Lic of India

Lic of India Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lic of India, Insurance Company, Hyderabad.

ఎల్ ఐ సి వారి న్యూ జీవన్ ఆనంద్ అనే పాలసీ కచ్చితమయిన లాభాలతో కూడిన ఎండోమెంట్ మరియు హోల్ లైఫ్ పాలసీ .ఇందులో మీరు పాలసీ మేచ...
29/12/2020

ఎల్ ఐ సి వారి న్యూ జీవన్ ఆనంద్ అనే పాలసీ కచ్చితమయిన లాభాలతో కూడిన ఎండోమెంట్ మరియు హోల్ లైఫ్ పాలసీ .ఇందులో మీరు పాలసీ మేచ్యురిటి తీసుకున్న తరువాత నుండి మీరు బ్రతికి ఉన్నంత కాలం మీరు తీసుకున్న పాలసీ ఎంతో అంతకు మీకు ఇన్సూరెన్స్ కు కవర్ అవుతు ఉంటుంది.

పాలసీ పేరు : న్యూ జీవన్ ఆనంద్
ప్లాన్ నంబర్ : 915
కనీస పాలసీ : 1,00,000
గరిష్ట పాలసీ : పరిమితి లేదు
కనీస వయస్సు : 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు : 50 సంవత్సరాలు
కనీస కాల పరిమితి : 15 సంవత్సరాలు
గరిష్ట కాల పరిమితి : 35 సంవత్సరాలు
ప్రీమియం కట్టేది : YLY/HLY/QLY/MLY

డెత్ జరిగితే : డెత్ భీమా మొత్తం 125% SA +బోనస్ +ఫైనల్ అడిషనల్ బోనస్ చెల్లిస్తారు

మేచ్యురిటి ప్రయోజనం : భీమా మొత్తం +బోనస్ +ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి చెల్లిస్తారు

లోన్ కలదు , నామినేషన్ ,సరెండర్ ,ఆక్సిడెంట్ బెన్ ఫిట్ రైడర్ ,టర్మ్ రైడర్ కలదు

మరిన్ని వివరాలకు సంప్రదించండి

FOR MORE DETAILS CONTACT@8790433260;7013696278

13/12/2020

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Lic of India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share