు

Sc, St వాళ్లకు

మరియు

వికలాంగులైన
Bc, Oc లకు
ఫీజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లో 40% ఉండాలి

ఒక లక్షకు 35000.00 వేల సబ్సిడీ వస్తుంది, Maximum 75 లక్షల సబ్సిడీ తీసుకోవచ్చు

ఈ పథకం కొరకు ఎనీటైం అప్లై చేసుకోవచ్చు.

*~_**డ్రైవింగ్ లైసెన్స్
ఇన్కమ్ సర్టిఫికెట్,
and రేషన్ కార్డు
అవసరం లేదు**_~*

సబ్సిడీ అప్లికేషన్ వెహికల్ టెంపరరీ రిజిస్ట్రేషన్ అయినా తర్వాత 6 నెలల లోపు అప్లై చేయాలి

పూర్తి సమాచారం కొరకు
సంప్రదించండి
7731908018

🙏🌎🌎🌎🌎🌎🌎🙏

⛱️ స్టాండ్-అప్ ఇండియా పథకం 🌈

ఈ పథకం లక్ష్యం 10 లక్షల నుండి 1 కోట్లవరకు కనీసం షెడ్యూల్డ్ కులం SC(ఎస్సీ) / షెడ్యూల్డ్ ట్రైబ్ ST(ఎస్టీ) రుణగ్రహీతకు &ప్రతి ఒక్క బ్యాంకు ప్రతి శాఖకు కనీసం ఒక మహిళా రుణగ్రహీతకు వ్యాపార సంస్థను ఏర్పాటు చేయడం కొరకు ఋణం మంజూరు చేయాలి.

🏦ఈ ప్రరిశ్రమలకు ఋణం ఎవరు ఇస్తారు?

OC/OBC/SC/ST/మహిళా పారిశ్రామికవేత్తల తయారీ, వర్తకం లేదా సేవల రంగంలో కొత్త సంస్థను ఏర్పాటు చేయడం ఈ పథకం లక్ష్యం.

రుణం (టర్మ్ లోన్ &వర్కింగ్ క్యాపిటల్‌తో సహా) రూ.10 లక్షల నుండి రూ.1కోటి వరకు ప్రాజెక్ట్ వ్యయంలో 75% వరకు లోన్ బ్యాంకువారు ఇస్తారు.

🔐ఋణంనకు ఏమి సెక్యూరిటీ ఇవ్వాలి?

ఈ సెక్యూరిటీ అవసరం లేదు. CGSSI/క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ స్టాండ్ అప్ ఇండియా (సిజిఎస్ఎస్ఐ) అని పిలువబడే ఈ పథకం & NCGTCనేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సిజిటిసి) నసీజీటీసీ ద్వారా సెక్యూరిటీ హామీ వస్తుంది.

💰మన పెట్టుబడి ఎంత ఉండాలి?
10%.ఈ పథకం 25%మార్జిన్ డబ్బును అర్హతగల కేంద్ర / రాష్ట్ర పథకాలతో కలిపి అందించవచ్చు. ఆమోదయోగ్యమైన రాయితీలు పొందడం కోసం /మార్జిన్ డబ్బు అవసరాలను తీర్చడం కోసం ఇటువంటి పథకాలను రూపొందించవచ్చు, అన్ని సందర్భాల్లో, రుణగ్రహీత ప్రాజెక్ట్ వ్యయంలో కనీసం 10% సొంత డబ్బు పెట్టాలి/తీసుకురావాలి.

ఉదాహరణకి, ప్రాజెక్ట్ వ్యయంలో 20 శాతం సబ్సిడీతో రుణగ్రహీతకు ఒక రాష్ట్ర పథకం మద్దతు ఇస్తే, అప్పుడు రుణగ్రహీత ప్రాజెక్ట్ వ్యయంలో కనీసం 10 శాతం వాటా ఇవ్వాలి. రుణ మదింపు సమయంలో యూనిట్ అందుకున్న ఏదైనా సబ్సిడీ రుణ ఖాతాకు జమ అవుతుంది.

ఈ పధకమునకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వదు కేవలం మనం తీసుకొనే లోన్ హామీ ఇస్తుంది. కానీ ఈ పథకం క్రింద లోన్ తీసుకొని రాష్ట్రప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీని ఈ పధకంనకు వర్తింపచేసుకోవచ్చు.

అంటే లోన్ హామీకొరకు స్టాండప్ఇండియా కేంద్ర ప్రభుత్వ పథకం సబ్సిడీ కొరకు రాష్ట్రప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీని ఈ పధకం నకు వర్తిపచేసుకోవచ్చు.

గమనిక ట్రేడింగ్ / వర్తకం / హోల్ సేల్ వ్యాపారంనకు కూడా స్టాండప్ఇండియా వర్తిస్తుంది కానీ ట్రేడింగ్ కి సబ్సిడీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వరు.

💹మరిన్ని వివరాలకొరకు
Call... 7731908018

22/03/2026

Address

Hyderabad
500020

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ERB Financial services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share